Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఎల్ ప్రెసిడెంటె: కరప్షన్ గేమ్

సీజన్ 1
[""బహుళ భాషల""లో ఒరిజినల్ ఆడియో] జోవాగా కూడా గుర్తింపు పొందిన జాన్ మరీ హావెలాంజ్, సాకర్ మరియు ఫిఫా ప్రపంచ కప్‌ల చరిత్రలో అత్యంత అవినీతిపరులలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కున్నాడు. హాస్, వ్యంగ్యాంలను బాగా మేళవించిన, ఎల్ ప్రెసిడెంటె: కరప్షన్ గేమ్, హావెలెంజ్ గెలిచిన, ఓడిన అంశాలు, అలాగే దొంగిలించిన ఇంకా జూదమాడిన అన్నింటినీ, అలాగే ఈ అందమైన క్రీడను డబ్బు ముద్రించే యంత్రంగా మార్చిన తీరును చూపించారు.
IMDb 7.220208 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - కాల్ మి జోవో
    2 నవంబర్, 2022
    1 గం 2 నిమి
    16+
    ఫిఫా వెనుక ఉన్న అవినీతి కుంభకోణంపై మూలకథను వివరించడానికి సెర్హియో హాదుయేను అమెజాన్ నియమించుకుంది. మనం జాన్-మరీ హావెలాంజ్‌ను ఈ విధంగా కలుస్తాము. అతను 1966 ప్రపంచకప్‌లో ఓడిపోయి, అవమానానికి గురైన తర్వాత, ఐరోపా అధికారాన్ని సవాలు చేయడానికి, అలాగే సాకర్‌లో అత్యంత శక్తివంతమైన స్థానానికి చేరడానికి మిత్రదేశాల కోసం చూస్తుంటాడు. జాన్-మరీ అందుకోసం జోవోగా మారాల్సి ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - ఆఫ్రికా, హియర్ ఐ గో
    2 నవంబర్, 2022
    1 గం 1 నిమి
    16+
    అవసరమైన ఓట్లను పొందడానికి యూరోపియన్లు నిర్లక్ష్యం చేసిన దేశాలకు వెళ్లడమే రహస్యమని హావెలాంజ్ తెలుసుకుంటాడు. అతను ఆఫ్రికాలో ఒక అసాధ్యమైన పర్యటన ప్రారంభిస్తాడు. ఈ సుదీర్ఘయాత్రలో పీలేతో విభేదాలు ఉన్నా సరే, అతనికి పీలే మద్దతు కావాలి. ఈ సమయంలో ఇసాబెల్ కథలో కొత్త పాత్రగా మారాక, తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. విధి ఆమెను కాస్టర్ డి ఆండ్రేడ్‌కు దగ్గర చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ద ఎలక్షన్
    2 నవంబర్, 2022
    56నిమి
    16+
    ఫిఫా అధ్యక్ష ఎన్నికల నిర్ణయాత్మక సమయాన్ని హావెలాంజ్ ఎదుర్కుంటాడు. ఓట్ల కోసం పోటీ ఉధృతంగా ఉంటుంది. మనకు డాస్లర్స్, అడిడాస్ కుటుంబాల చరిత్రను, రాబోయే భవిష్యత్తులో కీలక సభ్యులను హాదుయే పరిచయం చేస్తాడు. జూదం పట్ల తన మక్కువను ఇసాబెల్ తిరిగి పెంచుకోవడంతో ఆమెకు, కాస్టర్‌కు మధ్య ఆకర్షణ పెరుగుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - వెల్‌కమ్ టు యూరోప్
    2 నవంబర్, 2022
    57నిమి
    16+
    ఓట్ల లెక్క తేలిపోయింది: అదృష్టం కలిసి రావడంతో, జోవో గెలిచి ఫిఫా అధ్యక్షుడు అవుతాడు. అతను, ఇసాబెల్‌ స్విట్జర్లాండ్‌కు మారతారు, కానీ ఆమె ఇక మీదట జ్యూరిక్‌లో ఉన్నట్లుగాను లేదా జోవో భార్యగాను భావించడం లేదు. హావెలాంజ్ అభివృద్ధి ప్రణాళికలకు కేసర్ నిరంతరం అడ్డంకిగా ఉండగా, పాత యూరోపియన్ పద్ధతుల ప్రపంచాన్ని ఎదుర్కొంటూ తన శక్తిని పదిలపరచుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - గాడ్ సేవ్ ద షీప్
    2 నవంబర్, 2022
    55నిమి
    16+
