Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

బెల్లీ కాంక్లిన్‌కు 16 ఏళ్లు నిండబోతున్నాయి. ఆమె తన కుటుంబంతో ఫిషర్‌లతో వేసవిని గడపడానికి ప్రపంచంలోని తనకు నచ్చిన ప్రదేశంమైన కజిన్స్ బీచ్‌కు వెళుతుంది. గత సంవత్సరం నుండి బెల్లీ చాలా పెరిగింది. ఈ వేసవి ఇంతకు ముందు ఉన్న అన్ని వేసవి కాలాల కంటే భిన్నంగా ఉండబోతోందనే భావన ఆమెలో ఉంది. ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ క్రియేటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన జెన్నీ హాన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.
IMDb 7.320227 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సమ్మర్ హౌస్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    45నిమి
    16+
    అది వేసవిలో నిజంగా మొదటి రోజు: బెల్లీ, ఆమె సోదరుడు స్టీవెన్, ఆమె తల్లి లారెల్ బెల్లీ రెండవ తల్లిలాంటి సుసన్నా ఫిషర్ మరియు ఆమె కొడుకులు కాన్రాడ్, జెరెమియాలతో కలిసి ఉండటానికి కజిన్స్ బీచ్‌కు వెళ్లే రోజు. బెల్లీ తను పుట్టక ముందు నుండి కజిన్స్‌కు వెళుతోంది, కానీ ఈ వేసవిలో బెల్లీకి ఏదో భిన్నంగా అనిపిస్తోంది. మొదటి రాత్రి ఒక సూచన అనుకుంటే, ఆమె అనుకున్నది నిజమే.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - వేసవి దుస్తులు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    39నిమి
    16+
    ఇది బెల్లీకి డెబ్యుటాంటేగా మొదటి రోజు. షాపింగ్, టీ పార్టీల రోజు ఆమె సుసన్నా ఆహ్వానానికి ఒప్పుకున్నప్పుడు తను సరైన నిర్ణయం తీసుకుందా అని ఆశ్చర్యపోతుంది. కానీ కామ్ కనిపించడంతో, బెల్లీకి పరిస్థితి మలుపు తిరుగుతుంది. ఆమె మొదటిసారి చేసే పనుల వేసవి అప్పుడే మొదలవుతోంది. ఇంతలో స్టీవెన్ వేసవి ప్రేమలో పడుతున్నాడు. లారెల్‌కు తోటి రచయిత చమత్కారంగా అనిపిస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - వేసవి రాత్రులు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    45నిమి
    16+
    ఇది బెల్లీ 16వ పుట్టినరోజు. ఆమె ఆప్తమిత్రురాలు టేలర్ వేడుకలో సహాయం చేయడానికి కజిన్స్‌కు వస్తుంది. బెల్లీ పుట్టినరోజు ఆమెకు ఎల్లప్పుడూ సంవత్సరంలో చాలా ఇష్టమైన రోజు, కానీ ఈ సంవత్సరం టేలర్ తన నుండి దాచిన రహస్యం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. డెబ్స్ బెల్లీని డెబ్యుటాంటే బాల్‌కు ఎవరిని తీసుకువస్తోందని అడుగుతారు. లారెల్, సుసన్నాల రహస్యం చివరకు బయటకు పొక్కుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - వేసవి వేడి
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    44నిమి
    16+
    ఇది జూలై 4వ తేదీ. బీచ్ హౌస్‌లో సుసన్నా వార్షిక పార్టీ కోసం తండ్రులు కజిన్స్‌కు వెళ్తారు. కాన్రాడ్‌కు, అతని తండ్రికి మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతాయి. బెల్లీ, ఫిషర్ సోదరులు మార్గరీటాలు తయారు చేస్తారు, దాంతో గందరగోళం జరుగుతుంది. తర్వాత, బెల్లీ ప్రణయ కలాపం చేస్తుంది కానీ దానికి అంతరాయం ఏర్పడుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - వేసవి వేట
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    52నిమి
    16+
    కాన్రాడ్‌కు తన మనసులోని మాట బయటపెడతాడని నమ్మిన బెల్లీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ బెల్లీ, కాన్రాడ్‌లకు చివరకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, ఆమె ఊహించిన విధంగా జరగదు. తప్పుడు ఫిషర్ సోదరుడిపై తన దృష్టి పడిందా అని ఆమె ఆశ్చర్యపోతుంది. స్టీవెన్‌ కంట్రీ క్లబ్బులోని పోకర్ రూమ్‌లో పని చేస్తాడు. లారెల్, సుసన్నాలు ఒక రాత్రి బయట గడుపుతారు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - వేసవి అలలు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    48నిమి
    16+
    టేలర్ కజిన్స్ బీచ్ ఛారిటీ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆడటానికి, అలాగే కాన్రాడ్, జెరెమియాల మధ్య చిక్కుకున్న బెల్లీకి సహాయం చేయడానికి పట్టణానికి తిరిగి వస్తుంది. డెబ్స్ యాట్ పార్టీలో జరిగిన గందరగోళం తర్వాత, సోదరుల విషయంలో బెల్లీ నిర్ణయం తేటతెల్లమవుతుంది. షైలా ధనవంతులైన స్నేహితులతో స్టీవెన్ తలమునకలైపోతాడు. క్లీవ్‌ల్యాండ్ ఒక భావోద్వేగ క్షణంలో కాన్రాడ్‌కు సహాయం చేస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - వేసవి ప్రేమ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 జూన్, 2022
    45నిమి
    16+
    డెబ్యుటాంటే బాల్ ఏర్పాటు చేయబడింది, కానీ జెరెమియా తన తల్లి వేసవి అంతా దాచిపెట్టిన రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు బెల్లీ ముఖ్యమైన రాత్రి దాదాపుగా పాడైపోతుంది. డాన్స్ ఫ్లోర్‌పై బెల్లీ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఆమెకు సహాయం చేయడానికి ఒకరు ముందుకు వస్తారు. సుసన్నా, లారెల్‌ల రహస్యం బయటపడుతుంది. సుసన్నా వాగ్దానం చేస్తుంది. బెల్లీ వేసవికాలం అంతా ఎదురుచూస్తున్నట్లుగా కాన్రాడ్ ఒప్పుకోవడంతో సీజన్ ముగుస్తుంది.
