Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

బోష్: లెగసీ

మాజీ హోమిసైడ్ డిటెక్టివ్ హారీ బోష్‌ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తాడు. అమోఘమైన డిఫెన్స్ లాయర్ హనీ “మనీ” షాండ్లర్ తనకున్న బాధ్యతాయుతమైన శక్తితో న్యాయ వ్యవస్థ మీద తన పట్టుని నిలబెట్టుకుంటుంది. మాడీ బోష్‌ చట్ట అధికారిగా ఆమె పంథాలో సాగుతుంటుంది.
IMDb 8.4202210 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ద లేడీ వానిషెస్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 అక్టోబర్, 2023
    46నిమి
    16+
    మాడీ కనిపించదు, ఆమె కోసం అంతా రంగంలోకి దిగుతారు. బోష్‌ షాండ్లర్, మో, ఇంకా అతని పాత స్నేహితులతో కలిసి కూతురి ప్రాణాల కోసం కాలానికి ఎదురీదుతాడు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ2 ఎపి2 - జిక్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 అక్టోబర్, 2023
    46నిమి
    16+
    స్క్రీన్ కట్టర్ బోష్‌ ఇంకా షాండ్లర్లతో బేరసారాలకు దిగుతాడు, వారిరువురూ సమయం మించిపోకుడాం మాడీని కనిపెట్టటానికి ప్రాణాలు ఒడ్డుతారు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ2 ఎపి3 - ఇన్‌సైడ్ మాన్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 అక్టోబర్, 2023
    45నిమి
    16+
    షాండ్లర్ ఘోరమైన నేరంలో నిందితుడి తరపున పరిశోధనకు బోష్‌ను ఎంచుకుంటుంది. తిరిగి ఉద్యోగంలో చేరిన మాడీ ఇబ్బంది పడుతుంటుంది. ఎఫ్‌బిఐ బోష్‌ షాండ్లర్ల మీద కన్నేస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ2 ఎపి4 - ముస్సో & ఫ్రాంక్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 అక్టోబర్, 2023
    41నిమి
    16+
    బోష్‌ లెక్సీ పార్క్స్ హత్య మూలాలలోకి వెళతాడు. షాండ్లర్ కొత్త కేసు చెడ్డవారి కళ్లలో పడుతుంది. మాడీ రైనా వాస్క్వేజ్‌తో కలిసి ఇంకోసారి ఉత్తేజకర అస్సైన్మెంటులో పాలుపంచుకుంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ2 ఎపి5 - హాలీవుడ్ ఫరెవర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 అక్టోబర్, 2023
    41నిమి
    16+
    బోష్‌ పార్క్స్ కేసులో క్లూ వెతుకుతుంటాడు, కానీ అది బెడిసికొడుతుంది. మాడీ వాస్క్వేజ్‌తో కలిసి సీఆర్‌యూ కేపర్‌గా మొదటిసారి వీధులలోకి వెళుతుంది. మో హాకర్స్ సమావేశంలో తన జోడిని కలుస్తాడు. షాండ్లర్ ఎఫ్‌బిఐకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరు ఆరంభిస్తుంది. ఎల్లిస్, లాంగ్‌‍లు బోష్‌ ఇంకా షాండ్లర్‌ల మీద కన్నేసి ఉంచుతారు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ2 ఎపి6 - డాస్ మెటాడోర్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 అక్టోబర్, 2023
    45నిమి
    16+
    బోష్‌ పార్క్స్ కేసుకి సంబంధించి ఆ రాత్రి జరిగిన ఇంకో హత్యను పరిశోధిస్తుంటాడు. షాండ్లర్ డేవిడ్ ఫాస్టర్ తలరాత మార్చటానికి డీఏతో తలపడుతుంది. కర్ట్ డాక్‌వీలర్ శిక్ష మాడీ తలలో తిరుగుతుంటుంది. మో జేడ్ క్విన్‌కు సహాయం చేయటానికి రిస్కీ ప్లాన్ చేస్తాడు. ఎల్లీస్ ఇంకా లాంగ్‌లకు మంట తగులుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ2 ఎపి7 - ఐ మిస్ విన్ స్కల్లీ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 నవంబర్, 2023
    41నిమి
    16+
    బోష్‌ లెక్సీ పార్క్స్ హత్య కేసు రహస్యాన్ని ఛేదిస్తుంటాడు, కానీ పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి. షాండ్లర్ తన మీది కేసులో ఫెడ్స్ ఆటలు కట్టించే ఎత్తులు వేస్తుంటుంది. ఎల్లీస్ ఇంకా లాంగ్ మరీ చేరువకు వస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ2 ఎపి8 - సెవెంటీ-ఫోర్ డిగ్రీస్ ఇన్ బెలిజ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 నవంబర్, 2023
    37నిమి
    16+
    పార్క్స్ హత్య కేసు చేధించబడుతుంది. ఎఫ్‌బిఐ బోష్‌ ఇంకా షాండ్లర్లను గట్టి దెబ్బ వేస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ2 ఎపి9 - ఎస్కేప్ ప్లాన్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 నవంబర్, 2023
    38నిమి
    16+
    బోష్‌, షాండ్లర్ ఎల్లీస్ ఇంకా లాంగ్ కేసులో కీలక సాక్ష్యాలు సంపాదిస్తారు. షాండ్లర్ ఫెడ్స్ కేసులో తన ఆఖరి పావు కదుపుతుంది. ఎల్లీస్ తప్పించుకున్నాక మాడీ ఇంకా సీఆర్‌యు కలిసి బోష్‌ రక్షణ బాధ్యత వహిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  10. సీ2 ఎపి10 - ఏ స్టెప్ ఎహేడ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 నవంబర్, 2023
    52నిమి
    16+
    బోష్‌ లెక్సీ పార్క్స్ కేసుకి ముగింపు పలుకుతాడు. షాండ్లర్ పాత స్నేహాలతో కలిసి కెరీర్ మార్పు దిశగా అడుగులు వేస్తుంది. మాడీ ఫస్ట్ ఆఫీసర్ షూటింగ్ కేసు ఫాలౌట్‌తో తలమునకలు అవుతుంది. మో ఎఫ్‌బిఐ నుండి గంభీరమైన హెచ్చరిక అందుకుంటాడు.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschEspañol
సబ్‌టైటిల్స్
English [CC]DeutschEspañol
దర్శకులు
Patrick CadySharat RajuAlex ZakrzewskiErnest R. DickersonHagar Ben-AsherAdam DavidsonZetna FuentesKate WoodsHaifaa Al-MansourLogan Kibens
నటులు:
Titus WelliverMimi RogersMadison Lintz
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.