Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

కస్టడి

ఈ కస్టడి సినిమా శివ అనే ఒక కానిస్టేబుల్ కి సంబందించిన యాక్షన్ డ్రామా కథ, అతను పోలీస్ కస్టడి లోని ఒక సాక్షిని కోర్ట్ కి తీసుకువెళ్తుండగా, కథలో ఒక మలుపు లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఆ సాక్షిని చంపేయాలని చూస్తుండటంతో అసలైన ఉత్కంట కథలో మొదలవుతుంది. ఒక సామాన్య కానిస్టేబుల్ కస్టడిలో ఒక భయంకరమైన విలన్ ఉంటే వారి మధ్య జరిగే యుద్ధం లో ఎవరు గెలుస్తారు...? అనేది ఈ సినిమా కథ.
IMDb 5.82 గం 25 నిమి2023
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగుಕನ್ನಡ
సబ్‌టైటిల్స్
English
దర్శకులు
వెంకట్ ప్రభు
నటులు:
నాగ చైతన్య అక్కినేనిఅరవింద్ స్వామికృతి శెట్టి
స్టూడియో
Annapurna Studios Pvt Ltd
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.