    అర్జెంటీనాలో హావెలాంజ్ ప్రణాళిక చేస్తున్న గొప్ప ప్రపంచ కప్, సైనిక ప్రభుత్వం నిర్వహించిన తిరుగుబాటు కారణంగా ప్రమాదంలో పడుతుంది. కేసర్ వేదికను మార్చడానికి యూరోపియన్లతో కలిసి వ్యూహం పన్ని, ఎవరూ కప్‌ను బీమా చేయకుండా చేస్తాడు. చట్టానికి వ్యతిరేకంగా వెళుతూ, ఇంకా ఇసాబెల్‌తో తన వివాహాన్ని పణంగా పెట్టి, అధ్యక్షుడిగా తన మొదటి ప్రపంచ కప్‌కు హామీ ఇవ్వడానికి, హావెలాంజ్ తప్పనిసరిగా మార్గాన్ని కనుగొనాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - హ్యూమన్స్ అండ్ రైట్స్
    2 నవంబర్, 2022
    58నిమి
    16+
    ఫిఫా అధ్యక్షుడిగా హావెలాంజ్ తన మొదటి ప్రపంచ కప్‌ను ఎదుర్కోగా, అంతా గందరగోళంగా మారుతుంది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిషిద్ధ వీడియో లీక్‌ కాగా, అర్జెంటీనా ఈవెంట్ నిర్వహణ వైఫల్యం అవుతుంది. ఈ సమయంలో హావెలాంజ్ వివాహం కూలిపోతుంది. ఆడిడాస్ తోబుట్టువుల ఒత్తిడి, అర్జెంటీనా నియంత బెదిరింపుల కారణంగా, జోవో ఒక మ్యాచ్‌ను ఫిక్స్ చేసి, తను ఇష్టపడే ఫుట్‌బాల్‌కు మరక అంటిస్తాడేమో చూడాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ఐ లివ్ ఫర్ ఫిఫా
    2 నవంబర్, 2022
    54నిమి
    16+
    జోవో తన పెద్ద కొత్త ఫిఫా ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తాడు, కానీ ఆకస్మికంగా కుటుంబంలో ఒకరు చనిపోతారు. జపాన్ 1979 యూత్ వరల్డ్ కప్ జరుగుతుండగా, అతని జీవితం గందరగోళంలో పడి, అతను నిర్మించిన ప్రతిదీ నాశనమయ్యేలా కనబడుతుంది. ఇసాబెల్ కాస్టర్ నుండి విడిపోతుంది. హాదుయే తాను సృష్టించినదాని ప్రేమలో పడతాడు. అంతా కూలిపోగా, హావెలాంజ్‌ను ఫిఫా నుండి తొలగించడానికి కేసర్ తన చివరి దెబ్బను సిద్ధం చేస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - వాట్ కరప్షన్?
    2 నవంబర్, 2022
    59నిమి
    16+
    స్పెయిన్‌లో 1982 ప్రపంచ కప్ జరిగే సమయంలో, ఫే సహాయం మరియు బలమైన సాక్ష్యాధారాలతో జోవోపై అవినీతి ఆరోపణలు చేసేందుకు కేసర్, కాస్టర్‌లు జట్టు కడతారు. జోవో చిక్కుల్లో పడడంతో, తాను ప్రెసిడెంట్‌గా నిలదొక్కుకోవడానికి ఇసాబెల్‌పై ఆధారపడాలి. కథ తనకు అనుకూలంగా చెప్పేలా నిర్ధారించుకోవాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
EnglishDeutschPolskiItalianoहिन्दीEspañol (Latinoamérica)PortuguêsEspañol (España)Português [Descrição do áudio]Multiple Languages日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Brasil) [SDH]Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
అర్మాండో బోడానియెల్ రెజెండేఆల్వారో బ్రెచ్నరడానియెలా థామస
నిర్మాతలు
అర్మాండో బోసిడోయిన్ దుమాసక్రిస్టోఫ్ రియాన్‌డీనికోలస్ అట్లానటెర్రీ కలాజియానక్రిస్టియన్ గాబేలాలుకాస్ రెయినెల్లిఆగస్టీన్ సాకానెలహువాన్ డి డియోస్ లార్రెయినపాబ్లో లార్రెయిన
నటులు:
అల్బానో జెరోనిమోమారియా ఫెర్నాండా కాందిదోఆండ్రెస్ పార్రా
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.