ఎన్సిఐఎస్

2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
సైనిక దళాధిపతికి బయట పనిచేస్తున్న ప్రత్యేక ఏజెంట్ల బృందం, నేవీ ఇంకా మెరైన్ కార్ప్స్ సిబ్బందికి సంబంధించి సాక్ష్యాలను కలిగి ఉన్న ఏనేరాన్ని అయిన పరిశోధించాలి, హోదా లేదా స్థానంతో సంబంధం లేకుండా.
IMDb 7.8200323 ఎపిసోడ్​లుTV-14
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - యాంకీ వైట్
    22 సెప్టెంబర్, 2003
    44నిమి
    TV-14
    ఎయిర్ ఫోర్స్ వన్ సమయంలోనూ నావీ కమాండర్ మృతి చెందాడు. ఎన్సీఐఎస్ ఏజెంట్స్ తామే సొంతంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడంతో పాటు ఫోర్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కేట్ టోడ్ సహాయం కూడా తీసుకోనున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - హంగ్ అవుట్ టు డ్రై
    29 సెప్టెంబర్, 2003
    44నిమి
    TV-14
    ట్రెయినింగ్ వ్యాయామం జరుగుతున్నప్పుడు మెరైన్ కు చెందిన పారాచుట్ తెరుచుకోకపోవడంతో అతడు పార్కింగ్ చేసి ఉన్న కార్లమీద పడి చనిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్సీఐఎస్ టీమ్ ఈ ఘటన ప్రమదవశాత్తు జరిగిందా లేక హత్యా అనే కోణంలో నిర్ధారించనున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - సీ డాగ్
    22 అక్టోబర్, 2012
    43నిమి
    TV-14
    ఇద్దరు డ్రగ్ రన్నర్స్ తో పాటుగా నావీ కమాండర్ బాడీ ఒడ్డుకు కొట్టుకురావడంతో హత్యచేయబడ్డ నావికుడు చెడ్డవాడని గిబ్స్ నమ్మడానికి ఒప్పుకోలేదు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - ది ఇమెర్టటల్స్
    13 అక్టోబర్, 2003
    44నిమి
    TV-14
    దేవుడిని పూజించేటప్పుడు ఉపయోగించే కత్తితో పాటు తెల్ల డ్రెస్సులో ఉన్న ఓ నావికుడి శవం సముద్రం అడుగుభాగంలో దొరకడంతో ఎన్సీఐఎస్ టీమ్ దర్యాప్తు ప్రారంభించింది. అతడు మ్యాజికల్ పవర్స్, యోధుల్లాంటి గేమ్స్ కు అలవాటు పడినట్లుగా టీమ్ గుర్తించింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - ది కర్స్
    27 అక్టోబర్, 2003
    44నిమి
    TV-14
    పదేళ్ల క్రితం తప్పిపోయిన నావీ లెఫ్టినెంట్ ను జింకను వేటాడే వేటగాడు గుర్తించాడు. కాని.. ఎన్సీఐఎస్ టీమ్ దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకునే సరికీ నావీ లెఫ్టినెంట్ శరీరం అంతా మమ్మీలా మారిపోయింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - హై సీస్
    3 నవంబర్, 2003
    43నిమి
    TV-14
    గిబ్స్ కింద పనిచేసే ఓ ఎన్సీఐఎస్ ఏజెంట్ డ్రగ్ ఓవర్ డోస్ తో మృతిచెందుతున్న నావికుల కేసు దర్యాప్తు సహాయం కావాలని గిబ్స్ ను కోరాడు. ఆ నావికులంతా విమాన వాహక నౌకల్లో డ్రగ్ ఓవర్ డోస్ తో మరణిస్తున్నారు. కాని వాళ్ల మీద డ్రగ్స్ సంబంధించిన ఆరోపణలు, హిస్టరీ ఏం లేదు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - సబ్ రోసా
    17 నవంబర్, 2003
    44నిమి
    TV-14
    నావల్ బేస్‌లోని యాసిడ్ టబ్‌లో కుళ్లిపోయిన శవం దొరకడంతో ఆ చనిపోయిన వ్యక్తి సబ్ మెరైనర్ అని డుకీ, అబ్బీ తెలుసుకున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - మినిమమ్ సెక్యూరిటీ
