ఛానల్ లోగో

ఆల్ ఆర్ నథింగ్: యువెంటస్

సీజన్ 1
వరుసగా పదవ పతకాన్ని సాధించడం, అలాగే సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ లీగ్‌ను అందుకోవడానికి ప్రయత్నించే సమయంలో, తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఒక సీజన్‌ను యువెంటస్ ఎదుర్కంటుంది. అందుకోసం వాళ్లు రొనాల్డో, వాళ్ల “సెనేటర్” సీనియర్లు, ఆశావహ యువ ఆటగాళ్లపై విశ్వాసం ఉంచుతూనే, సాకర్ దిగ్గజం ఆండ్రియా పిర్లో కోచ్‌గా అరంగేట్రం చేస్తాడు. “బియాన్‌కొనేరి” వాళ్ల అంచనాలను అందుకుంటారా?
IMDb 7.220218 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎవిరీథింగ్ ఛేంజెస్
    19 నవంబర్, 2021
    38నిమి
    13+
    ఆండ్రియా పిర్లోను కోచ్‌గా చేస్తూ, అతని నాయకత్వంలోకి మారే సీజన్ ఆరంభం కాగా, యువెంటస్‌కు గొప్ప విజయాలు అందించిన అతని సహసభ్యులు కియెల్లిని, బొనూచి, బుఫ్ఫాన్‌లను తిరిగి కలుపుతుంది. వరుసగా పదవ విజయాన్ని అందుకోవాలనే సంకల్పంతో జట్టు ఉంటుంది, కానీ మహమ్మారి కారణంగా వాళ్లు ఛాంపియన్‌షిప్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - న్యూ ప్లేయర్స్ అండ్ వెటరన్స్
    24 నవంబర్, 2021
    38నిమి
    13+
    సాంప్దోరియాపై విజయం సాధించాక, యువెంటస్‌కు, ఆండ్రియా పిర్లోకు సాధ్యమైనంత ఉత్తమంగా సీజన్ ఆరంభవుతుంది. కానీ విజయం కొనసాగించాలంటే, సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య తప్పక సమతుల్యం సాధించాలి. ఛాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనాతో సవాలు, ట్యూరినోతో డెర్బీ విషయంలో కొత్త ఆటగాళ్లు కీలకంగా ఉంటారు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ద గ్రూప్స్‌ స్పిరిట్
    24 నవంబర్, 2021
    34నిమి
    13+
    ఛాంపియన్స్ లీగ్‌లో యువెంటస్ బార్సిలోనాతో మలి దశలో తప్పనిసరిగా ఆడాలి. మెస్సీ, అతని తోటి సభ్యులను ఓడించేందుకు, ఆ విధంగా గ్రూప్‌లో స్థానం కోసం, జట్టులో ఐకమత్యం అవసరం. చివరలో, సెంట్రల్ మరియు ఏకం చేసే వ్యక్తిగా బుఫ్ఫాన్ శారీరక పరిస్థితి కీలకంగా మారుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ఏ లీడర్‌షిప్
    24 నవంబర్, 2021
    39నిమి
    16+
    2020 సంవత్సరం, యువెంటస్‌కు అత్యంత అధమంగా ముగుస్తుంది: ఏడాది చివరి ఆటలో ఘోరంగా ఓడించి బియాన్‌కొనేరి సంతోషాన్ని ఫియొరెంటినా పాడు చేస్తుంది. తర్వాత లీడింగ్ జట్టు మిలాన్‌తో మ్యాచ్‌లో సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్, ప్రధానంగా బొనూచికి, ఎందుకంటే రోస్సొనేరితో అంతరాయం విషయంలో అతన్ని అనేక యువెంటస్ అభిమానులు క్షమించలేరు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఫ్రెండ్‌షిప్ అండ్ రైవల్రీ
    24 నవంబర్, 2021
    44నిమి
    16+
    ఇది యువెంటస్‌కు తీవ్రమైన పోటీ కాలం. స్నేహం, శత్రుత్వం మధ్య రేఖలు కలిసిపోతాయి. ఇప్పుడు నాపోలీ జట్టులో ఉన్న గట్టుసో, పిర్లోకు మాజీ సహచరుడు కాగా, ఇటాలియన్ సూపర్ కప్‌లో అతను నిరూపించుకోవాల్సిన సమయంలో, పిర్లోను కోంటే ఓడిస్తాడు. వాళ్లను ఓడించడం ద్వారా, సీజన్‌లో మొదటి ట్రోఫీని యువెంటస్ అందుకుంటుంది. గాయం నుంచి కోలుకుంటూ కియెల్లిని కష్ట సమయంలో ఉండగా, తన సత్తా చూపడానికి డె లిగట్‌కు అవకాశం వస్తుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - న్యూ హరైజన్స్
    24 నవంబర్, 2021
    43నిమి
    16+
    యువెంటస్‌పై ఛాంపియన్స్ లీగ్ అంచనాలు భారీగా ఉంటాయి. పోర్టోతో తొలి దశ 2-1 ఓటమితో ముగుస్తుంది, కానీ ఫెడెరికో కియెసా చేసిన గోల్, యువెంటస్‌కు మలి దశ అవకాశాలకు తలుపు తెరుస్తుంది. రిటర్న్ ఆటలో, కియెసా రెండు గోల్స్ కొడతాడు, కానీ ముగిసే సమయంలో పోర్చుగీస్ జట్టు విజేతగా నిలవగా, యువెంటస్ బయటకు వెళుతుంది. ఇది పిర్లోకు దిగ్భ్రాంతికరమైన విషయం. రొనాల్డో, “సెనేటర్లు” డ్రెసింగ్ రూమ్‌లో విపరీతంగా బాధపడతారు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ఏ న్యూ యువెంటస్
    24 నవంబర్, 2021
    41నిమి
    16+
    ఛాంపియన్‌షిప్‌పై యువెంటస్ దృష్టి నిలుపుతుంది, కానీ బెనెవెంటోతో పరాజయం తరువాత, మిలాన్‌తో కూడా జట్టు ఓటమి పాలవుతుంది. కప్ సాధించాలనే కల మసకబారుతుంది. ఛాంపియన్‌షిప్‌కు అర్హత అనిశ్చితంగా ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో, సీజన్ చివరకు తను జట్టును విడిచిపెడతానని బుఫ్ఫాన్ ప్రకటిస్తాడు. సస్సువోలోపై విజయం సాధిస్తేనే, ఛాంపియన్స్‌ లీగ్‌లో స్థానం కోసం పోటీపడే వీలుంటుంది.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - టిల్ ద ఎండ్
    24 నవంబర్, 2021
    48నిమి
    13+
    అల్లకల్లోలంగా ఉన్న సీజన్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లే మిగిలున్నాయి: రెండు లీగ్ ఆటలు, ఇంకా ఇటాలియన్ కప్‌లో ఫైనల్. అవి అన్ని ఒకే వారంలో జరుగుతాయి. వీటిలో బియాన్‌కొనేరితో జియాన్‌లుయీజి బుఫ్ఫాన్ ఆడే ఆఖరి మ్యాచ్ కూడా ఉంటుంది. ఛాంపియన్స్ లీగ్ కోసం యువెంటస్ తప్పనిసరిగా అర్హత సాధించి, ఇటాలియన్ కప్‌ను ఇంటికి తీసుకెళ్లాలి. చివరకు, ఒకే ఒక మార్గం ఉంటుంది: అన్ని ఆటలు గెలవడం.
    Primeలో చేరండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

