Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద ఫ్యామిలీ మాన్

ఫ్యామిలీ మ్యాన్ ఒక యాక్షన్ డ్రామా సిరీస్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి చెందిన స్పెషల్ సెల్ లో పనిచేసే ఒక మధ్య తరగతి వ్యక్తి కథ. అతను ఉగ్రవాదుల బారి నుంచి దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంటాడు..అదే సమయంలో తన రహస్య వుద్యోగం అధిక ఒత్తిడి, అల్ప వేతనం ప్రభావం కుటుంబం మీద పడకుండా రక్షించుకుంటూ ఉండాలి.
IMDb 8.7201910 ఎపిసోడ్​లు
X-Ray18+
మొదటి ఎపిసోడ్ ఉచితం

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ద ఫ్యామిలీ మ్యాన్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 సెప్టెంబర్, 2019
    54నిమి
    18+
    శ్రీకాంత్ తివారి ఇంటలిజెన్స్ఏజెన్సీ టాస్క్ సభ్యుడు. అనుమానిత ఐసిస్ రిక్రూటర్లను విచారించేందుకు నియమితుడవుతాడు. పనితో కుటుంబాన్ని సమన్వయము చేసుకోవడం ఈ ఫ్యామిలీ మాన్ కు కష్టమవుతుంది అటు కుటుంబపరంగాను, ఇటు ఉద్యోగ నిర్వహణ లోను కొన్నిసార్లు పరిస్థితులు అతని చేయి దాటి పోతాయి
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - స్లీపర్స్
    19 సెప్టెంబర్, 2019
    48నిమి
    18+
    కాలా ఘోడాలో స్కూటర్ బాంబు పేలుడు జరుగుతుంది. మిషన్ జుల్ఫీకర్ గురించి శ్రీకాంత్ కు సమాచారం అందుతుంది. బాంబు పేలుడు నిందితులు విక్టోరియా కాలేజీ దగ్గరున్న డ్రాప్ బాక్స్ గురించి శ్రీకాంత్ తో చెప్తారు. డ్రాప్ బాక్స్ స్థావరం వద్ద శ్రీకాంత్ 24 గంటలు నిఘా ఏర్పాటు చేస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - జాతి వ్యతిరేకులు
    19 సెప్టెంబర్, 2019
    48నిమి
    18+
    హాస్పిటల్ లో ఉన్నవాళ్లకు మిషన్ జుల్ఫీకర్ లో ప్రమేయముందని తెలుసుకున్న శ్రీకాంత్ వాళ్ళల్లో ఒకరైన మూసాను దాని గురించి ఇంటరాగేట్ చేస్తాడు. కరీం అనే వ్యక్తి డ్రాప్ బాక్స్ ఉపయోగిస్తాడు. కరీం హాస్టల్ రూమ్ పై టాస్క్ నిఘా ఉంచుతుంది. కానీ కరీం వారి కళ్ళుగప్పుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - దేశభక్తులు
    19 సెప్టెంబర్, 2019
    43నిమి
    18+
    టాస్క్ ఇబ్బందుల్లో పడుతుంది. కరీం, అతని బృందం పెద్ద ప్లాన్ వేసిందని టాస్క్ సభ్యులు భయపడుతుంటారు. కరీం కార్ ను పరిశీలించిన తర్వాతే తామనుకున్నది నిజం కాదని వాళ్ళు తెలుసుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - వెలి
    19 సెప్టెంబర్, 2019
    49నిమి
    18+
    మిషన్ జుల్ఫీకర్ అమలు కోసం ఐఎస్ఐ ఏజెంట్ సమీర్ కాలా ఘోడా బాంబర్ ను కాశ్మీర్ పంపిస్తాడు. పనిష్మెంట్ మీద శ్రీకాంత్ ను కాశ్మీర్ కు పంపిస్తారు. ప్లాన్ ప్రకారం పంపించామని బాస్ కులకర్ణి చెప్పగానే జుల్ఫీకర్ గురించి శ్రీకాంత్ దర్యాప్తు మొదలు పెడతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - డాన్స్ విత్ డెత్
    19 సెప్టెంబర్, 2019
    41నిమి
    18+
    తను అనుమానితులను ఎప్పుడూ తప్పుగా అంచనా వేశానని శ్రీకాంత్ కనుక్కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - స్వర్గం
    19 సెప్టెంబర్, 2019
    41నిమి
    18+
    సలోని, విక్రమ్ వద్దని చెప్తున్నా వినకుండా బారాముల్లా లోని ఒక పెళ్ళిలో శ్రీకాంత్ సాజిద్ కోసం వెతుకుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - యుద్ద చర్య
    19 సెప్టెంబర్, 2019
    45నిమి
    18+
    బెలూచిస్థాన్ లో దాక్కుని వున్న వాంటెడ్ టెర్రరిస్ట్ ఫైజాన్ ను గుర్తించడానికి శ్రీకాంత్ సి ఐ ఏ కు సాయం చేస్తాడు. ఫైజాన్ ను ఇంటరాగేట్ చేయడానికి శ్రీకాంత్ పాకిస్థాన్ వెళ్తాడు. పాకిస్థాన్ ప్రధానమంత్రి జుల్ఫీకర్ గురించి తెలుసుకుని ఆపడానికి ప్రయత్నిస్తాడు
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ1 ఎపి9 - ఫైటింగ్ డర్టీ
    19 సెప్టెంబర్, 2019
    39నిమి
    18+
    కాశ్మీర్ నుంచి ఢిల్లీకి నర్వ్ గ్యాస్ సీలిండర్లను అక్రమంగా తరలించాలన్న ప్రణాలికను చెదరగొట్టేందుకు శ్రీకాంత్ ప్రయత్నిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  10. సీ1 ఎపి10 - ది బాంబ్
    19 సెప్టెంబర్, 2019
    50నిమి
    18+
    మిషన్ జుల్ఫీకర్ ఇంకా ముగిసిపోలేదని టాస్క్ గుర్తిస్తుంది. ప్లాన్ బి ఉందని, ఇప్పటికే అది మొదలైందని తెలుసుకుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglishDeutschहिन्दी [ऑडियो विवरण]ItalianoEspañol (Latinoamérica)FrançaisPolskiதமிழ்हिन्दीPortuguêsEspañol (España)العربية日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दी [CC]MagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
రాజ్ & డికే
నిర్మాతలు
రాజ్ & డికే
నటులు:
ప్రియమణిమహాదేవ్ సింగదర్శన్ కుమార
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.