Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

రీచర్

రీచర్ పాత మిలిటరీ యూనిట్ సభ్యులు చనిపోవడం ప్రారంభించినప్పుడు, రీచర్ ఆలోచించేది ఒకటే - అది ప్రతికారం.
IMDb 8.120228 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ఏటిఎం
    14 డిసెంబర్, 2023
    56నిమి
    16+
    రీచర్ మరియు నీగ్లీ 110 యూనిట్ కి చెందిన తమ సభ్యుడి హత్యను దర్యాప్తు చేస్తారు. రీచర్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేటర్స్ బృందం సమావేశం అవ్వగానే మొత్తం టీం ప్రమాదంలో ఉ౦ది అని గ్రహిస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - అట్లాంటిక్ సిటిలో జరిగినది
    14 డిసెంబర్, 2023
    50నిమి
    16+
    ఫ్రాంజ్ హత్యకు సంబంధించిన దర్యాప్తు, రీచర్ మరియు తన మాజీ యూనిట్ కి చెందిన సభ్యులు, అట్లాంటిక్ సిటీకి దారి తీసేలా చేస్తుంది. అక్కడ రహస్యం మరింత లోతు అవుతుంది. ప్రమాదం పొంచి ఉంది. పాత జ్వాల మళ్ళి రగులుగుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - చిత్రం వెయ్యి పదాలు పలుకుతుంది
    14 డిసెంబర్, 2023
    47నిమి
    16+
    మరింతమంది స్నేహితులు బాధితులుగా మారడంతో రీచర్ ఒక డిటెక్టివ్ తో కూటమి ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.ఆ కేసులో తమకున్న ఏకైక ఆధారం, 110 కి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - సింఫనీ లో ఒక రోజు రాత్రి
    21 డిసెంబర్, 2023
    46నిమి
    16+
    తమ స్నేహితుల మరణాలకి కారణమైన అత్యంత రహస్యమైన సైనిక రక్షణ ఒప్పందం గురించి అంతర్గత జ్ఞానం కలిగిన రాజకీయ సహచరుడిని గుర్తించడానికి రీచర్ మరియు అతని బృందం బోస్టన్ కి వెళ్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - బరియల్
    28 డిసెంబర్, 2023
    43నిమి
    16+
    డెన్వర్ లో ఉన్న పాత స్నేహితుడి గురించి నీగ్లీ, డిక్సన్ లకి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ఇంతలో రీచర్ మరియు ఒడోన్నేల్ క్రూరమైన, మర్మమైన ఏ.యం. గురించి మరింత తెలుసుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - న్యూ యార్క్ లో ఉన్నతమైనది
    4 జనవరి, 2024
    45నిమి
    16+
    రహస్యం బయటపడ్డం కొనసాగుతుండగా రీచర్ మరియు అతని బృందం లెక్క సమానం కావడానికి ఉచ్చు బిగిస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - ది మ్యాన్ గోస్ త్రు
    11 జనవరి, 2024
    45నిమి
    16+
    ఆ బృందం లాంగ్స్టన్ దగ్గరకు చేరుకోగా, 110 కి చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదాన్ని ఎదుర్కుంటారు. వారిని రక్షించేందుకు ప్రమాదకరమైన ప్రణాళికను రూపొందించమని, రీచర్ ని బలవంతం చేస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - ఫ్లై బాయ్
    18 జనవరి, 2024
    42నిమి
    16+
    రీచర్ నీగ్లీలు, ఒడో న్నేల్ మరియు డిక్సన్ లని రక్షించడానికి చివరి ప్రయత్నం చేస్తాడు. ఏ.ఎం ని అడ్డుకుని, తమ హత్యకు గురైన తమ స్నేహితుల తరఫున ప్రతీకారం తీరుచుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

రీచర్ - సీజన్ 2: ట్రైలర్
రీచర్ - సీజన్ 2: ట్రైలర్
2నిమి16+
రీచర్ పాత మిలిటరీ యూనిట్ సభ్యులు చనిపోవడం ప్రారంభించినప్పుడు, రీచర్ ఆలోచించేది ఒకటే - అది ప్రతికారం.
రీచర్ పాత మిలిటరీ యూనిట్ సభ్యులు చనిపోవడం ప్రారంభించినప్పుడు, రీచర్ ఆలోచించేది ఒకటే - అది ప్రతికారం.
రీచర్ పాత మిలిటరీ యూనిట్ సభ్యులు చనిపోవడం ప్రారంభించినప్పుడు, రీచర్ ఆలోచించేది ఒకటే - అది ప్రతికారం.