అధికారిక టీజర్
అధికారిక టీజర్
1నిమిఅన్నీ
రగిలించే ఓటములు, సాధించిన విజయాలతో, ఆల్ ఆర్ నథింగ్‌లో యువెంటస్‌ను అనుసరిస్తాము, ఇది ప్రపంచంలో అతి గొప్ప క్లబ్‌లలో ఒకటి కాగా, గుర్తుండిపోయే పరివర్తన సీజన్‌ను చూస్తాము. అపూర్వంగా, ప్రత్యేకంగా రొనాల్డోను, ఇంకా సాకర్ ప్రపంచంలో మరికొందరు గొప్ప వ్యక్తులతో, తెర వెనుక దృశ్యాలలో నాటకీయ క్షణాలతో, ఇది మిమ్మల్ని చివరి రోజు వరకు మునివేళ్లపై నిలబెట్టే, అసలు మిస్ కాకూడని సీరీస్.
రగిలించే ఓటములు, సాధించిన విజయాలతో, ఆల్ ఆర్ నథింగ్‌లో యువెంటస్‌ను అనుసరిస్తాము, ఇది ప్రపంచంలో అతి గొప్ప క్లబ్‌లలో ఒకటి కాగా, గుర్తుండిపోయే పరివర్తన సీజన్‌ను చూస్తాము. అపూర్వంగా, ప్రత్యేకంగా రొనాల్డోను, ఇంకా సాకర్ ప్రపంచంలో మరికొందరు గొప్ప వ్యక్తులతో, తెర వెనుక దృశ్యాలలో నాటకీయ క్షణాలతో, ఇది మిమ్మల్ని చివరి రోజు వరకు మునివేళ్లపై నిలబెట్టే, అసలు మిస్ కాకూడని సీరీస్.
రగిలించే ఓటములు, సాధించిన విజయాలతో, ఆల్ ఆర్ నథింగ్‌లో యువెంటస్‌ను అనుసరిస్తాము, ఇది ప్రపంచంలో అతి గొప్ప క్లబ్‌లలో ఒకటి కాగా, గుర్తుండిపోయే పరివర్తన సీజన్‌ను చూస్తాము. అపూర్వంగా, ప్రత్యేకంగా రొనాల్డోను, ఇంకా సాకర్ ప్రపంచంలో మరికొందరు గొప్ప వ్యక్తులతో, తెర వెనుక దృశ్యాలలో నాటకీయ క్షణాలతో, ఇది మిమ్మల్ని చివరి రోజు వరకు మునివేళ్లపై నిలబెట్టే, అసలు మిస్ కాకూడని సీరీస్.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
అసభ్యకర భాష
ఆడియో భాషలు
ItalianoItaliano [descrizione audio]Italiano Dialogue Boost: MediumItaliano Dialogue Boost: High
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano [CC]日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
బెప్పే తుఫారులో
నిర్మాతలు
బెన్ టర్నరఆడమ్ డార్కరిచర్డ్ కుక
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.