Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

హౌ టు సర్వైవ్ బీయింగ్ సింగిల్

సెబాస్టియన్ తన కోల్పోయిన స్నేహితురాలు జూలియేటాకు నివాళులు అర్పిస్తాడు. ఆమెతో కలిసి అతను రాసిన చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. తన నిర్మాణ భాగస్వామి నటాలియాతో అప్పు కోసం ప్రయత్నించి విఫలమయ్యాక, కథను థియేట్రికల్ మాంటేజ్‌కు పంపాలని నిర్ణయించుకుంటారు. ఇంకా మానని గాయంతో, ఇటీవల కోల్పోయిన కారణంగా, అతను కొత్త సంబంధం మొదలు పెట్టకూడదని అనుకుంటాడు. దాంతో చాలా ఒంటరితనంతో జీవించడం మొదలుపెడతాడు.
IMDb 6.520228 ఎపిసోడ్​లు
X-RayHDRUHD18+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ఐదవ డేట్
    14 ఏప్రిల్, 2022
    38నిమి
    16+
    సెబాస్టియన్ గతంలో కంటే ఎక్కువ ఒత్తిడితో తిరిగి వస్తాడు. అతను ఒక సినిమా చేయాల్సి ఉంది, అతను అప్పుల్లో మునిగిపోతాడు, అతని సిబ్బంది కోపంగా ఉంటారు. మేం మళ్ళీ వచ్చాం!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - ప్రపంచమంతా ఒక నాటక రంగం
    14 ఏప్రిల్, 2022
    35నిమి
    16+
    సెబాస్టియన్‌కు తన కెరీర్‌లో చాలా ఆనందదాయకమైన క్షణం వస్తుంది. ఒక నాటకంలో తను డేటింగ్ చేస్తున్న అమ్మాయితో తన డబ్బు సమస్యలకు పరిష్కారం కనుక్కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - పాష్ పార్టీ
    14 ఏప్రిల్, 2022
    37నిమి
    18+
    సెబాస్టియన్ తన నాటకం టిక్కెట్ల అమ్మకానికి కీలకమైన ఒక పెద్ద పేరున్న నటుడిని తీసుకురావడానికి ఆధ్యాత్మిక శిబిరానికి వెళ్లవలసి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - విశృంఖల శృంగారం
    14 ఏప్రిల్, 2022
    37నిమి
    16+
    సెబాస్టియన్ తన చిన్న చెరువులో ఎంతటి వారినైనా ఆకర్షించగల పెద్ద, ప్రసిద్ధ చేపలు ఉన్నాయని తెలుసుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - తెగిన సంబంధం
    14 ఏప్రిల్, 2022
    32నిమి
    16+
    సెబాస్టియన్, నటాలియాలు దగ్గరవుతారు, కానీ వారి నాటకంలోని తారతో అతని సాహసాలు అడ్డు వస్తాయి. చతుర్ శృంగారం, లైంగిక విశృంఖలత్వం, గందరగోళం మన పాత్రలను చుట్టుముడతాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - అమ్మాయిలు-అబ్బాయిలు
    14 ఏప్రిల్, 2022
    37నిమి
    16+
    సెబాస్టియన్, అతని స్నేహితులు ఒక పార్టీ చేసుకుంటారు. డేటింగ్ ప్రపంచంలో ఎవరికి ఎక్కువ కష్టంగా ఉందో చర్చిస్తారు: పురుషులకా, మహిళలకా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - మెక్సికన్ సైకో
    14 ఏప్రిల్, 2022
    38నిమి
    16+
    సెబాస్టియన్‌కు సమంతలో అందమైన, చీకటి కోణం, వక్రీకృత ఫాంటసీని కనిపెడతాడు. అది అతను పెద్ద మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - చివరి ప్రదర్శన
    14 ఏప్రిల్, 2022
    36నిమి
    18+
    సెబాస్టియన్ తన తారను పోగొట్టుకున్నాడు, అతని జీవిత ప్రేమకు ప్రమాదం ఏర్పడుతుంది. అతను ఒంటరి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడమే కాకుండా, తన నిర్ణయాలతో ఎలా జీవించాలో నేర్చుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
EnglishDeutschPolskiEspañol [descripción de audio]ItalianoEspañolPortuguêsTürkçe日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol [CC]SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
మార్కోస్ బుకేసెబాస్టియన్ జురిటాఎమిలియానో జురిటానోయే శాంటిల్లాన్-లోపెజ
నిర్మాతలు
జేమీ డేవిలాడయానా మెజియా-జోన్సరికో మార్టినెజవెండీ కోర్టెజసెబాస్టియన్ జురిటాఎమిలియానో జురిటారికార్డో గాస్పర్ డి ఆల్బా క్విరోజటిటా లాంబార్డోమార్కోస్ బుకే
నటులు:
సెబాస్టియన్ జురిటాటాటో అలెగ్జాండరరాబర్టో ఫ్లోరెస
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.