    24 నవంబర్, 2003
    44నిమి
    TV-14
    నావీ ట్రాన్స్ లేటర్ చావుపై దర్యాప్తు కోసం ఎన్సీఐఎస్ టీమ్ క్యూబాకు వెళ్లింది. నావీ ట్రాన్స్ లేటర్ డిటెన్షన్ సెంటర్ వద్ద స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన సడెన్ గా మరణించడం సంచలనం సృష్టించింది. అతడు గౌంటానామో బే నుంచి యూఎస్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - మెరైన్ డౌన్
    15 డిసెంబర్, 2003
    44నిమి
    TV-14
    తన చనిపోయిన భర్త నుంచి మెరైన్ విడోకు ఫోన్ వచ్చిన తర్వాత ఎన్సీఐఎస్ టీమ్ ఈ కేసును టేక్ అప్ చేసింది. ఆ కాల్ నిజమైందా లేక ఉత్తిత్తి కాలా తెలుసుకోవడం కోసం పూడ్చిన తన భర్త శవాన్ని సమాధి నుంచి బయటికి తీయాల్సి ఉంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - లెప్ట్ ఫర్ డెడ్
    5 జనవరి, 2004
    44నిమి
    TV-14
    బతికుండగానే ఓ మహిళను పూడ్చేశాక మహిళ మతిమరుపుతో సమాధి నుంచి బయటికి వచ్చింది. నావీ షిప్ లో బాంబు ఉందన్న విషయం మాత్రమే తనకు గుర్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ1 ఎపి11 - ఐ స్పై
    12 జనవరి, 2004
    44నిమి
    TV-14
    చేతిలో పట్టుకొనే సోనార్ స్కాన్నర్లను తయారు చేసే సివిలియన్ కాంట్రాక్టర్లకు టెక్నికల్ సలహాదారుగా ఉన్న నావీ కమాండర్ బీచ్ దగ్గర చనిపోయి పడి ఉన్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్సీఐఎస్ టీమ్ ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తును శాటిలైట్ టెక్నాలజీతో చేసింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ1 ఎపి12 - మై అదర్ లెప్ట్ ఫూట్
    2 ఫిబ్రవరి, 2004
    44నిమి
    TV-14
    తెగిపడిపోయిన కాలు ట్రాష్ బిన్ లో లభించింది. దాని మీద మెరైన్ టాటూ ఉంది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్సీఐఎస్ టీమ్ దర్యాప్తు ఓ చిన్న గ్రామానికి చేరింది. అక్కడ కాలు కోసం హత్య పథకం పన్నారని వాళ్లకు తెలిసింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ1 ఎపి13 - వన్ షాట్, వన్ కిల్
    9 ఫిబ్రవరి, 2004
    42నిమి
    TV-14
    మెరైన్ రిక్రూట్ మెట్ ఆఫీసర్ ను రైఫిల్ తో కాల్చి చనిపోయాడు. పగతోనే అతడిని హత్య చేశారనడానికి అతడి వెనుక వదిలేసి వెళ్లిన తెల్లటి ఈకే సాక్ష్యం.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ1 ఎపి14 - ది గుడ్ సామారిటన్
    16 ఫిబ్రవరి, 2004
    43నిమి
    TV-14
    లోకల్ షెరిఫ్ చార్లీ సహాయంతో టీమ్ ఓ హత్యపై దర్యాప్తు ప్రారంభించింది. నావీ సివిలియన్ ఉద్యోగులు, ఓ పైలెట్ మరణాలు ఒకే విధంగా ఉన్నాయని గుర్తించింది. వీళ్లందరిలో కామన్ పాయింట్ విడాకులు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ1 ఎపి15 - ఎనిగమా
    23 ఫిబ్రవరి, 2004
    44నిమి
    TV-14
    గిబ్స్ మాజీ కమాండింగ్ ఆఫీసర్ ఫండ్స్ ను కాజేశాడన్న ఆరోపణలతో గిబ్స్ ప్రస్తుతం తన కెరీర్ నే రిస్క్ లో పెట్టాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ1 ఎపి16 - బీటీ నాయర్
    1 మార్చి, 2004
