Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

మిస్టర్ కెకె

శిక్షణలో ఉన్న ఒక వైద్యుడు గర్భవతి అయిన తన భార్యతో మలేషియా వెళతాడు. ప్రమాదంలో గాయపడిన ఒక అపరిచిత వ్యక్తి ఆ ఆసుపత్రిలో చేరతాడు. ఒక హత్య కేసులో మలేషియా పోలీసులు అతన్ని గాలిస్తున్నారని తెలుస్తుంది. ఆ వ్యక్తిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురావాలనే డిమాండ్ తో వైద్యుని భార్యను అపహరిస్తారు. వైద్యుడు-అపరిచిత వ్యక్తి కలిసి ఆమెను ఎలా రక్షిస్తారనేది ఈ కథ.
IMDb 5.61 గం 54 నిమి2019
X-Ray13+
యాక్షన్·సస్పెన్స్·ఉత్కంఠభరితం·ఫీల్-గుడ్
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
தமிழ்
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةEspañol [autom.]Français [auto]हिन्दीIndonesia한국어Bahasa MelayuPortuguês [autom.]Русскийதமிழ் [CC]ไทย中文(简体)中文(繁體)
దర్శకులు
రాజేష్ ఎమ్ సెల్వ
నిర్మాతలు
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
నటులు:
లీనాఅబి హాసన్జాస్మిన్
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.