Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2023 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు

The Boys

సెలబ్రీటీలంతా ప్రముఖులు, రాజకీయ నాయకులంత పలుకుబడి కలవారు, దేవుళ్లలా పూజించబడేవారు,వారి సూపర్‌పవర్స్‌ని మంచికి ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తే, ఏమి జరుగుతుందనే దాని మీద ది బాయ్స్ ఒక అమర్యాదతో కూడిన దృక్పథం. "ది సెవెన్," ఇంకా వారి ప్రోత్సాహకుడు వాట్ నేపథ్యం గురించి నిజాన్ని బహిర్గతం చేయటానికి ది బాయ్స్ వీరోచిత అన్వేషణను ప్రారంభించడంతో, ఇది అత్యంత బలశాలులకి వ్యతిరేకంగా బలహీనుల పోరాటంగా మారింది.
IMDb 8.720198 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - "ఆట పేరు"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    1 గం 2 నిమి
    18+
    తన ప్రేయసిని ఒక సూప్ చంపినప్పుడు ఎ/వి సేల్స్‌మాన్ హ్యూ కాంప్‌బెల్ బిల్లీ బుచర్‌తో చేతులు కలుపుతాడు, అవినీతి సూప్‌ల అంతు చూడటానికి బయలుదేరిన అప్రమత్తుడు అతను – హ్యూయీ జీవితం ఎప్పటికీ ఇదివరకటిలా ఉండదు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - "చెర్రీ"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    1 గం 1 నిమి
    16+
    ది బాయ్స్‌ ఒక సూపర్‌హీరోని పట్టుకుంటారు, స్టార్‌లైట్ కక్ష సాధిస్తుంది, హోంలాండర్ చిలిపివాడు అవుతాడు, ఒక సెనేటర్ ఇంకా చిలిపిగా అవుతారు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - "కొంచెం తీసుకో"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    58నిమి
    18+
    అది ఈ శతాబ్దపు రేసు. ఏ-ట్రైన్ వర్సెస్ షాక్‌వేవ్ మధ్య, లోకపు అత్యంత వేగవంతమైన మనిషి టైటిల్ కోసం. అదే సమయంలో ది బాయ్స్ తిరిగి కలవటం చాలా బావుంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - "స్త్రీ జాతి"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    59నిమి
    16+
    ది బాయ్స్ యొక్క చాలా ప్రత్యేకమైన్ ఎపిసోడ్‌లో... అది ధైర్యం, బౌలింగ్ ఆట, విమానం హైజాకింగ్, పిచ్చితనం, దెయ్యాలు, ఇంకా ఒక చాలా ఆసక్తిని రేపే స్త్రీ ఉన్న సమయం. అన్నట్టు ఇంకా చాలా హృదయాలు కూడా ఉన్నాయి - భావోద్వేగపరంగా, ఇంకా హింసాత్మకంగా నిజమైన గుండెలు కూడా.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - "ఆత్మకు మంచిది"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    1 గం 3 నిమి
    16+
    ది బాయ్స్ సూప్స్‌తో జరుగుతున్న పోరులో వాళ్ళకి దొరికిన సాక్ష్యాన్ని అనుసరిస్తూ "బిలీవ్" ఎక్స్‌పోకి వెళతారు. అక్కడ--అక్కడ--హత్యని చెయ్యగల బాబు ఉండవచ్చు, కానీ అది మీ కళ్ళతో మీరే చూడాలి.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - "అమాయకులు"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    1 గం 2 నిమి
    16+
    సూపర్ ఇన్ అమెరికా (2019). వాట్ స్టూడియోస్. జోనర్: వాస్తవం. నటీనటులు: హోంలాండర్, క్వీన్ మేవ్, బ్లాక్ నోయర్, ద డీప్, ఏ-ట్రైన్, స్టార్‌లైట్, తారా రీడ్, బిల్లీ జేన్.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - "స్వీయ సంరక్షణ సంఘం"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    59నిమి
    16+
    రిటైరయిన సూప్‌ని నమ్మకూడదు -- ది బాయ్స్ కొంచెం కష్టంగా తెలుసుకుంటారిది. అదే సమయంలో, హోంలాండర్ తన గతాన్ని తవ్వుతాడు, స్టార్‌లైట్‌కి ప్రేమ గాయపరుస్తుందని తెలుస్తుంది, మీరు ఎప్పుడైనా ఒహాయోలోని సాండస్కీకి వెళ్తే, అక్కడ అమ్మాయి మీ మొప్పలు తాకుతానని అడిగితే, కుదరదు అని చెప్పండి.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ1 ఎపి8 - "నన్ను కనిపెట్టావు"
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 జులై, 2019
    1 గం 9 నిమి
    16+
    సీజన్ ఫైనల్ సమయం! ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి! రహస్యాలు బయటపడతాయి! సంఘర్షణ.... సంఘర్షణ పడతాయి! వ్యక్తిత్వాలు మారిపోతాయి! ఇంకా చాలా జరుగుతాయి!
    Freevee (యాడ్‌లతో)

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglish Dialogue Boost: LowEnglish [Audio Description]Englishಕನ್ನಡČeštinaItalianoIndonesiaTiếng ViệtBahasa MelayuעבריתPortuguês (Portugal)Filipinoதமிழ்العربيةहिन्दीPortuguês (Brasil)Español (España)DeutschNederlandsEspañol (Latinoamérica)Français (France)Français (Canada)ΕλληνικάPolskiMagyarമലയാളംRomânăไทยTürkçe日本語Català
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربية (مصر)CatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
డాన్ ట్రాచ్టెన్‌బర్గ్మాట్ షక్మాన్ఫిల్ ఎస్‌గ్రిసియాఫ్రెడ్ టోయిస్టీఫన్ స్క్వార్ట్జ్జెన్నిఫర్ ఫాంగ్డాన్ అటియాస్ఎరిక్ క్రిప్కే
నిర్మాతలు
ఎరిక్ క్రిప్కేసేథ్ రోజెన్ఇవాన్ గోల్డ్‌బెర్గ్జేమ్స్ వీవర్నీల్ మోరిట్జ్ఓరి మర్మూర్పవన్ శెట్టికెన్ ఎఫ్. లెవిన్జాసన్ నెట్టర్గార్త్ ఎన్నిస్డారిక్ రాబర్ట్‌సన్క్రెయిగ్ రోసెన్‌బర్గ్అనీ కోఫెల్ సాండర్స్ఫిల్ ఎస్‌గ్రిసియారెబెక్కా సొనెన్‌షైన్
నటులు:
కార్ల్ అర్బన్జాక్ క్వాయిడ్ఆంటోనీ స్టార్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.