Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద వీల్ ఆఫ్ టైమ్

తను సైతాన్ ను నాశనం చేశాడని రాండ్ భావించినప్పటికీ, దుష్టశక్తి ప్రపంచం నుండి పోలేదు. రెండు నదులలోని యువ స్నేహితులను వెంబడిస్తున్న కొత్త మరియు చాలా పాత ముప్పులు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. వారిని కనుగొని, మార్గనిర్దేశం చేసిన స్త్రీ ఇప్పుడు సహాయం చేయలేని అశక్తురాలిగా ఉంటుంది, అందుకని వారు ఇతర శక్తి మూలాన్ని కనుగొనాలి. పరస్పరం లేదా తమలోనే. వెలుగులో... లేదా చీకటిలో.
IMDb 7.220218 ఎపిసోడ్​లు
X-Ray16+

ఎపిసోడ్‌లు

  1. ద వీల్ ఆఫ్ టైమ్ - సీజన్ 2: అధికారిక ట్రైలర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 జులై, 2023
    2నిమి
    16+
    తను సైతాన్ ను నాశనం చేశాడని రాండ్ భావించినప్పటికీ, దుష్టశక్తి ప్రపంచం నుండి పోలేదు. రెండు నదులలోని యువ స్నేహితులను వెంబడిస్తున్న కొత్త మరియు చాలా పాత ముప్పులు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. వారిని కనుగొని, మార్గనిర్దేశం చేసిన స్త్రీ ఇప్పుడు సహాయం చేయలేని అశక్తురాలిగా ఉంటుంది, అందుకని వారు ఇతర శక్తి మూలాన్ని కనుగొనాలి. పరస్పరం లేదా తమలోనే. వెలుగులో... లేదా చీకటిలో.
  2. సీ2 ఎపి1 - ఒంటరితనం విలువ
    31 ఆగస్టు, 2023
    1 గం 6 నిమి
    16+
    మొరైన్ , ల్యాన్ , నైనేవి, ఎగ్విన్ , పెర్రిన్ మరియు మ్యాట్ లకి ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఒంటరిగా ఉన్నట్టు అనిపింస్తు౦ది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి2 - అపరిచితులు మరియు మిత్రులు
    31 ఆగస్టు, 2023
    1 గం 8 నిమి
    13+
    జంటనదుల యువకులు కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్నారు.అయితే లాన్, పాత సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి3 - ఏమయ్యుంటుంది
    31 ఆగస్టు, 2023
    1 గం 9 నిమి
    16+
    నైనేవి తన భయాలని ఎదుర్కుంటోంది. రాండ్ అనుకోని మూలం ద్వారా తన శక్తులని ముందుకు నడిపించే మార్గదర్శి కోసం ప్రయత్నిస్తున్నాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి4 - సైతాను వారసురాలు
    7 సెప్టెంబర్, 2023
    1గ
    16+
    మొరైన్ రాండ్ కోసం వెతుకుతుంది, అయితే నైనేవి తను కోల్పోయినవారికి సంతాపం వ్యక్తం చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి5 - అణచివేత
    14 సెప్టెంబర్, 2023
    1 గం 8 నిమి
    16+
    మొరైన్ మరియు రాండ్ తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగు తీస్తారు. ఎగ్వేన్ మరియు నైనేవి కొత్త శక్తులని ఎదుర్కుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి6 - జాలి చూపని కళ్ళు
    21 సెప్టెంబర్, 2023
    1 గం 9 నిమి
    13+
    రాండ్ ప్రమాదకరమైన కూటమిని ఏర్పరచుకున్నాడు. ఎగ్వేన్ తన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి7 - అద్భుతమైన క్రీడ
    28 సెప్టెంబర్, 2023
    1 గం 5 నిమి
    13+
    ఒక పరిచయం అయిన ముఖం మొరైన్ మరియు రాండ్ ప్రణాళికలు బెడిసికోట్టేలా చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ2 ఎపి8 - అలా జరగాలని ఉంది
    5 అక్టోబర్, 2023
    1 గం 9 నిమి
    16+
    విధిరాత రాండ్ మరియు ఇతరులని, అత్యంత బలీయమైన తమ శత్రువులతో,అనివార్యమైన ఘర్షణకు దారి తీసేలా చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగుEnglishಕನ್ನಡČeštinaItalianoIndonesiaTiếng ViệtBahasa MelayuעבריתPortuguês (Portugal)Filipinoதமிழ்हिन्दीPortuguês (Brasil)Español (España)DeutschNederlandsEspañol (Latinoamérica)العربيةFrançais (France)Français (Canada)ΕλληνικάPolskiMagyarമലയാളംRomânăไทยTürkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish (US)العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEnglish (India)Español (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
థామస్ నాపర్సనా హమ్రీమజా వర్విలో
నిర్మాతలు
రాఫ్ లీ జుడ్కిన్స్రోసముండ్ పైక్డేవ్ హిల్అమండా కేట్ షుమన్జస్టిన్ జుయెల్ గిల్మెర్హోల్గర్ రీబిగర్సనా హమ్రీమారిగో కెహోడారెన్ లెమ్కేటెడ్ ఫీల్డ్మైక్ వెబర్లారీ మాండ్రాగన్రిక్ సెల్వేజ్రోహిత్ కుమార్జాన్ మెక్‌కట్చెయోన్డేవిడ్ ఫ్రూబ్రాండన్ శాండర్సన్లారెన్ సెలిగ్హ్యారియెట్ మెక్‌డౌగల్
నటులు:
రోసముండ్ పైక్డేనియల్ హెన్నీ
స్టూడియో
amazon_studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.