Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

రెడ్ ఓక్స్

87 వేసవిలో డేవిడ్ బిగ్ ఆపిల్ లో ఒక వీడియో నిర్మాణ సంస్థలో ఉంటూ న్యూయార్క్ మహిళలతో గడుపుతూ ఉంతాడు. అదృష్టవశాత్తూ తనకు రూమ్మేట్ అయిన వీలర్ ఉత్సాహం నింపడంలో సహాయపడుతూ ఉంతాడు. అయితే వీలర్ కు తనవైన సమస్యలుంటాయి, మిస్టీ ప్రేమలకు ఒక అందమైన శత్రువుకు సంబంధించిన సన్న్నివేశంలో ప్రత్య్క్షంగా ఉన్నందుకు. అదేసమయంలో నాష్ వారికిష్టమైన రెడ్ ఓక్స్ భవిష్యత్తు గురించి వార్తను గెట్టీకి చెబుతాడు.
IMDb 7.920146 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - సిటీలో వేసవి
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    28నిమి
    18+
    1987 వేసవిలో డేవిడ్ మేయర్స్ న్యూయార్క్ లో ఉంటూ ఒక వీడియో నిర్మాణ సంస్థలో పనిచేస్తుంటాడు. దురదృష్టవశాత్తూ సినిమా తియ్యాలన్న తన కలలతో పాటూ తన ప్రేమ-జీవితం కూడా అంతగా కలిసిరావు. అదే సమయంలో రెడ్ ఓక్స్ లో, టెన్నిస్ దిట్ట అయిన నాష్ కు కంట్రీక్లబ్ భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక లాంటి వార్త తెలుస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ3 ఎపి2 - సాంవిచ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    26నిమి
    18+
    డేవిడ్ కు ఒక కుక్కల ఆహారపు వాణిజ్యప్రకటన దర్శకత్వం చేసే అవకాశం రాగా, బెస్ట్ ఫ్రెండ్ వీలర్ కు ప్రియురాలు మిస్టీ ఆప్యాయతలకు ఉన్న అందమైన శత్రువు గురించి తెలుస్తుంది. నాష్ జైలులో గెట్తీని కలిసి, రెడ్ ఓక్స్ కున్న భయంకరమైన ప్రమాదం గురించి వార్త చెబుతాడు. ఐ ఆర్ ఎస్ ఏజెంట్ , ఇద్దరికీ సరైన అర్హత లేని ఒక వ్యాపారం గురించి శాం తో ఒక ఒప్పందం ప్రయత్నిస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ3 ఎపి3 - ఒక చిన్న వ్యాపార ప్రతిపాదన
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    26నిమి
    18+
    వీలర్ కు తన కొలంబియా ప్రొఫెసర్ నుండి ఒక బరువైన ప్రపోజల్ వస్తుంది. తన మాజీ భార్య జూడీ హెచ్చరిక చేసినా, శాం పట్టించుకోకుండా టెర్రీతో కలిసి వ్యాపారం చెయ్యడానికి నిశ్చయించుకుంటాడు. గెట్టీ తనకిష్టమైన రెడ్ ఓక్స్ ను కాపాడ్డానికి డేవిడ్ ని నియమిస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ3 ఎపి4 - జ్ఞాపకాలను
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    27నిమి
    18+
    నగరంలో ఓ రాత్రి శాం మరియు షిర్లీ ఓ సమస్యలో ఇరుక్కున్నారు. బాస్ డెరిక్ ద్వారా డ్రెస్సింగ్ డౌన్, అలాగే వీలర్ తో తగువు వల్ల డేవిడ్ స్నేహం కోసం వెతుకుతూ వెళతాడు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ3 ఎపి5 - పెరోల్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    31నిమి
    18+
    కొత్తగా పెరోల్ లభించిన గెట్టీ రెడ్ ఓక్స్ వినాశనం కాకుండా కాపాడ్డానికి చివరి ప్రయత్నం చేసింది. శాం సైడ్ బిజినెస్ ఒక గొప్ప సెట్ బ్యాక్ చూసింది. మిస్టీ మరియు వీలర్ అనవసరమైన అడ్వాన్సులు వదిలించుకున్నారు. అలాగే డేవిడ్ చివరకు ఎప్పుడో తీసుకునుండాల్సిన నిర్ణయం తీసుకున్నాడు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ3 ఎపి6 - యాక్షన్!
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    19 అక్టోబర్, 2017
    31నిమి
    18+
    వేసవి గాలులు తగ్గినందున, రెడ్ ఓక్స్ క్లబ్ కి అది ఒక శకం ముగిసినట్టే, కానీ డేవిడ్ మేయర్స్ మరియు స్నేహితులకు ఒక ఉజ్వల భవిష్యత్తుకు అది నాంది.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighItalianoDeutschEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)PolskiFrançais日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
డేవిడ్ గోర్డాన్ గ్రీన్అమీ హెకర్లింగ్హాల్ హార్ట్లీ
నిర్మాతలు
స్టీవెన్ సోడర్ బర్గ్గ్రెగొరీ జాకబ్స్డేవిడ్ గోర్డాన్ గ్రీన్జో గంగేమిఆంటోనీ ఎల్. డౌహై
నటులు:
క్రెయిగ్ రాబర్ట్స్ఎన్నిస్ ఎస్మర్ఆలివర్ కూపర్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.