Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద పవర్

సీజన్ 1
నయోమీ ఆల్డర్ మన్ రాసిన, అవార్డ్ పొందిన నవల ఆధారంగా తీసిన ద పవర్ ఓ థ్రిల్లర్. ద పవర్ ప్రపంచం మన ప్రపంచమే కానీ ఒక చిన్న ప్రకృతి మెలిక తేడాతో. టీనేజీ అమ్మాయిలు అభీష్టానుసారం మనుషులకు విద్యుత్ షాక్ ను ఇవ్వగలరు. లండన్ నుండి సియాటెల్, నైజీరియా నుండి తూర్పు యూరప్ దాకా పాత్రలను అనుసరించే ద పవర్, టీనేజీ అమ్మాయిల కంటెయెముకల్లో స్పందనగా మొదలై ప్రపంచంలో అధికార సంతులనాన్ని పూర్తిగా తిరగేసే దాకా పరిణమిస్తుంది.
IMDb 6.620239 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ‘‘ ఎ బెటర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్’’
    30 మార్చి, 2023
    55నిమి
    16+
    ప్రపంచమంతా, కిశోరవయస్సులో ఉన్న ఆడపిల్లలు తమ కాలర్ బోన్ల క్రింద, తమ చేతులలోనూ, ఒక వింత అనుభూతిని పొందుతారు, తమ వేళ్ల కొనల నుండి విద్యుత్తు ఆకస్మికంగా ప్రవహించడం చూస్తారు. ఈ కొత్త పవర్ స్వేచ్ఛకి, నాశనానికి రెండింటికీ కారణం అవచ్చు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - ‘‘ ద వర్ల్డ్ ఈజ్ ఆన్ ఫకింగ్ ఫైర్ ’’
    30 మార్చి, 2023
    57నిమి
    16+
    కిశోరవయస్సులో ఉన్న ఆడపిల్లలు తమ ఈ కొత్త సామర్థ్యతలతో సతమతమౌతూ ఉంటే, తల్లిదండ్రులు, రాజకీయవేత్తలు, ఈ ఆకస్మిక విద్యుత్ ఆఘాతాలకి, పవర్ ఔటేజ్ లకీ, పేలిపోయిన ఎలెక్ట్రికల్ గ్రిడ్లకి, రహస్యమైన కాలిన గుర్తులకీ కారణం కనుక్కుందామనుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ‘‘ ఎ న్యూ ఆర్గన్ ’’
    30 మార్చి, 2023
    54నిమి
    16+
    ఆకస్మికంగా జరిగిన విమాన ప్రమాదం తర్వాత, పవర్ యొక్క నూతన పరిణామాన్ని వెలికి తీస్తుంది. రాజకీయ గోప్యత మరియు తప్పుడు సమాచారాలు వమ్మవుతాయి మరియు మనకి తెలిసిన ప్రపంచం మళ్లీ అలా ఉండబోవడం లేదు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - ‘‘ ద డే ఆఫ్ ద గర్ల్స్ ’’
    6 ఏప్రిల్, 2023
    1గ
    16+
    పవర్ ప్రపంచమంతటా ఉన్న యథాస్థితిని సవాలు చేస్తూ ఉండగా, మన పాత్రలలో ముగ్గురు తమ వ్యక్తిగత విప్లవాలలో చిక్కుకోవడం మనం చూస్తాం..
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - ‘‘ స్కార్లెట్ మిన్నో ’’
    13 ఏప్రిల్, 2023
    1 గం 3 నిమి
    16+
    ఇఓడి వయోజనులైన స్త్రీలలో ప్రపంచమంతా బదిలీ అవుతోంది. కొత్త గొంతులు ఆవిర్భవిస్తున్నాయి- పవర్ ని మరింత సమాంతరమైన భవిష్యత్తుకి వాగ్దానంలాగ.. ఇంకా, మరికొందరు. తమ అస్తిత్వానికే ఇది ముప్పు అని చూస్తున్నవాళ్ళూ ఉంటారు. ఈ వ్యతిరేకశక్తులు అతి గాఢమైన బంధాలని పెకలించి వెయ్యచ్చు.. లేదా ఏమాత్రం అనుకోని స్నేహితాలనీ కలపచ్చు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - ‘‘ స్పార్కిల్ ఫింగర్స్ ’’
    20 ఏప్రిల్, 2023
    54నిమి
    16+
    ప్రభుత్వాలు ఇఓడి పరీక్షల గురించి కొత్త చట్టాలను ప్రవేశపెడుతూ ఉంటాయి. డాక్స్ అనుచరులు మరింత ప్రమాదకరంగా తయారవుతూ ఉంటారు.. ఇందువల్ల కొంతమంది తమ పవర్ని దాచి పెట్టుకుని ఉంటారు. తద్వారా ఇతరులని ప్రమాదానికి లోను చేస్తూ ఉంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ‘‘ బాప్టిజమ్ ’’
    27 ఏప్రిల్, 2023
    54నిమి
    16+
    ఇఓడి వ్యతిరేకవాదులు మరింత పెరుగుతున్న బెదిరింపులను పెంచుతూ ఉంటే, పవర్ ఉన్న వ్యక్తులు శక్తికోసం, సంరక్షణ కోసం మరియు కొత్త నాయకత్వం కోసం ఒకరినొకరు సాయం కోసం చూస్తూ ఉంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - ‘‘ జస్ట్ ఎ గర్ల్ ’’
    4 మే, 2023
    1 గం 2 నిమి
    16+
    రహస్యాలు బయటపడతాయి.. కొత్త బంధాలు ఏర్పడతాయి. మరికొన్ని విచ్ఛిన్నమౌతాయి.. మన పాత్రల ప్రయాణాలు సతతమూ మారుతున్న ప్రపంచంలో అంతటా ఒకదానితో ఒకటి ముడిపడుతూ ఉండగా. .
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ1 ఎపి9 - ‘‘ ద షేప్ ఆఫ్ ద పవర్ ’’
    11 మే, 2023
    59నిమి
    16+
    ఈ నూతన ప్రపంచ వ్యవస్థలో, అసంభవమైన పొత్తులు ఏర్పడతాయి. కొత్త నాయకులు పైకి వస్తారు. వాళ్లు తమ విశ్వసనీయమైన సైన్యాన్ని సేకరిస్తూ ఉంటారు.. తమ శత్రువులకు విరుద్ధంగా ఎదుర్కుంటారు.. అంటా పవర్ కోసం జరిగే యుద్ధంలో.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

