ఎపిసోడ్‌లు
సీ3 ఎపి1 - మీనింగ్
4 సెప్టెంబర్, 200644నిమిబహుళ తుపాకీ గాయాల నుండి కోలుకున్న తర్వాత హౌస్ తిరిగి పనిలో ఉంది మరియు ఏకకాలంలో రెండు కేసులను తీసుకుంటుంది - వీటిలో ఒకటి వైద్య చికిత్స యొక్క అంచుకు నెట్టివేసి, అతని ఉద్దేశాలను ప్రశ్నించడానికి కడ్డీ మరియు బృందాన్ని ప్రోత్సహిస్తుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి2 - కేన్ అండ్ ఏబుల్
11 సెప్టెంబర్, 200644నిమిగ్రహంతర వాసులు తన మీద ప్రయోగాలు చేశారంటూ చెప్పుకున్న ఓ బాలుడికి హౌస్ బృందం ట్రీట్ మెంట్ చేస్తారు. మరోవైపు కడ్డీ, విల్సన్ లు హౌస్ నుంచి ఓ నిజాన్ని దాచాలని చూస్తుంటారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి3 - ఇన్‌ఫార్మ్‌డ్ కన్‌సెంట్
18 సెప్టెంబర్, 200644నిమిఒక రోగి తన జీవితాన్ని అంతం చేసుకోవడంలో సహాయపడమన్నప్పుడు ప్రాణం తీయమన్నప్పుడు హౌస్, అతని బృంద సభ్యులు నైతికత ప్రాతిపదికన వేర్వేరు దిక్కులకి విడిపోతారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి4 - లైన్స్ ఇన్ ది స్యాండ్
25 సెప్టెంబర్, 200644నిమిఅతని అరుపులకు గల కారణాలను తెలుసుకుని చికిత్స అందించేందుకు వీలుగా ఆ మూగ బాలుడి సంకేతాలకు అర్ధాన్ని తెలుసుకునేందుకు హౌస్ ప్రయత్నిస్తున్నాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి5 - ఫూల్స్ ఫార్ లవ్
30 అక్టోబర్, 200644నిమిహౌస్, అతని బృందం యువ జంటను కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు, కానీ వివాహం యొక్క బంధాలను మించి చూడడాలని సమాధానం తెలుసుకుంటారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి6 - క్యూ సెర సెర
6 నవంబర్, 200645నిమిఅతని అపార్ట్‌మెంట్‌లో కోమాలో కనిపించిన ఒక 600 పౌండ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. రోగి అనారోగ్యాన్ని పరీక్షించటానికి హౌస్, అతని బృందం రోగికి గతంలో గల ఊబకాయ చరిత్ర తెలుసుకోవలసి ఉంటుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి7 - సన్ ఆఫ్ కోమా గై
13 నవంబర్, 200646నిమిహౌస్ వలన పదేళ్ల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చిన వ్యక్తి, తన కొడుకు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా కుటుంబం గురించి తెలుసుకుంటాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి8 - వాక్-ఎ-మోల్
20 నవంబర్, 200646నిమితన సోదరులకు తన తండ్రిపాత్ర గురించి ఓ యువకుడు ఒత్తిడితో చెప్పాల్సి వచ్చింది. తనను ఆ ఫ్యామిలీ నుంచి రక్షించుకోవడం కోసం ఫ్యామిలీతో ఎలా బ్రేక్ అప్ అయ్యాడో చెప్పాల్సి వచ్చింది. విల్సన్ పై ట్రిటర్ ఒత్తిడి పెంచాడు. పెయిన్ మెడికేషన్ ఉపయోగానికి సంబంధించిన నిజం హౌస్ కు తెలుసేమోనని విల్సన్ పై ఒత్తిడి తీసుకొస్తాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి9 - ఫైండింగ్ జూడాస్
27 నవంబర్, 200644నిమిహౌస్ చికిత్స యొక్క అమలు కోసం యువ రోగి యొక్క తల్లి తండ్రులను కోర్టుకు తీసుకెళ్ళాడు. ట్రిట్టర్ ఫోర్‌మాన్ కి హౌస్ యొక్క మందుల వాడకం గురించి తీసుకురమ్మని ఒక డీల్ ఇచ్చాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి10 - మెర్రీ లిటిల్ క్రిస్మస్
11 డిసెంబర్, 200646నిమివిల్సన్, ట్రిట్టర్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. అంతుపట్టని జబ్బుతో బాధపడుతున్న ఓ మరుగుజ్జు కేసును హౌస్ తీసుకుంటాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి11 - వర్డ్‌స్ అండ్ డీడ్స్
8 జనవరి, 200744నిమిజైలు జీవితం నుంచి తప్పించుకోవడానికి హౌస్ చివరి ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు బృందం రహస్యంగా ఓ ఫైర్ మ్యాన్ కి చికిత్స చేస్తుంటుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి12 - వన్ డే, వన్ రూమ్