బోనస్

సీజన్ 2 ఎపిసోడ్ 8 ఎపిసోడ్లో
సీజన్ 2 ఎపిసోడ్ 8 ఎపిసోడ్లో
3నిమి16+
లీ చైల్డ్ మరియు తారాగణం ధమాకా సీజన్ ముగింపు యొక్క భారీ హెలికాప్టర్ పోరాట క్రమాన్ని తెలియజేస్తారు.
లీ చైల్డ్ మరియు తారాగణం ధమాకా సీజన్ ముగింపు యొక్క భారీ హెలికాప్టర్ పోరాట క్రమాన్ని తెలియజేస్తారు.
లీ చైల్డ్ మరియు తారాగణం ధమాకా సీజన్ ముగింపు యొక్క భారీ హెలికాప్టర్ పోరాట క్రమాన్ని తెలియజేస్తారు.
సీజ్ 2 ఎపిసోడ్ 7 ఎపిసోడ్లో
సీజ్ 2 ఎపిసోడ్ 7 ఎపిసోడ్లో
3నిమి16+
లీ చైల్డ్ మరియు నటీనటులు రీచర్ 110త్ సైన్యాన్ని ఏర్పరచడంలో సైనిక బహిష్కృతుల బృందాన్ని ఎలా ఒక చోటకు తీసుకువచ్చాడో చర్చించారు.

సీజన్ 2 ఎపిసోడ్ 6 ఎపిసోడ్‌లో
సీజన్ 2 ఎపిసోడ్ 6 ఎపిసోడ్‌లో
3నిమి16+
తారాగణం ఫ్లాష్‌బ్యాక్‌లను చిత్రీకరించడం మొదట వారిని ఎలా బంధానికి అనుమతించిందని, వారి స్నేహానికి ప్రామాణికతను తీసుకురావడం గురించి చర్చిస్తుంది.

సీజన్ 2 ఎపిసోడ్ 5 ఎపిసోడ్‌లో
సీజన్ 2 ఎపిసోడ్ 5 ఎపిసోడ్‌లో
4నిమి16+
లీ చైల్డ్, అలాన్ రిచ్సన్‌లు రీచర్ ఎవరో తెలియజేశారు, సీజన్ 2లో మనం చూసే కొన్ని యాక్షన్ హీరో అంశాలను వివరించారు.

సీజన్ 2 ఎపిసోడ్ 4 ఎపిసోడ్‌లో
సీజన్ 2 ఎపిసోడ్ 4 ఎపిసోడ్‌లో
4నిమి16+
సీజన్ 2 యొక్క తారాగణం ఎపిసోడ్ 4లో వారి పాత్ర తీరు గురించి చర్చిస్తుంది.
సీజన్ 2 యొక్క తారాగణం ఎపిసోడ్ 4లో వారి పాత్ర తీరు గురించి చర్చిస్తుంది.
సీజన్ 2 యొక్క తారాగణం ఎపిసోడ్ 4లో వారి పాత్ర తీరు గురించి చర్చిస్తుంది.
సీజన్ 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లో
సీజన్ 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లో
2నిమి16+
లీ చైల్డ్ మరియు నటీనటులు ఈ సీజన్లోని పాత స్నేహితుల చతుష్టయం గురించి మరియు వారు తీసిన పూర్తి యాక్షన్ స్టంట్ల గురించి చర్చించారు.

సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో
సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో
4నిమి16+
సెరిండా స్వాన్ మనకు కార్లా డిక్సన్ను పరిచయం చేస్తారు, రీచర్ గతంలోని స్పెషల్ ఇన్వస్టిగేటర్స్ తిరిగి కలుసుకోవడంతో అతని జీవితంలో అతను తిరిగి వస్తాడు.

సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎపిసోడ్‌లో
సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎపిసోడ్‌లో
4నిమి16+
ఎపిసోడ్ 1 గురించి చర్చించి, సీజన్ 2కి వేదికను సిద్ధం చేస్తున్న లీ చైల్డ్ మరియు రీచర్ యొక్క తారాగణంతో చేరండి.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: Highதமிழ்Bahasa MelayuไทยEspañol (Latinoamérica)日本語ΕλληνικάPortuguês (Brasil)മലയാളംPortuguês (Portugal)العربيةहिन्दीTürkçeMagyarItalianoČeštinaIndonesiaTiếng ViệtFrançais (Canada)Deutschಕನ್ನಡEspañol (España)עבריתRomânăFrançais (France)PolskiNederlandsFilipino
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
సామ్ హిల్ఒమర్ మాదాకరోల్ బ్యాంకర్జూలియన్ హోమ్స్
నిర్మాతలు
నిక్ శాంటోరాడేవిడ్ ఎల్లిసన్డానా గోల్డ్‌బెర్గ్డాన్ గ్రాంజర్లీ చైల్డ్స్కాట్ సుల్లివన్ఆడమ్ హిగ్స్సామ్ హిల్లిసా కుస్నర్
నటులు:
అలాన్ రిచ్సన్మరియా స్టెన్సెరిండా స్వాన్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.