ఆలియా భట్ (శరణ్య సింఘానియా), సిద్ధార్థ్ మల్హోత్రా (అభిమన్యు సింగ్), వరుణ్ ధవన్ (రోహన్ నందా) ఈ చిత్రంలో తొలి పరిచయం. ఈ కథ సేంట్ థెరెసా కాలేజు విద్యార్థుల చుట్టూ నడుస్తుంది. 10 సంవత్సరాల తరువాత అనారోగ్యంతో ఉన్న డీన్ (రిశి కపూర్) ను చూడటానికి ఈ విద్యార్థులు వస్తారు మరియు విద్యార్థులు తమ స్నేహానికి అంతంమొందించినవార్షిక పోటి (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్) గురించిన మిశ్రమ భావోద్వేగాలను గుర్తు చేసుకుంటారు.