హానా
freevee

హానా

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
యూట్రాక్స్ బంధనాల నుంచి క్లారాను రక్షించేందుకు, హనా సమస్యలలో ఇరుక్కున్న సీ.ఐ.ఏ. ఏజెంట్ మరీస్సా వీగ్లర్ సహాయంతో ప్రయత్నిస్తుంది. వీగ్లర్ పిల్లలు లేక హనాలో తన కూతురును చూసుకుంటంది. తూర్పు యూరోప్‌లోని దట్టమైన అడవుల నుంచి, విస్తారమైన మైదానాలు ఉన్న ఇంగ్లాండ్ గుండా, బార్సిలోనాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో హడావిడి వరకు, ప్రపంచంలో తన స్థానం వెతుక్కుంటున్న హనా ప్రయాణాన్ని మనం చూడవచ్చు.
IMDb 7.620208 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - సురక్షితం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    50నిమి
    13+
    రొమేనియా ఉత్తర ప్రాంతంలోని దట్టమైన అడవులలో క్లారాను హనా దాస్తున్న సమయంలో, మిగిలిన ట్రైనీలను మెడోస్ అని పిలిచే విద్యా సౌకర్యంలోకి బదిలీ చేయగా, అక్కడ వారికి కొత్త గుర్తింపులను కేటాయిస్తారు. క్లారాను కనుగొనేందుకు ఆమె తల్లిగా ఆన్‌లైన్‌లోకి ఎక్కిన మరీస్సాను యూట్రాక్స్ బుకారెస్ట్‌లోని హోటల్‌కు వచ్చేలా చేసి, అక్కడ పట్టుకుంటుంది. ఆమెను అనుసరించిన హనా తిరిగి మరీస్సాతో కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ2 ఎపి2 - ద ట్రయల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    50నిమి
    16+
    హనా, మరీస్సాలు పారిస్‌కు తిరిగి వస్తారు. మెడోస్‌లో క్లారాను మిగిలినవారికి పరిచయం చేస్తారు – కానీ ఆమె తిరుగుబాటు ధోరణితో సమస్యలు వస్తాయి, మరియు తిరిగి ఆమెను చేర్చే పనిని టెర్రీకి అప్పగిస్తారు. క్లారా అనుసరిస్తూ, యూట్రాక్స్‌కు పంపే మెడికల్ ఇంప్లాంట్ల వెనుక ఉన్న ఔషధ సంస్థను కనుగొని, ఒక ఔషధ ట్రయల్‌లో పాల్గొనగా, అక్కడ మెడోస్ ట్రైనీలకు ఇచ్చేందుకు ఉద్దేశించిన మందులు తయారవుతున్నాయని కనుగొంటుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ2 ఎపి3 - మెడోస్‌కు ప్రయాణం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    50నిమి
    16+
    పాస్‌వేకు హనా తిరిగి వస్తుంది, డ్యూమంట్‌ను ఇంకా సిటీ నుంచి బయటకు పంపుతున్న ఔషధాలను అనుసరించడం ద్వారా, తాను మెడోస్‌కు వెళ్లగలనని తెలుసుకుంటుంది. సోనియా బెల్జియంలో ఉందని కనుగొన్న మరీస్సా, హనాను సకాలంలో చేరుకునే ప్రక్రియలో సోనియాను చంపేస్తుంది. మెడోస్‌కు చేరుకున్న హనా, క్లారాను రక్షించేందుకు సిద్ధం కాగా, క్లారాపై టెర్రీ ప్రణాళికలు సఫలం అయ్యాయని, అలాగే ఆమె అక్కడ కుదురుకుందనే విషయం తెలుసుకుంటుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ2 ఎపి4 - మియాకు స్వాగతం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    51నిమి
    16+
    మెడోస్‌లో హనాను కలుసుకున్న మరీస్సా, ఆ సాయంత్రం ఆమెను తప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నానని చెబుతుంది. తమతో చేరేందుకు క్లారాను హనా ఒప్పిస్తుంది, కానీ మెడోస్‌లో తోటివారు ఆమెతో చాలా సౌకర్యంగా ఉన్నామని నిరూపించుకుంటారు, హనాకు ద్రోహం చేసి, పట్టును కార్‌మైకేల్ చేతికి అందిస్తుంది. ఇదే సమయంలో, మెడోస్‌ను సీ.ఐ.ఏ. వ్యక్తి మానియన్ కనుగొంటాడు, కానీ హనా లేదా మరీస్సాలపై ఏ సంకేతం అందదు.