29 జనవరి, 200745నిమితప్పనిసరిగా క్లినిక్ విధుల్లో ఉన్నప్పుడు, హైస్ ఒక రేప్‌కు గురైన భాదితురాలి కేసుని ఎదుర్కొంటాడు, అతనికి సవాలుగా ఉంటుంది, ఇది చాలా క్లిష్టమైన వైద్యచికిత్స సమస్యను తెలియజేస్తుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి13 - నీడిల్ ఇన్ ఎ హేస్టాక్
5 ఫిబ్రవరి, 200746నిమిఆధునిక మెడికల్ పద్ధతులను తిరస్కరించే కుటుంబం కారణంగా ఇబ్బందుల్లో పడ్డ ఓ టీనేజర్ కేసును బృందం తీసుకుంటుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి14 - ఇన్‌సెంటీవ్
12 ఫిబ్రవరి, 200746నిమిఇంటి నిర్ధారణలో తేలిందేమిటంటే గాయపడ్డ యువతి తన బాధను భరించలేకపోతోంది. తన కండీషన్‌ను తెలుసుకోవడం కోసం అతడు, అతడి టీం వెతకడం మొదలు పెట్టారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి15 - హాఫ్-విట్
5 మార్చి, 200745నిమిఎంతో ప్రతిభావంతుడైన అలాగే మెదడు పాడైన సంగీతకారుడిని హౌస్ ఎదుర్కుంటాడు. అతని బృందం హౌస్ ఆరోగ్యం గురించి కంగారుపడుతుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి16 - టాప్ సీక్రెట్
26 మార్చి, 200744నిమిహౌస్ తన సొంత జబ్బుతో పోరాడుతుంటే బృందం డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి అనుమానాస్పద లక్షణాలతో బాధపడుతున్న మాజీ నావికున్ని పరీక్షిస్తున్నారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి17 - ఫీటల్ పోజిషన్
2 ఏప్రిల్, 200744నిమికడుపులో పెరుగుతున్న పిండం కారణంగా ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ జీవితం ప్రమాదంలో పడినపుడు వారిలో ఒకరిని కాపాడటానికి బృందం కష్టపడుతుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి18 - ఎయిర్‌బోర్న్
9 ఏప్రిల్, 200746నిమియూఎస్ నుంచి సింగపూర్ కు హౌస్, కడ్డీ విమానంలో వెళ్తున్నారు. ఆ విమానంలో భయంకరమైన వ్యాధి ఏదో ప్రయాణికుల మధ్య వ్యాపించడంతో వాళ్లంతా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి19 - యాక్ట్ యువర్ ఏజ్
16 ఏప్రిల్, 200746నిమిహౌస్ కు చెందిన కొత్త పేషెంట్ 6 ఏళ్ళ లూసీ, డే-కేర్ లో స్పృహ తప్పి తన వయస్సుకి మించిన రోగాలతో బాధపడుతోంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి20 - హౌస్ ట్రైనింగ్
23 ఏప్రిల్, 200744నిమిబృందం, వీధిలొ పేకాటకి సంబంధించిన వ్యూహాన్ని రచిస్తూ చనిపోయిన ఒక యువకళాకరిణి అయిన ల్యూప్ కేసును స్వీకరిస్తుంది. ఫోర్‌మాన్ అసహాయురాలైన ఒక యువతిని పరీక్షించడం తన జీవితాన్ని తాను పరీక్షించుకొనేలా ప్రేరేపిస్తుంది. హౌస్ విల్సన్ జీవితంలో ప్రెమని గురించి విచారిస్తాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి21 - ఫ్యామిలీ
30 ఏప్రిల్, 200744నిమితన సోదరుడి జీవితం కోసం కఠిన నిర్ణయం తీసుకున్న ఓ యువకుడిని డయాగ్నోస్ చేయడానికి హౌస్, అతని బృందం తీవ్రంగా కష్టపడతారు. కీమోథెరపీ కారణంగా నిక్ వ్యాధినిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ట్రాన్స్ ప్లాంట్ జరిగే వరకు అతన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విల్సన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి22 - రెసిగ్నేషన్
7 మే, 200744నిమిఫోర్మ్యాన్ రాజీనామా సమర్పిస్తాడు. కరాటే క్లాస్‌లో నోటి నుంచి రక్తం కక్కుకున్న ఓ కాలేజీ స్టూడెంట్‌ని డయాగ్నోస్ చేయడానికి బృందం వెళ్తుంది.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి23 - ది జెర్క్
14 మే, 200744నిమిస్పీడ్ చెస్ టోర్నమెంట్ లో తన ప్రత్యర్థిని ఓడిస్తూ తీవ్ర తలనొప్పికి గురైన 16 ఏళ్ల ఆటగాడు, నేట్, ప్రిన్సటన్ ప్లెయిన్స్ బోరో హాస్పిటల్ లో చేరతాడు.Peacock Premium Plus ఉచిత ట్రయల్సీ3 ఎపి24 - హ్యూమన్ ఎర్రర్
28 మే, 200744నిమిహౌస్ నుండి రోగ నిర్ధారణకై ఒక జంట మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తారు.Peacock Premium Plus ఉచిత ట్రయల్