ద పవర్ - అధికారిక టీజర్
ద పవర్ - అధికారిక టీజర్
1నిమి16+
నయోమీ ఆల్డర్‌మన్ రాసిన, అవార్డ్ పొందిన నవల ఆధారంగా తీసిన ద పవర్ ఓ థ్రిల్లర్. ద పవర్ ప్రపంచం మన ప్రపంచమే కానీ ఒక చిన్న ప్రకృతి మెలిక తేడాతో. టీనేజీ అమ్మాయిలు అభీష్టానుసారం మనుషులకు విద్యుత్ షాక్‌ను ఇవ్వగలరు. లండన్ నుండి సియాటెల్, నైజీరియా నుండి తూర్పు యూరప్ దాకా పాత్రలను అనుసరించే ద పవర్, టీనేజీ అమ్మాయిల కంటెయెముకల్లో స్పందనగా మొదలై ప్రపంచంలో అధికార సంతులనాన్ని పూర్తిగా తిరగేసే దాకా పరిణమిస్తుంది.

బోనస్

లాస్ ఆఫ్ పవర్
లాస్ ఆఫ్ పవర్
4నిమి16+
మహిళలు ప్రమాదకరమైన స్పార్క్ను కలిగి ఉన్న ప్రపంచాన్ని పవర్ ఊహించింది. అన్ని రూపాలలో పవర్ ప్రభావాన్ని అన్వేషించే నటులు మరియు సృష్టికర్తల తెర వెనుక సన్నివేశాలు చూడండి. ఈ ఉత్కంఠభరితమైన మరియు అసాధారణమైన రివర్సల్లో, మనకు తెలిసినట్లుగా మన ప్రపంచాన్ని ఎదుర్కొనేలా చేసే ఆశ్చర్యకరమైన మరియు ఊహించని మలుపులను తీసుకునే స్థితిని సిరీస్ సవాలు చేస్తుంది.