    ఉచితంగా చూడండి
  5. సీ2 ఎపి5 - దుఃఖానికి మార్గం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    53నిమి
    16+
    మరీస్సాను మెడోస్‌లో ఖైదు చేయగా, హనాకు తన కొత్త గుర్తింపు మియా ఉల్ఫ్‌ను స్వీకరించమని ప్రోత్సాహం అందుతుంది. ఎరిక్ కోసం బాధను దూరం చేసుకోవడం అవసరం కాగా, ఇది టెర్రీకి సహాయపడుతుంది. మరీస్సా తప్పించుకుని, పారిపోవడానికి హనాను ఒప్పిస్తుంది, క్లారా వారికి అడ్డు వస్తుంది. మరీస్సాను కాల్చిన క్లారా, తనను కిడ్నాప్ చేయకుండా మరీస్సాను హనా కాల్చినట్లు చెబుతుంది. హనాను తిరిగి మెడోస్‌లోకి స్వీకరిస్తారు.
    ఉచితంగా చూడండి
  6. సీ2 ఎపి6 - నీవిప్పుడు మాతో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    47నిమి
    16+
    హనా, జూల్స్‌లను వారి తొలి మిషన్‌కు పంపుతారు – యూట్రాక్స్ రహస్యాలను బయటపెట్టేందుకు ప్రయత్నించే మిలిటరీ న్యాయవాదిని కలిసేందుకు ప్రయత్నిస్తున్న లండన్‌లోని పాత్రికేయురాలిని చంపడం – ఇదే సమయంలో సాక్ష్యాలను తిరిగి సంపాదించేందుకు శాండీ, క్లారాలు బార్సిలోనాకు వెళతారు. నికోలా ప్రాణం కాపాడే ప్రయత్నంలో మానియన్‌ను కలుస్తుంది, కాని జూల్స్ మరియు లియో వీరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. పరిణామాలు ఘోరంగా మారతాయి.
    ఉచితంగా చూడండి
  7. సీ2 ఎపి7 - టాసిటస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    47నిమి
    16+
    గెల్డర్‌ను కాపాడేందుకు, క్లారాను యూట్రాక్స్ నుంచి రప్పించేందుకు బార్సిలోనాకు హనా వస్తుంది. క్లారాకు ఆమె తల్లి పేరు, ఆచూకీలను హనా చెప్పడంతో, ఆమె సంఘర్షణలో పడుతుంది. గెల్డర్ కూతురు క్యాట్ నమ్మకాన్ని శాండీ సంపాదిస్తుంది, వారిని చంపకుండా క్లారా వెనక్కి వచ్చినందుకు ఆగ్రహిస్తుంది. ఆమె గెల్డర్‌ను చంపగా, ఆ మసయంలో హనా, క్లారా తప్పించుకుంటారు. గ్రాంట్ ద్వారా హనాను కనుగొనే పనిలో మరీస్సా ఉంటుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ2 ఎపి8 - జాబితా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 జులై, 2020
    48నిమి
    16+
    గెల్డర్ హత్య తరువాత బార్సిలోనాకు కార్‌మైకేల్ చేరుకుంటాడు, హనా, క్లారా, క్యాట్‌లు విల్లాలో దాక్కుంటారు. హనా హోటల్‌కు తిరిగి చేరుకుని, గెల్డర్ టార్గెట్ జాబితాను సంపాదిస్తుంది, మరీస్సా సహాయంతో కార్‌మైకేల్‌ను అనుసరించి విల్లాను చేరుకుని, తోటి యూట్రాక్స్ నాయకులను శిక్షించేందుకు సహాయం చేయాలని బెదిరిస్తుంది. యూట్రాక్స్‌ను నాశనం చేసేందుకు ముందు, తన తల్లిని తిరిగి కలిసేందుకు క్లారాకు హనా అనుమతి ఇస్తుంది.
    ఉచితంగా చూడండి