    Freevee (యాడ్‌లతో)

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ - సీజన్ 1: అధికారిక టీజర్ ట్రైలర్
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ - సీజన్ 1: అధికారిక టీజర్ ట్రైలర్
47సెకం 16+
ఈ సీరీస్ న్యూయార్క్ టైమ్స్ బాగా అమ్ముడుపోయే పుస్తకం ఆధారంగా తీయబడినది. ప్రతి సంవత్సరం బెల్లీ, ఆమె కుటుంబం కజిన్స్‌లోని ఫిషర్స్ బీచ్ హౌస్‌కు వెళతారు. ప్రతి వేసవిలో అలాగే జరుగుతుంది... బెల్లీకి పదహారేళ్లు వచ్చే వరకు. సంబంధాలు పరీక్షకు గురవుతాయి, బాధాకరమైన నిజాలు బయట పడుతాయి. బెల్లీ శాశ్వతంగా మారిపోతుంది. ఇది తొలిప్రేమ, భగ్నప్రేమ, పెరిగి పెద్ద కావడం గల వేసవి — ఇది ఆమె అందంగా మారే వేసవి.
ఈ సీరీస్ న్యూయార్క్ టైమ్స్ బాగా అమ్ముడుపోయే పుస్తకం ఆధారంగా తీయబడినది. ప్రతి సంవత్సరం బెల్లీ, ఆమె కుటుంబం కజిన్స్‌లోని ఫిషర్స్ బీచ్ హౌస్‌కు వెళతారు. ప్రతి వేసవిలో అలాగే జరుగుతుంది... బెల్లీకి పదహారేళ్లు వచ్చే వరకు. సంబంధాలు పరీక్షకు గురవుతాయి, బాధాకరమైన నిజాలు బయట పడుతాయి. బెల్లీ శాశ్వతంగా మారిపోతుంది. ఇది తొలిప్రేమ, భగ్నప్రేమ, పెరిగి పెద్ద కావడం గల వేసవి — ఇది ఆమె అందంగా మారే వేసవి.
ఈ సీరీస్ న్యూయార్క్ టైమ్స్ బాగా అమ్ముడుపోయే పుస్తకం ఆధారంగా తీయబడినది. ప్రతి సంవత్సరం బెల్లీ, ఆమె కుటుంబం కజిన్స్‌లోని ఫిషర్స్ బీచ్ హౌస్‌కు వెళతారు. ప్రతి వేసవిలో అలాగే జరుగుతుంది... బెల్లీకి పదహారేళ్లు వచ్చే వరకు. సంబంధాలు పరీక్షకు గురవుతాయి, బాధాకరమైన నిజాలు బయట పడుతాయి. బెల్లీ శాశ్వతంగా మారిపోతుంది. ఇది తొలిప్రేమ, భగ్నప్రేమ, పెరిగి పెద్ద కావడం గల వేసవి — ఇది ఆమె అందంగా మారే వేసవి.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschItalianoEspañol (Latinoamérica)FrançaisPolskiहिन्दीPortuguêsEspañol (España)Türkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
జెస్సీ పెరెట్జజెఫ్ చానఎరికా డంటన
నిర్మాతలు
జెన్నీ హానగాబ్రియెల్ స్టాంటనజెస్సీ పెరెట్జకేరన్ రోసెన్‌ఫెల్టపాల్ లీహోప్ హార్ట్‌మెనన్నే బాంగస్పీడ్ వీడమేరీ స్కాటడెబోరా స్విషరజెన్నీ జాంగబెక్కా గ్లీసననికోల్ కొలంబీరోండా ఎల్. మూర
నటులు:
లోలా టుంగజాకీ చుంగరాచెల్ బ్లాంచర్డ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.