Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

రెడ్ క్వీన్

సీజన్ 1
జువాన్ గోమెజ్-జురాడో రచించిన స్పానిష్ సాహిత్యం ప్రైమ్‌కు వస్తోంది.. ఆంటోనియా స్కాట్ అత్యంత తెలివైన మహిళ, తన తెలివితేటలతో రెడ్ క్వీన్‌లో రహస్య పోలీసు ప్రాజెక్ట్‌ ను చేపట్టే అవకాశం ఆమెకు వస్తుంది. క్రమశిక్షణా లోపం కారణంగా ఉద్యోగం మానేసాక, బాస్క్ కి చెందిన స్వలింగ సంపర్కుడు అయిన జాన్ గుటిరెజ్ అనే పోలిస్.. కిడ్నాప్ మరియు మర్డర్ అనే డబుల్ కేసులో తన జీవితాన్ని తన పద్ధతులను మార్చుకుంటాడు.
IMDb 6.820247 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎ లీప్
    28 ఫిబ్రవరి, 2024
    53నిమి
    16+
    ఆంటోనియా స్కాట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మహిళ కావడం ఆమెకు వరం మరియు శాపం కూడా. రహస్యమైన ప్రయోగాత్మక పోలీసు ప్రాజెక్ట్‌ అయిన "రెడ్ క్వీన్"ని చేపట్టే అవకాశం ఆమె తెలివితేటల ద్వారా ఆమెకి వస్తుంది. కానీ వ్యక్తిగత విషాదం ఆమెను డ్యూటీకి దూరం చేస్తుంది. సమస్యల్లో ఉన్న పోలీసు అధికారి జోన్ గుటిరెజ్, ఆమె సామర్థ్యాలను, గతాన్ని పరీక్షకు గురిచేసే కేసును ఛేదించడానికి ఆమెను బయటకు తీసుకొస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - ఎ ట్యాట్టూ
    28 ఫిబ్రవరి, 2024
    54నిమి
    16+
    ఎజెకిల్, అల్వారో ట్రూబాను హత్య చేసి, స్పెయిన్‌లోకెల్లా శక్తివంతమైన ఇరు కుటుంబాలకి చెందిన కార్లా ఒర్టిజ్‌ని కిడ్నాప్ చేశాడు. ఆంటోనియా అనుచరుడుగా ఉండడానికి జోన్ అంగీకరిస్తాడు. ఆరంభంలో తప్పటడుగు వేసినప్పటికీ, వారి ఇన్వెస్టిగేషన్ ఎజెకిల్‌ను చేరువయ్యేలా చేస్తుంది. ఆమె ఉంటున్న సెల్ లో, కార్లా కు ఒక విషయం తెలియవస్తుంది. అది ఆమెలో నమ్మకం నింపుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ఎ పిల్
    28 ఫిబ్రవరి, 2024
    55నిమి
    16+
    ఆంటోనియా మరియు జోన్ ఇంకా ఏదీ మొదలుపెట్టకముందే, కిడ్నాపింగ్ యూనిట్, రామోన్ ఒర్టిజ్, లారా ట్రూబా మరియు రైనా రోహా షాడో లీడర్ కి శత్రువులు అవుతారు. విచారణ సమయంలో అందరూ అబద్ధాలు ఆడతారు. కిడ్నాపర్‌తో ఓర్టిజ్ నిజాయితీగా లేడని ఆంటోనియా మరియు జోన్ తెలుసుకుంటారు. కానీ ఎజెకిల్ ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటాడు. ఇప్పుడు అతను ఆంటోనియాకి ప్రమాదంగా మారతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - ఎ స్పానిష్ టోర్తియ్యా
    28 ఫిబ్రవరి, 2024
    53నిమి
    16+
    ఎజికెల్ అసలైన గుర్తింపు ఏమిటి? అతను ఆంటోనియాను ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఈ చిక్కుముడులు అర్ధంచేసుకోలేని విధంగా చాలా కష్టంగా మారాయి.. కానీ జోన్ మరియు ఆంటోనియాల అనుబంధం బలపడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - ఎ ఛాయస్
    28 ఫిబ్రవరి, 2024
    54నిమి
    16+
    ఎజికెల్ ఎందుకు ఇన్ని తప్పులు చేశాడు? ఆంటోనియా మరియు కిడ్నాపింగ్ యూనిట్ బయటపెట్టిన ఆధారాలు వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. . ఇంతలో, కార్లా తన పక్క సెల్‌లో బంధించబడిన మహిళకు సంబంధించిన భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది. ఆంటోనియా మరియు జోన్ పెద్ద పొరపాటు చేయడంతో, మెంటర్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - ఎ డిస్గైస్
    28 ఫిబ్రవరి, 2024
    56నిమి
    16+
    పోలీసులు, ఆమె తండ్రి, మెంటర్ ఇలా ప్రతి ఒక్కరూ ఆంటోనియాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్క జోన్ తప్ప, తను ఆమెకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు.. తన బిడ్డ కోసం రెస్క్యూ ప్లాన్ ఆలోచించే క్రమంలో ఆంటోనియా ఒక చోట ఒంటరిగా దాకుంటుంది. ఆమె జ్ఞాపకాలు, ఆమె మనస్సు, ఆమె పాత స్నేహితులు మరియు కాస్ట్యూమ్ సహాయంతో, ఆంటోనియా తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మిషన్‌ను చేపట్టబోతోంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ఎ మిర్రర్
    28 ఫిబ్రవరి, 2024
    58నిమి
    16+
    గడియారానికి వ్యతిరేకంగా, క్వీన్ మరియు ఆమె అనుచరులు, వారికి ఉన్న అతితక్కువ సమయంలో, సాండ్రా మరియు ఎజికెల్ బిగించిన ఉచ్చులు మరియు బాంబులతో నిండిన సబ్‌వేలోకి వెళ్ళాల్సి ఉంది. జార్జ్ మరియు కార్ల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. అయితే ఇది ఇంతటితో ముగియలేదని ఈ కథలో ఇంతకంటే పెద్ద ప్రమాదమే వారి కోసం ఎదురుచూస్తూ ఉంది అని ఆంటోనియాకి బాగా తెలుసు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
ఈ ప్రోగ్రామ్‌లో ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్ ఉందిహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglishമലയാളംไทยEspañolPortuguêsFrançais (France)日本語ItalianoČeštinaಕನ್ನಡதமிழ்DeutschEspañol [descripción de audio]EuskaraالعربيةFrançais (Canada)PolskiCatalàMagyarTürkçeहिन्दीGalego
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol [CC]EuskaraSuomiFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
కోల్డో సెర్రాజూలియన్ డి తవిరా
నిర్మాతలు
అమయా మురుజాబల్పెరే రోకాజువాన్ గోమెజ్-జురాడో
నటులు:
విక్కీ లుయెంగోహోవిక్ కెచ్కేరియన్ఆండ్రియా ట్రెపాట్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.