    44నిమి
    TV-14
    డుకీ, గెరాల్డ్, కేట్ ను ఓ ఉగ్రవాది బంధీగా చేసుకున్నాడు. ఎన్సీఐఎస్ టీమ్ రంగంలోకి దిగి ఉగ్రవాది లోపలికి ఎలా వచ్చాడో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. బంధీగా ఉన్న వాళ్లకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ1 ఎపి17 - ది ట్రూత్ ఈజ్ అవుట్ దేర్
    15 మార్చి, 2004
    43నిమి
    TV-14
    అక్రమంగా నిర్వహిస్తున్న నైట్ క్లబ్ లో ఓ మెరైన్ డెడ్ బాడీ దొరకడంతో రంగంలోకి దిగిన టీమ్, చావుకు గల కారణాలను అన్వేషించింది. అది బ్లాక్ మెయిలా లేక ప్రమాదం వల్ల వచ్చిన చావా అని దర్యాప్తు చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ1 ఎపి18 - అన్‌సీల్‌డ్
    5 ఏప్రిల్, 2004
    44నిమి
    TV-14
    ఎక్స్ సీల్ గురించి టీమ్ సెర్చ్ చేస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఆ వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. తన భార్యను చంపిన అసలు హంతకుడిని పట్టుకోవాలన్న దృఢ నిశ్చయంతో అతడు ఉన్నాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ1 ఎపి19 - డెడ్ మ్యాన్ టాకింగ్
    26 ఏప్రిల్, 2004
    44నిమి
    TV-14
    ఓ కేసును దర్యాప్తు చేస్తుండగా ఎన్సీఐఎస్ ఏజెంట్ హత్య చేయబడ్డాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమే టీమ్ జాబ్.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  20. సీ1 ఎపి20 - మిస్సింగ్
    3 మే, 2004
    44నిమి
    TV-14
    ఓ రిపోర్టర్ తో డేటింగ్ చేస్తున్న ఓ మెరైన్ ఉద్యోగి తప్పిపోయాడు. దర్యాప్తులో తేలిందేమిటంటే, అతడి యూనిట్ కు చెందిన ముగ్గురు మాజీ మెంబర్లు మరణించారు. యూనిట్ కమాండరే సీరియల్ కిల్లర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  21. సీ1 ఎపి21 - స్పిల్ట్ డెసిసన్
    10 మే, 2004
    44నిమి
    TV-14
    అడవిలో హత్య చేయబడిన ఓ మెరైన్ బాడీ దొరికింది. లోకల్ మిలిటరీ, ఆయుధాల డీల్ లో జరిగిన తప్పిదం వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని దర్యాప్తులో తేలింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  22. సీ1 ఎపి22 - ది వీక్ లింక్
    17 మే, 2004
    43నిమి
    TV-14
    ట్రెయినింగ్ ఎక్సర్ సైజ్ జరుగుతున్న సమయంలో చనిపోయిన సీల్ కేసును గిబ్స్, అతడి టీమ్ దర్యాప్తు చేస్తున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  23. సీ1 ఎపి23 - రివీలీ
    24 మే, 2004
    44నిమి
    TV-14
    ఎన్సీఐఎస్ టీమ్ ను ఇదివరకు బంధించిన ఆ ఉగ్రవాది అసలు ప్లాన్ ప్రెసిడెంట్ మీద దాడి చేయడం.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
నిర్మాతలు
చాస్. ఫ్లాయిడ్ జాన్సన్జార్జ్ స్చెంక్స్కాట్ విలియమ్స్స్టీవెన్ డి. బైండర్మార్క్ హర్మాన్గ్యారీ గ్లాస్‌బెర్గ్ఫ్రాంక్ కార్డియామార్క్ హోరోవిట్జ్
తారాగణం
సాషా అలెగ్జాండర్మైఖేల్ వెదర్లీడేవిడ్ మెక్కల్లమ్పాలీ పెరెట్ట్
స్టూడియో
Belisarius Productions, Paramount Network Television
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.