Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ది ఎక్స్‌పాన్స్

సీజన్ 3 భూమి ఇంకా కుజుడు మధ్య యుద్ధం మొదలయ్యి సౌర కుటుంబమంతా ఉద్రిక్తతలతో ఆరంభమౌతుంది, మూలకణపు పరిణామపు తరువాతి దశ భయంకర ప్రభావాలతో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లబోతుంది.
IMDb 8.5201513 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - హోరాహోరీ
    10 ఏప్రిల్, 2018
    44నిమి
    16+
    భూమి కుజుల మధ్య యుద్ధం నడుమ రోసినాటే క్రూ నయోమీ మోసాన్ని తట్టుకొని ముందుకు సాగటానికి చూస్తుంటారు. అవసరాల ఇంకా బాబీ తప్పించుకొనే ప్లాన్ వేస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ3 ఎపి2 - ఐఎఫ్ఎఫ్
    17 ఏప్రిల్, 2018
    43నిమి
    16+
    రోసినాటే అనుకోని సహాయ సంకేతానికి బదులిస్తుంది. బాబీ, అవసరాలలు అజ్ఞాత బంధిత వ్యక్తి వెన్నాడుతుంటే పారిపోతుంటారు. యూఎన్ సెక్రటరీ జనరల్ సొరెంటో గిల్లీస్ ఈ కీలక యుద్ధ సమయంలో సలహా కోసం గతం నుండి ఒక సహోద్యోగిని పిలిపిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ3 ఎపి3 - వినాశనం తప్పదు
    24 ఏప్రిల్, 2018
    45నిమి
    16+
    కుజునిపై యుద్ధంలో ఆధిక్యం సంపాదించటం కోసం భూమి ఒక ఖరీదైన పథకాన్ని పన్నుతుంది, అన్నా సొరెంటో గిల్లీస్‌ని సరైన పనికి ఒప్పించటానికి ఇబ్బందిపడితే. అవసరాల ఇంకా బాబీ రోసినాటేలో ఆశ్రయం పొందుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ3 ఎపి4 - రీలోడ్
    1 మే, 2018
    45నిమి
    16+
    రోసినాటే వనరుల మార్పిడిలో మార్షియన్ సైనికులని గాయపరుద్దామనుకొంటారు. అవసరాల అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కీలక సాక్ష్యాన్ని సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ3 ఎపి5 - త్రికబిందు
    8 మే, 2018
    44నిమి
    16+
    ప్రాక్స్ కూతురి వెతుకులాట చివరికి వస్తుంది. అడ్మిరల్ సౌథర్ మనుషులు థామస్ ప్రిన్స్‌కి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్లాన్ చేస్తుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ3 ఎపి6 - బలి
    15 మే, 2018
    45నిమి
    16+
    భూమి కుజుల మధ్య అంతిమ పోరు మానవాళ్ళి భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తుంది. ప్రాస్పెరో స్టేషన్‌లో సరికొత్త రాక్షసి జడలు విప్పుతుంది. అన్నా తనకి కావాలసని పొగ గన్నుని సంపాదిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ3 ఎపి7 - డెల్టా-వి
    22 మే, 2018
    46నిమి
    16+
    సరికొత్త సంఘటనతో సౌర కుటుంబపు అన్ని కళ్లూ దానివైపు తిరుగుతాయి. నయోమీ తన మూలాలకి తిరిగి చేరుతుంది. డ్రమ్మర్ బెహెమోత్‌లో సరి కొత్త కమాండర్‌తో తలపడతాడు. యువ బెల్టర్ పేరు సంపాందించుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ3 ఎపి8 - కలుపుకోవటం
    29 మే, 2018
    44నిమి
    16+
    హోల్డెన్‌కి కావలసిన సమాధానాలున్న పాత స్నేహితుడు అతనిని వెక్కిరిస్తుంటాడు. నయోమీ సర్దుకుపోవటానికి ఇబ్బందిపడుతుంటుంది. థామస్ ప్రిన్స్ ఎక్కిన రహస్యపు తక్కువ స్థాయి సాంకేతిక వ్యక్తి భయంకరమైన కుట్ర పన్నుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ3 ఎపి9 - మొండితనం
    5 జూన్, 2018
    44నిమి
    16+
    రోసినాటే ఖైదు నుండి తప్పించుకోవటానికి కొత్త ప్లాన్ వేస్తుంది. మెల్బా నిజమైన ఉద్దేశ్యాలు బయటపడతాయి. నయోమీ ఆదర్శం, గుర్తింపుల మధ్య నలిగిపోతుంటుంది. అన్నా థామస్ ప్రిన్స్‌లో కొనసాగే మార్గం సంపాదిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  10. సీ3 ఎపి10 - అరుణ వర్ణ ఆకాశం
    12 జూన్, 2018
    42నిమి
    16+
    హోల్డెన్ భూత భవిష్యత్ వర్తమానాలని చూస్తాడు. మెల్బా గతపు సమస్య ఆమె మిషన్‌ని ఇబ్బందులలో పడేస్తుంది. బాబీ తెలియని చోటులోకి తమ జట్టుని నడిపిస్తున్నప్పుడు పాత స్నేహాన్ని నమ్మటానికి ఇబ్బందిపడుతుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  11. సీ3 ఎపి11 - ప్రపంచ పతనం
    19 జూన్, 2018
    46నిమి
    16+
    డ్రమ్మర్ ఇంకా ఆష్‌ఫోర్డ్ ఇద్దరూ బ్రతకటానికి కొన్ని మార్గాలే ఉన్న ఎరలో చిక్కుకుపోతారు. అన్నా గాయపడ్డ జనాలకి సేవ చేస్తుంటే మెల్బా తన వేటని కొనసాగిస్తుంటుంది. నయోమీ తన స్వంత కుటుంబంతో కలవటంతో రోసినాటే క్రూ మనుగడ కోసం పోరాడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  12. సీ3 ఎపి12 - జనసమూహం
    26 జూన్, 2018
    44నిమి
    16+
    బ్రతికున్నవాళ్లు బెహమోత్‌కి వస్తే, జీవన్మరణ సమస్యని ఎదుర్కొనే అంశంగా రెండు ముఠాలు ఏర్పడతాయి. హోల్డెన్ చూసిన విషయాలు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మల్లగుల్లాలు పడుతుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  13. సీ3 ఎపి13 - పాతాళ ద్వారం
    26 జూన్, 2018
    42నిమి
    16+
    హోల్డెన్ ఇంకా మిత్రపక్షాలు కలిసి ఆష్‌ఫోర్డ్ రింగ్‌ని నాశనం చెయ్యకుండా ఆపాలి లేదంటే మానవాళే మిగలదు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)Français中文日本語ItalianoČeštinaDeutsch한국어PolskiالعربيةMagyarTürkçe
సబ్‌టైటిల్స్
English [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
బ్రెక్ ఐస్నర్జెఫ్ వుల్‌నుటెర్రీ మెక్‌డోనహ్రాబర్ట్ లైబర్‌మాన్కెన్నెత్ ఫింకక్డేవిడ్ గ్రాస్‌మాన్థోర్ ఫ్రుడెంథల్బిల్ జాన్సన్మైకేల్ సాల్మన్జెన్నిఫర్ ఫాంగ్
నటులు:
కస్ అన్వర్డొమినిక్ టిప్పర్స్టీవెన్ స్ట్రెయిట్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.