పాత్ర వర్ణన: జాస్
పాత్ర వర్ణన: జాస్
4నిమి16+
ఆలీ క్రవాల్హో, దృఢమైన తన తల్లి పాత్రను ఎలివేజ్ చేసే టీనేజర్ జాస్ క్లియరీ లోపెజ్‌గా నటించింది. రాజకీయాలలోని పాక్షిక పారదర్శకతో ఆమె విసిగిపోయింది. నలుగురి దృష్టిలో నిలిచే కుటుంబం, మిగతా చోట్ల అదృశ్య వ్యక్తిగా ఉండటం మధ్య ఆమె నలుగుతోంది. ఆమెకు శక్తిహీనురాలిగా, ద్వేషపూరితంగా అనిపిస్తుంది, ద పవర్‌ను కనుగొనేంత దాకా. ఇతర అమ్మాయిల్లా కాకుండా జాస్ శక్తికి ఓ తీరూతెన్నూ లేకపోయినా ఇది విశ్వాసాన్ని ఇస్తుంది.

పాత్ర వర్ణన: బెర్నీ
పాత్ర వర్ణన: బెర్నీ
3నిమి16+
నటుడు ఎడ్డీ మార్సన్ విఖ్యాత లండన్ ముఠానాయకుడు బెర్నీ మంక్‌గా నటించారు. తెలివి, కష్టించే తత్వం, ఉదారత్వం కల ఇతనికి ఎవరైనా అడ్డుపడితే, ఠక్కున కోపం వస్తుంది. రాక్సీకి ద పవర్ రాగానే, బెర్నీ ఆమెలోని సామర్థ్యాన్ని గ్రహిస్తాడు... కుటుంబ వ్యాపారానికి అది ఎలా ఉపయోగపడగలదని చూస్తాడు. కానీ బెర్నీ కోరుకున్నదాని కంటే రాక్సీలో బెర్నీ స్వభావం అధికం – ఆమెకు బలం అధికమయ్యే కొద్దీ, ఆమెను నియంత్రించడం కష్టమవుతుంది.

పాత్రల వర్ణన: రాక్సీ
పాత్రల వర్ణన: రాక్సీ
2నిమి16+
రియా జ్మిత్రోవిక్జ్, రాక్సీ మంక్‌ పాత్రను పోషించింది. రాక్సీ ఒక పేరుపడ్డ బ్రిటీష్ ముఠానాయకుడైన బెర్నీకి అక్రమ సంతానం. ధైర్యం, దూకుడు, సమయస్పూర్తి కల రాక్సీ కోరుకునేదల్లా తన తండ్రి నుండి మర్యాదే. కానీ కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో, రాక్సీకున్న గణనీయ శక్తి బయటపడుతుంది, దాంతో బెర్నీ ఎట్టకేలకు తన కూతుర్ని గమనిస్తాడు – తను ఊహించినదానికన్నా తన కూతురు తనకెంతో సహాయపడగలదని గ్రహిస్తాడు.

పాత్ర వర్ణన: తాతియానా
పాత్ర వర్ణన: తాతియానా
3నిమి16+
నటి జ్రింకా స్విటెసిక్, తాతియానా పాత్రలో నటించింది, ఈమె కార్పేథియా అధ్యక్షుడి భార్య. నియంత అయిన తన భర్తకు తెలిసినదానికన్నా ఈమె గతం ఎంతో సమర్థమైనది, జిత్తులమారిది. ఈమె కష్టాలు నిండిన బాల్యానికి బదులుగా సౌఖ్యాల జీవితాన్ని ఎంచుకున్నా, ఒకలాంటి పంజరంలో ఖాళీ జీవితం జీవిస్తుంది. తాతియానా దృశ్యాదృశ్యాలలో దిట్ట, పవర్ వల్ల మారిన ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటుంది.

