Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
కొత్త ఎపిసోడ్ బుధవారం

The Boys

ప్రపంచం ప్రమాదం అంచున ఉంది. తన శక్తిని ఏకీకృతం చేసుకుంటున్న హోంల్యాండర్ అండతో విక్టోరియా న్యూమాన్ గతంకంటే ఓవల్ ఆఫీస్‌కు దగ్గరవుతుంది. జీవించేందుకు నెలల వ్యవధితో, బెక్కా కొడుకును కోల్పోవడంతో పాటు, ది బాయ్స్ లీడర్ గా తన స్థానాన్ని బుచర్‌ కోల్పోయాడు. మిగిలిన బాయ్స్ అతని అబద్ధాలతో విసిగిపోయారు. గతం కంటే ప్రమాదాలు ఎక్కువై, ఆలస్యం కాకముందే, వాళ్ళు ప్రపంచాన్ని రక్షించడానికి కలిసి ఒక మార్గాన్ని కనుగొనాలి.
IMDb 8.720243 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ4 ఎపి1 - దుర్మార్గ ప్రణాళికల విభాగం
    12 జూన్, 2024
    1 గం 2 నిమి
    TV-MA
    దేశభక్తులందరికీ పిలుపునిస్తున్నాము. హోంల్యాండర్ #తీర్పుకు సిద్ధంగా ఉండండి, న్యాయస్థానానికి రండి. భ్రష్టుపట్టిన "న్యాయ" వ్యవస్థ తాండవించాలనుకుంటే, వాళ్ళు కనుగొంటారు. #హోంఫ్రీ కోసం రేపు న్యాయస్థానానికి రండి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ4 ఎపి2 - సెప్టిక్స్ మధ్య జీవితం
    12 జూన్, 2024
    59నిమి
    TV-MA
    మనల్ని స్వలింగ సంపర్కులుగా మార్చడానికి ప్రపంచవాదులు ఆహారంలో రసాయనాలు వేస్తారని మీకు తెలుసా, డకోటా బాబ్ నరకం నుండి వచ్చిన రాక్షసుడు ఇంకా మూన్ నిజం కాదా? వారు మీకు ఏమి తెలియకూడదనుకుంటున్నారో తెలుసుకోండి #ట్రూత్‌కాన్‌లో!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ4 ఎపి3 - ఎర్ర జండాని ఇక్కడ ఎగరేస్తూనే ఉందాం
    12 జూన్, 2024
    1గ
    TV-MA
    ఈ డిసెంబర్‌లో వాట్‌కాయిన్ ఎరీనాలో, ఆస్వాదించండి క్రిస్మస్ కథను చెప్పాల్సిన విధంగా... మంచు మీద! వాట్ సమర్సించు వాట్ ఆన్ ఐస్! VoughtOnIce.comలో ఇప్పుడు టిక్కెట్‌లు అందుబాటులో ఉన్నాయి!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglish [Audio Description]EnglishไทยPortuguês (Brasil)Español (Latinoamérica)Bahasa Melayu日本語ItalianoČeštinaಕನ್ನಡIndonesiaDeutschதமிழ்Português (Portugal)العربيةTiếng ViệtFrançais (Canada)Magyarहिन्दीTürkçeമലയാളംEspañol (España)Français (France)RomânăΕλληνικάעבריתFilipinoCatalàPolskiNederlands
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
Philip SgricciaFrederick E.O. ToyeSarah BoydEric KripkeStefan SchwartzNelson CraggJulian HolmesKaren GaviolaDaniel AttiasJennifer Phang
నిర్మాతలు
ఎరిక్ క్రిప్కేసెథ్ రోగెన్ఇవాన్ గోల్డ్‌బర్గ్జేమ్స్ వీవర్నీల్ హెచ్. మోరిట్జ్పవన్ షెట్టీఫిల్ స్గ్రిసియామైకేలా స్టార్పాల్ గ్రెల్లాంగ్డేవిడ్ రీడ్మెరిడిత్ గ్లిన్జూడలీనా నీరాకెన్ ఎఫ్. లెవిన్జేసన్ నెట్టర్ఓరీ మర్‌ముర్గార్త్ ఎన్నిస్డారిక్ రాబర్ట్‌సన్గాబ్రియల్ గార్సియాజెస్సికా చౌస్టీఫెన్ స్టీన్ఆన్‌స్లెమ్ రిచర్డ్‌సన్కార్ల్ అర్బన్ఎల్లీ మొనహన్ఆనా ఒబ్రొప్టాచెల్సీ వార్నర్స్టీఫెన్ ఫ్లీట్డేవిడ్ కాల్డోర్లౌరా జాన్ షానన్నిక్ బరూచీ
నటులు:
కార్ల్ అర్బన్జాక్ క్వాయిడ్ఆంటోనీ స్టార్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.