Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

All or Nothing

ప్రేక్షకులను లాకర్ గది లోపల, సైడ్ లైన్స్, మైదానం బయట జరిగే వాటిలోకి తీసుకెళ్తూ, ఎన్.ఎఫ్.ఎల్. ఫ్రాంఛైజి సీజన్ లో ఇంతవరకు చూడని వాటిని చూపించే మొదటి సిరీస్ ఆల్ ఆర్ నథింగ్. ఎల్.ఎ. ర్యామ్స్ తమ సొంతగడ్డ లాస్ ఏంజెల్స్ కు తిరిగి వెళ్ళడం గురించి ప్రకటించిన క్షణం నుండి, కొత్త హెడ్ కోచ్ షాన్ మెక్ వే నియామకం, ఉద్యోగంలో అతని మొదటి లు, ఇంతవరకు వారు అనుభవించని విధంగా ఉన్న ఏడాదిని రెండవ సీజన్ చూపిస్తుంది.
IMDb 7.720178 ఎపిసోడ్​లు
X-Ray16+
మొదటి ఎపిసోడ్ ఉచితం

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - కమింగ్ హోమ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    29 జూన్, 2017
    50నిమి
    16+
    జెఫ్ ఫిషర్ మరియు ర్యామ్స్ సెయింట్ లూయిస్ నుండి లాస్ ఏంజిల్స్ కు మారే పెద్ద ప్రయత్నంతో పాటు, ఎంపికలలో జారెడ్ గాఫ్ ని ఎంచుకునే పెద్ద అడుగు కూడా వేసార్. గాఫ్, స్టార్ ఆటగాళ్ళైన టాడ్ గర్లీ మరియు ఆరన్ డోనాల్డ్ తో చేరగా, ర్యామ్స్ తమ 2016 సీజన్ ని తమ నగరం మరియు ఒక అభిమానుల బలగాన్ని గెలుచుకోవడానికి సాగుతారు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ2 ఎపి2 - లైట్నింగ్ స్ట్రైక్స్ ట్వైస్
    29 జూన్, 2017
    48నిమి
    16+
    ర్యామ్స్ దాదాపు 40 ఏళ్ళ తరువాత ఎల్.ఎ. మెమోరియల్ కొలాసియంలో సొంత గడ్డ పై మొదటిసారిగా ఆడతారు, తరువాత టాంపాకి వెళ్ళి, బకనీర్స్ తో ఒక అధిక-స్కోరింగ్ ఆట ఆడుతుండగా, ఉరుములు మెరుపుల తుఫాను వల్ల ఆటకు అంతరాయం ఏర్పడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - విక్టరీ వఫుల్స్
    29 జూన్, 2017
    44నిమి
    16+
    రూకీ అయిన జారెడ్ గాఫ్ ని తీసుకునే బేరంలో,ఆరిజోనా కార్దినల్స్ మధ్య తలెత్తుతున్న డివిజన్ గొడవల్లో, మాజీ క్వార్టర్ బ్యాక్ కేస్ కీనం ర్యామ్స్ ను ఒక జట్టుగా ఉంచే ప్రయత్నంలో పడతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - ద లాంగెస్ట్ రోడ్ ట్రిప్
    29 జూన్, 2017
    50నిమి
    16+
    ఎన్.ఎఫ్.ఎల్. రోడ్ యోధులు ఒక రెండు వారాల, 11,000 మైళ్ళ రహదారి ప్రయాణం చేసే సమయంలో వారి జట్టులో ఎక్కువమంది గాయాల పాలవుతుంటారు. ఈ జట్టు ముందు డెట్రాయిట్ కి వెళ్ళి, లయన్స్ ని ఓడించి, తరువాత ఇంగ్లాండ్ కి వెళ్ళి జియంట్స్ ని ఎదుర్కుంటుంది - ఈ ప్రయాణం వల్ల ఆటగాళ్ళకు మరియు వారి కుటుంబాలకు లండన్ యొక్క దృశ్యాలు, శబ్దాలు అనుభవించే అవకాశం లభిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - ద గ్రేట్ డిబేట్
    29 జూన్, 2017
    50నిమి
    16+
    స్టార్ డిఫెన్సివ్ టాకిల్ ఆరన్ డొనాల్డ్ ప్యాంథర్స్, జెట్స్ మరియు డాల్ఫిన్స్ పై ఆధిపత్య డిఫెన్స్ నడిపిస్తాడు, కానీ బాగాలేని అఫెన్సివ్ ప్లే మరియు పెరుగుతున్న విమర్శల వల్ల జట్టు ఒక కష్టమైన ఎంపికని చేసుకోవలసి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - విండ్స్ ఆఫ్ ఛేంజ్
    29 జూన్, 2017
    44నిమి
    16+
    ర్యామ్స్ తమ సీజన్ నుండి, తమ హెడ్ కోచ్ ఉద్యోగం నుండి బయట పడే ప్రయత్నంలో ఉండగా, ఎల్.ఎ.లో జారెడ్ గాఫ్ విజృంభిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - ప్రౌడ్ టు బి ఎ ర్యామ్
    29 జూన్, 2017
    48నిమి
    16+
    మధ్యంతర హెడ్ కోచ్ గా పేరు ఇచ్చాక, జాన్ ఫాసెల్ ర్యామ్స్ ను సీజన్ యొక్క ఆఖరి వారాల్లోకి, ఒక అనిశ్చిత భవిష్యత్తులోకి తీసుకువెళ్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - హోమ్
    29 జూన్, 2017
    44నిమి
    16+
    ర్యామ్స్ కొత్త హెడ్ కోచ్, షాన్ మెక్ వే ని నియమించి, 2017 ఎన్.ఎఫ్.ఎల్. డ్రాఫ్ట్ తయారీలకు పురమాయిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighDeutschEspañol
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
షానన్ ఫర్మానపాట్రిక్ హారిసకోర్ట్ లాండ్ బ్రాగకేటీ మోరెల్లో
నిర్మాతలు
జోర్డన్ లెవినపాట్ కెల్లెహరరాస్ కెటోవరకీత్ కాస్రోబెన్నెట్ విసెల్టియరనిక్ మాస్కొలోమ్యాట్ డిసింగరగ్రెగ్ బాకెట్టీఎమిలీ లైట్నరస్టీవ్ మెన్జెలజో జక్కోకెవిన్ లట్జఎరిక్ రీడజాన్ వీజగ్యారెట్ ఫిట్జీక్రిస్ వీవర
నటులు:
జెఫ్ ఫిషరగ్రెగ్ విలియమ్సజాన్ ఫాసెల
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.