పాత్ర వర్ణన: టుండే
పాత్ర వర్ణన: టుండే
3నిమి16+
తోహీబ్ జిమోహ్, టుండే ఓజో పాత్రలో నటించాడు. టుండే లేగాస్‌కు చెందిన ఓ యువ పాత్రికేయుడు, ఇతనికున్న అందం, ఆకర్షణ, కుటుంబ సంపదతో కాలం నెట్టుకొస్తున్నాడు. అయినా, ఇతను “మంచివారిలో” ఒకడు. ద పవర్ వల్ల ప్రపంచం తలకిందులవ్వటంతో, తన ప్రత్యేక హక్కును ఉపసంహరించుకుంటాడు. సత్యం కోసం ఇతని అన్వేషణ, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘటనల గురించి ప్రత్యక్షంగా నివేదించేలా చేస్తుంది, ఈ షోలోని సంఘటనలను ప్రపంచస్థాయిలో కదిలిస్తుంది.

పాత్రల వర్ణన: ఎన్‌డూడి
పాత్రల వర్ణన: ఎన్‌డూడి
2నిమి16+
ఎన్‌డూడిగా హీథర్ అగ్యెపాంగ్ నటించింది. ఎన్‌డూడి లేగాస్‌కు చెందిన అత్యాశ కల కాని భయస్తురాలైన అమ్మాయి. టుండే స్నేహితురాలైన ఈమెకు తగిన ప్రాధాన్యం దక్కదు. ద పవర్‌తో ఈమెకు జరిగే తొలి పరిచయం ఓ ప్రమాదానికి దారితీసి ఆమెపై శాశ్వత మచ్చలను మిగులుస్తుంది. కానీ తన సొంతశక్తిని ఉపయోగించుకోవడంతో, ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి తన గొంతుకను కనుగొని, టుండేతో తనకున్న క్రీయాశీల బంధాన్ని ఊహించని రీతుల్లో మార్చుతు౦ది.

పాత్ర వర్ణన: రాబ్
పాత్ర వర్ణన: రాబ్
3నిమి16+
నటుడు జాన్ లెగుయిజామో, రాబ్ లోపెజ్ పాత్రను పోషించాడు. ఇతను ప్రేమించే, మద్దతుగా నిలిచే భర్త, ముగ్గురి పిల్లల తండ్రి. ఎంతో శక్తివంతురాలైన తన భార్యకు జైకొట్టేవాడిగా ఉండటం రాబ్‌కు సంతోషమైన పనే. కానీ ద పవర్ ఉనికిలోకి రావడంతో, అతని కుటుంబంపై తక్షణమైన, ప్రత్యక్షమైన ఒత్తిడి పడుతుంది. మొదటిసారి, రాబ్ తన భార్య ప్రాధాన్యతలను, ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తాడు – ఆమె ఇప్పటికీ తను పెళ్ళాడిన మహిళేనా అని ప్రశ్నిస్తాడు.

ద పవర్ - సీజన్1: పుస్తకం నుండి తెర వరకూ
ద పవర్ - సీజన్1: పుస్తకం నుండి తెర వరకూ
4నిమి16+
రచయిత, కార్యనిర్వాహక నిర్మాతలతో పాటు తెర వెనుకకు వెళ్ళి, న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్‌ను ఎలా తెరకెక్కించాలనే ప్రక్రియను వాళ్ళు శోధించడాన్ని చూడండి. అధికారం ఊహించని రీతిలో చేతులు మారితే ఎలా ఉంటుందన్న ఈ పుస్తకపు ఆలోచనా ప్రయోగం, ఓ సంక్లిష్టమైన, సూక్ష్మాలు కల, భావోద్వేగాలతో నడిచే ప్రపంచస్థాయి థ్రిల్లర్‌గా పరిణమించడమే ఈ సిరీస్‌ రూపాంతరణం, ఇది అధికారశక్తి స్వభావాన్ని అన్ని రూపాలలో శోధిస్తుంది.

పాత్రల వర్ణన: మార్గోట్
పాత్రల వర్ణన: మార్గోట్
2నిమి16+
సియాటెల్ మేయర్‌, ప్రేమించే భార్య, తన ముగ్గురు పిల్లలను అభిమానించే తల్లి అయిన మార్గోట్ క్లియరీ లోపెజ్‌ పాత్రలో టోనీ కోలెట్ నటించింది. ద పవర్ రాగానే, దాన్ని బహిరంగంగా గుర్తించి, మహిళల కోసం నిలబడే తొలి రాజకీయ నాయకురాలు మార్గోటె. అందరి దృష్టిలో పడడంతో, మార్గోట్ రాజకీయ చదరంగం ఆడక తప్పదు, దీంతో ఆమె ముఖచిత్రంగా నిలిచిన ఉద్యమమే ఆమె జీవితంలోని అత్యంత ముఖ్యమైన సంబంధాలకు ముప్పుగా నిలుస్తుంది.

