Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

All or Nothing

తన ఎంవిపి సీజన్ నుండి మూడేళ్ళు తొలగించబడిన క్వార్టర్‌బ్యాక్ కామ్ న్యూటన్ పాంథర్స్ కోరుకునే స్టార్‌గా తన ఆకర్షణను నిలబెట్టుకుంటాడు. అతనితోపాటు రన్నింగ్ బ్యాక్ క్రిస్టయన్ మెక్‌కాఫ్రీ, నిరంతర ఆల్-ప్రో లైన్ బ్యాకర్ లూక్ కుచ్లీలతోసహా, తమను తాము నిరూపించుకోవాలని తహతహలాడుతున్న ప్రతిభ గల వర్ధమాన ఆటగాళ్లు, ఇంకా ఇదే తమకు చివరి సీజన్ అని తెలిసిన వెటరన్ తారలు కూడా ఈ జట్టులో సభ్యులుగా ఉంటారు.
IMDb 7.920198 ఎపిసోడ్​లు
X-RayTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ4 ఎపి1 - ముచ్చటైన కారోలైనా
    18 జులై, 2019
    34నిమి
    16+
    సీజన్ ఆరంభంలో పాంథర్స్ ఇంకా కామ్ న్యూటన్ పై అంచనాలు చాలా ఉన్నాయి, కొంతమంది అతి ప్రముఖ కారోలైనా ఆటగాళ్లకి ఇదే చివరి సీజన్ కానుంది కనుక.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ4 ఎపి2 - మెరుగుపడాలి
    18 జులై, 2019
    42నిమి
    16+
    ముంచుకు వస్తున్న హరికేన్‌తో పాటు, ఆటగాళ్ళ గాయాలు, అస్థిరత వల్ల కొత్త ఆటగాళ్ళను ముందుకి తీసుకురావడం అనే తుఫానును కూడా కారొలైనా ఎదుర్కోవాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ4 ఎపి3 - ప్రత్యేక సమయాలు
    18 జులై, 2019
    35నిమి
    16+
    కారొలైనా తమ డిఫెన్స్‌లో వివాదాస్పదమైన వ్యక్తిని చేర్చుకుంటుంది, కాగా రాన్ రివేరా ప్రత్యేక జట్లకి పేరు ప్రఖ్యాతులలో తమ వంతు వచ్చేలా నిర్ధారించుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ4 ఎపి4 - బాగా కనిపించాలి, బాగా ఆడాలి
    18 జులై, 2019
    44నిమి
    16+
    కామ్ న్యూటన్ మాజీ టీంమేట్‌ని ఎదుర్కోబోతూ ఫిలడెల్ఫియా ఆటకి ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ4 ఎపి5 - అలా జరుగుతుంది
    18 జులై, 2019
    46నిమి
    16+
    కారొలైనా సీజన్ సగానికి చేరింది, కానీ పాంథర్స్ ప్రైమ్‌టైమ్‌లో పిట్స్‌బర్గ్‌లో ఆడుతుండగా, కామ్ న్యూటన్ పరిస్థితి పాడవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ4 ఎపి6 - ఫుట్‌బాల్ పనితీరు ఇదే
    18 జులై, 2019
    43నిమి
    16+
    కఠినమైన రోడ్డు ప్రయాణం తరువాత, కామ్ న్యూటన్ సియాటెల్ పైన తన స్వంత విముక్తి కోసం కృషి చేస్తూనే, కష్టాలలో ఉన్న జట్టు సభ్యుడిని ఓదారుస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ4 ఎపి7 - విషవలయం
    18 జులై, 2019
    42నిమి
    16+
    ప్లేఆఫ్ వేటలో ఉండడానికి గెలుపుల అవసరం పడడంతో, పాంథర్‌ల ఆశలు వారి క్వార్టర్‌బ్యాక్ ఆరోగ్యం పై ఆధారపడతాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ4 ఎపి8 - పదవీ విరమణ, మరమ్మతు, పునర్నిర్మాణం
    18 జులై, 2019
    38నిమి
    16+
    ఒక క్వార్టర్‌బ్యాక్ నిర్ణయంతో చివరి వీడ్కోళ్ళు జరగవు, ఇంకా పాంథర్స్ భవిష్యత్తు పై ఫోకస్ మారుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
పొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschEspañol
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
Emily LeitnerTerrell RileyChip SwainSteve Trout
నిర్మాతలు
Jeff CameronKeith CossrowKevin LutzNick Mascolo
నటులు:
కామ్ న్యూటనరాన్ రివేరాడేవిడ్ టెప్పర
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.