Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

డాన్సింగ్ ఆన్ ద గ్రేవ్

సీజన్ 1
ఓ ధనవంతురాలి అదృశ్యంతో ఆమె కుటుంబసభ్యుల్లో, పోలీసుల్లో పలు ప్రశ్నలు రేకెత్తుతాయి. గొప్ప కుటుంబానికి చెందిన ఆమె, తన పేరుప్రతిష్ఠలను కాలదన్ని ఓ దొంగస్వామీజికి దగ్గరవుతుంది. షాకిరేకు ఏమయింది, ఆమె ఎక్కడకు వెళ్ళింది?
IMDb 7.020234 ఎపిసోడ్​లు
X-RayUHD13+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - రిచ్ మండ్ రోడ్‌లో అదృశ్యం
    19 ఏప్రిల్, 2023
    35నిమి
    13+
    సర్ మిర్జా ఇస్మాయిల్ మనవరాలైన షాకిరే నమాజీ అకస్మాత్తుగా బెంగళూరులోని తన ఇంటినుంచి మాయమవుతుంది. ఆమె కుమార్తెలలో ఒకరైన ముంబాయికి చెందిన మోడల్ సబా ఖలీలి తల్లిని వెతకటంకోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. పచ్చని తమ కుటుంబంలో చిచ్చు పెట్టిన స్వామి శ్రద్ధానందపైనే ఆమెకు అనుమానాలు మొదలవుతాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - షాకిరేకోసం గాలింపు
    19 ఏప్రిల్, 2023
    30నిమి
    13+
    షాకిరే నమాజీని వెతకటానికి ఆమె కుమార్తె సబా ఖలీలి చేసే ప్రయత్నాలలో ఏమాత్రం పురోగతి ఏర్పడదు. అయితే బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కృషి మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారి పరిశోధనలో బయటపడిన విషయంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - స్వామీజీ
    19 ఏప్రిల్, 2023
    36నిమి
    13+
    ఇప్పటివరకు మీరు విన్నదంతా అబద్ధం. సామాజిక నియమాలను వ్యతిరేకించి షాకిరే, శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ మిశ్రా చేసుకున్న పెళ్ళి గురించి, 1991లో షాకిరే అదృశ్యమవటానికి ముందు జరిగిన ఘటనలను, తర్వాత తాను చెప్పిన అబద్ధాలను, తాను పట్టుబడిన వైనాన్ని అతని మాటలలోనే వినండి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - అత్యంత అరుదైన శిక్ష
    19 ఏప్రిల్, 2023
    37నిమి
    13+
    తాను నిర్దోషిని అని ప్రమాణం చేసి చెబుతూ, తనకు జైలునుంచి విముక్తి కలిగించాలని స్వామి శ్రద్ధానంద కోరుతున్నాడు. అతని తరపు న్యాయవాది ఆ దిశగా కోర్టులో ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అతనికి ఈ సమాజంలో జీవించే అర్హత ఉందా? అతనికి విధించబడిన శిక్ష సరిపోతుందా? షాకిరేకు న్యాయం జరిగిందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయి
ఆడియో భాషలు
English Dialogue Boost: HighEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: Mediumहिन्दी
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishEnglish [CC]العربيةहिन्दीIndonesiaಕನ್ನಡമലയാളംBahasa Melayuதமிழ்Türkçe
దర్శకులు
ప్యాట్రిక్ గ్రాహమ
నిర్మాతలు
చాందిని అహ్లావత్ దబసఅంకిత్ గుప్తా
నటులు:
Anup UpadhyayDanish PandorMedha Rana
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.