Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

సిటడెల్

సీజన్ 1
ఎనిమిదేళ్ళ ముందు ఒక గ్లోబల్ స్పై ఏజెన్సీ సిటడెల్ని ఒక కొత్త సిండికేట్ మ్యాంటికోర్, ధ్వంసం చేస్తుంది. జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయిన, ప్రముఖ ఏజెంట్స్ మేసన్ కేన్ (రిఛర్డ్ మ్యాడెన్) నాడియా సింగ్ (ప్రియాంకా ఛోప్రా జోనస్) కొనప్రాణాలతో బయట పడతారు. ఎనిమిదేళ్ల తర్వాత మేసన్ మాజీ సహోద్యోగి, బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుచ్చీ) మ్యాంటికోర్ నూతన ప్రపంచవ్యవస్థ స్థాపించడం నిరోధించడంలో సాయం చెయ్యమంటాడు.
IMDb 6.220236 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ద హ్యూమన్ ఎనిగ్మా
    27 ఏప్రిల్, 2023
    42నిమి
    TV-14
    ఈ సీరీస్ ప్రీమియర్లో, స్పై సంస్థ సిటడెల్ కి టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్, నాడియా సింగ్ ఒక క్రూరమైన కొత్త సిండికేట్ మ్యాంటికోర్ తో తలపడతారు. ఇది విపత్తుకి దారితీస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత మేసన్ గతంలోని ఏ గుర్తూ లేకుండా కైల్ కాన్రాయ్ అన్నపేరుతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు పాత స్నేహితుడు వచ్చి ఆ శక్తివంతమైన మాంటికోర్ని ఓ కొత్త ప్రపంచవ్యవస్థని కలగనివ్వకుండా చెయ్యమని కోరుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - స్పైస్ అప్పియర్ ఇన్ నైట్ టైమ్
    27 ఏప్రిల్, 2023
    40నిమి
    TV-14
    కైల్, బెర్నార్డ్ లు సిటడల్ X కేస్ ని, మ్యాంటికోర్ హెడ్ క్వార్టర్స్ నుంచి, ఆలస్యం కాకముందే దొంగిలించాలని న్యూ యార్క్ సిటీకి ప్రయాణమౌతారు. తర్వాత కైల్ కి తెలుస్తుంది, తన పాత జీవితంలోని ఒక వ్యక్తి ఇంకా జీవించి ఉన్నట్లు. అతను ప్రతీదీ పణంగా ఒడ్డి తనని కనుక్కుందామనుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ఇన్ఫైనిట్ షాడోస్
    4 మే, 2023
    43నిమి
    TV-14
    కైల్, నాడియా ఒక పాత సెఫ్ హౌస్ దగ్గరకి వచ్చినప్పుడు, తమ పాత జీవితాల గురించిన చిన్న క్లూలు తెలియవస్తాయి. త్వరలోనే వాళ్ళు కనుక్కుంటారు, మ్యాంటికోర్ని ఆపాలని ప్రయత్నించిన ఒక మాజీ నేస్తం మొరాకోలోని ఒక ఫెసిలిటీలో బందీ అయి ఉన్నాడని. అతన్ని కాపాడేందుకని వాళ్లు మొదట స్థానిక క్రైమ్ బాస్ ని సాయం అడగాలి. కానీ తమ గతంలోని రహస్యాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మిషన్ కుంటుపడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - టెల్ హర్ ఎవ్విరిథింగ్
    11 మే, 2023
    39నిమి
    TV-14
    ఆబీ యొక్క గతంలోని ఐడెంటిటీ హఠాత్తుగా తెలిసినప్పుడు, మనం గతంలో మేసన్, నాడియా, సెలెస్ట్ ల మధ్య జరిగిన తతంగాల గురించి ఇంకా ఒక హృదయవిదారకమైన సంఘటన గురించి తెలుసుకుంటాము. అది ఈ నాటివరకు గింగుర్లెత్తుతూనే ఉంది. ఈ మధ్యలో నాడియా, కైల్ మొరాకోలోని మ్యాంటికోర్ కాంపౌండ్లో ప్రవేశిస్తారు.తమ మాజీ నేస్తాన్ని కాపాడేందుకు. కానీ వాళ్ల సాహస కృత్యం వమ్మౌతుంది ఎందుకంటే వాళ్ళొక ప్రమాదకరమైన పరిస్థితిని ఎదురుకోవాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - టైం రెండర్స్ అజ్ ఎనిమీస్
    18 మే, 2023
    39నిమి
    TV-14
    నాడియా, కైల్, కార్టర్ కలిసి పనిచేయాల్సిన ప్రోద్బలం కలుగుతుంది- మ్యాంటికోర్ నుంచి తప్పించుకుని, X కేసుని రక్షించడానికి. కానీ మన హీరోలలో ఒకరిపై అనుమానం ఒక పరాకాష్టకు చేరుకుంటుంది. ఇది ఒక విస్ఫోటకమైన స్థితికి చేరుకుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - సీక్రెట్స్ ఇన్ నైట్ నీడ్ ఎర్లీ రెయిన్స్
    25 మే, 2023
    49నిమి
    TV-14
    ఈ సీజన్ చరమ దశలో, తమలోని ఒక మ్యాంటికోర్లో బందీగా ఉండడంతో, కైల్, నాడియా, కార్టర్లు వారిని కాపాడేందుకు అన్నీ త్యజించి వెళ్ళి, అణ్వాయుధాలను స్వాధీనం చేసుకోవాలనే మ్యాంటికోర్ వాళ్ల ఆలోచనలను వమ్ము చేస్తారు. మన హీరోలు న్యూక్లియర్ బెదిరింపుని ఎదుర్కుంటూనే, సిటడెల్ లోనే ఒక వేగు గుర్తింపు తెలియవస్తుంది. దానితోపాటు, తాము నమ్మిన ప్రతీదీ అబద్ధం అని కూడా తెలుస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglish [Audio Description]Englishಕನ್ನಡČeštinaItalianoIndonesiaTiếng ViệtBahasa MelayuעבריתPortuguês (Portugal)Filipinoதமிழ்العربيةहिन्दीPortuguês (Brasil)Español (España)DeutschNederlandsEspañol (Latinoamérica)Français (France)Français (Canada)ΕλληνικάPolskiMagyarമലയാളംRomânăไทยTürkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
న్యూటన్ థామస్ సిగెలజెస్సికా యూ
నిర్మాతలు
డేవిడ్ వెయిలఆంధొనీ రుస్సోజో రుస్సొమైక్ లారోక్కాఎంజెలా రూసో- ఓస్టోటజాష్ ఆపెల్ బామఆంద్రే నెమెకజెఫ్ పింక్ నరస్కాట్ రోజెన్ బెర్గబ్రయాన్ ఓహమెలిస్సా గ్లెనబ్రయాన్ కర్కప్యాట్రిక్ మోరానసేరా బ్రాడ్ షాస్కాట్ నెమెసన్యూటన్ థామస్ సిగెలజేక్ ఔస్టక్రిస్ కాస్టాల్డీ
నటులు:
రిఛర్డ్ మ్లాడెనప్రియాంకా ఛోప్రా జోనాసఆష్లీ కమ్మింగ్స
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.