ద పవర్ అంటే ఏమిటి
ద పవర్ అంటే ఏమిటి
2నిమి16+
ద పవర్ ప్రపంచం మన ప్రపంచమే, కానీ అందులో ఓ ప్రకృతి గమ్మత్తు జరుగుతుంది. ఉన్నట్టుండి మహిళలు తమ ఇష్టానుసారం విద్యుత్ తాకిడి ఇవ్వగల ఓ మార్మిక సామర్థ్యం పొందుతారు. ఇది వంశపారంపర్యమైనది, అంతర్గతమైనది, వారి నుండి తీసుకోలేనిది. **ద పవర్‌కున్న ప్రపంచస్థాయి ప్రభావాన్ని వివరించే నటులు, నిర్మాతలతో తెర వెనుకకు వెళ్ళండి – ఇది టీనేజర్ల కంటెయెముకల్లో జలపరంగా మొదలై, అధికార మార్పిడి జరిగే దాకా పరిణమిస్తుంది.

ద పవర్‌లో మహిళలు
ద పవర్‌లో మహిళలు
2నిమి16+
ఓ అవార్డ్ గెలుచుకున్న నవలకు ఉత్తేజితమైన సిరీస్‌గా, ప్రపంచ స్థాయి థ్రిల్లర్‌గా జీవం పోసిన అందరూ మహిళలే కల తెర వెనుక దర్శక బృందాన్ని ఈ ఎపిసోడ్లో చూడ౦డి. ప్రపంచాన్ని కొత్తగా ఊహించే, కాలానుగుణమైన ద పవర్ సిరీస్ చిత్రీకరణపై తమ భావాలు పంచుకునే నటులను, నిర్మాతలను కలవండి. ఈ ఉత్తేజితమైన కొత్త సిరీస్ శక్తిని అన్ని రూపాల్లో శోధిస్తుంది, మంచి చేసే శక్తి అయినా లేదా అవినీతిమయం అయ్యే శక్తి అయినా.

ద పవర్ సీజన్ 1: ఈ సీజనులో…
ద పవర్ సీజన్ 1: ఈ సీజనులో…
2నిమి16+
పవర్ నయోమీ ఆల్డర్ మాన్ రాసి బహుమతి పొందిన నవల పైన ఆధారపడిన ఒక థ్రిల్లర్. పవర్ లోని ప్రపంచం, మనదే కానీ ప్రకృతిలో జరిగిన మలుపు. హఠాత్తుగా, కిశోరవయస్కులైన ఆడపిల్లలకి తమ ఇష్టం వచ్చినప్పుడు, ఇతరులను షాక్ కల్పించే శక్తి కలుగుతుంది. పవర్లో లండన్ నుంచి, సియాటిల్, నైజీరియా, ఈస్టర్న్ యూరప్ లలో ప్రముఖ పాత్రలు పాల్గొంటాయి. అమ్మాయిల కాలర్ బోన్ లోని ఒక భాగం నుంచి పవర్ వచ్చి ప్రపంచ పవర్ సంతులన పాడుచేస్తుంది.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
ఫ్లాషింగ్ లైట్‌లునగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglishEnglishEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]English Dialogue Boost: HighไทยRomânăहिन्दीMagyarالعربيةTiếng Việtಕನ್ನಡעבריתČeštinaBahasa MelayuTürkçeIndonesiaPortuguês (Brasil)ItalianoFilipinoதமிழ்Français (Canada)Português (Portugal)മലയാളംEspañol (España)日本語DeutschΕλληνικάEspañol (Latinoamérica)NederlandsPolskiFrançais (France)
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
నిర్మాతలు
రేల్ టక్కర్జేన్ ఫెథర్‌స్టోన్నయోమీ డ పియర్
నటులు:
టోనీ కొలెట్జాన్ లెగుయిజామోతోహీబ్ జిమోహ్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.