Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్

సీజన్ 1
పదహారేళ్ళు అన్యాయమైన జైలు శిక్ష తర్వాత, డోలోరెస్ రోచ్ (జస్టినా మచాడో) వాషింగ్టన్ హైట్స్‌కు తిరిగి వచ్చి, తన పాత గంజాయి స్నేహితుడు లూయిస్‌ను తిరిగి కలవగా, తన ఎంపనాడా దుకాణం కింద ఆమె నేలమాళిగలో మసాజర్‌గా బతకడానికి, పని చేయడానికి లూయిస్ అనుమతిస్తాడు. ఆమె కొత్త స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడగా, "మాయా చేతుల" డోలోరెస్ మనుగడ కోసం దిగ్భ్రాంతికరమైన విపరీతాల వైపు ప్రయాణిస్తుంది.
IMDb 7.120238 ఎపిసోడ్​లు
X-RayHDRUHD18+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - మాయా చేతులు అంటారు
    6 జులై, 2023
    28నిమి
    16+
    జైలు నుంచి విడుదల అయిన డోలోరెస్, లూయిస్‌ను, ఎంపనాడాలను, గంజాయిని తిరిగి కలుస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - ఈ భవనం నా చావుకు వచ్చింది
    6 జులై, 2023
    29నిమి
    16+
    డోలోరెస్ ఇంకా ఆమె మాయా చేతులు వ్యాపారంలో దిగుతాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - నేను మత్తులో ఉన్నట్లు - యాస్ బేబీ
    6 జులై, 2023
    31నిమి
    16+
    సాక్ష్యాన్ని లూయిస్ ఏం చేశాడో తెలుసుకుని డోలోరెస్ దిగమింగుకుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - సోదిదానా, నేను జైలులో ఉండి వచ్చాను
    6 జులై, 2023
    26నిమి
    16+
    డోలోరెస్ తన గతంలోని వాస్తవంతో తలపడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - నాకు వాళ్లు దొరకనిదే లేదు
    6 జులై, 2023
    29నిమి
    18+
    డోలోరెస్ తన వర్తమానంలో మారణహోమాన్ని ఎదుర్కుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - రెండుసార్లు రెప్పలార్పు
    6 జులై, 2023
    29నిమి
    18+
    డోలోరెర్ వంటగదిలో మళ్లీ స్టాక్ నింపుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - బై, ఫెలీషియా
    6 జులై, 2023
    29నిమి
    18+
    డోలోరెస్ పారిపోయేందుకు సిద్ధమవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - స్టాప్ మీ
    6 జులై, 2023
    28నిమి
    16+
    డోలోరెస్‌ను ఆపడం సాధ్యం కాదు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschItalianoEspañol (Latinoamérica)FrançaisPolskiहिन्दीPortuguêsEspañol (España)Türkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
రోక్సాన్ డాసన్ఎడ్వర్డ్ ఓర్నెలాస్అమెరికా యంగ్హిరోమి కమాటాఎద్వార్దో సాంచెజ్
నిర్మాతలు
ఆరోన్ మార్క్దారా రెస్నిక్గ్లోరియా కాల్డెరాన్ కెల్లెట్రోక్సాన్ డాసన్దాఫ్నే రూబిన్-వేగాజేసన్ బ్లూమ్క్రిస్ మెక్‌కంబర్జెరెమీ గోల్డ్క్రిస్ డిక్కీడాన్ ఓస్ట్రోఫ్మిమీ ఓడానెల్జస్టిన్ మెక్‌గోల్డ్రిక్జోర్డాన్నా గ్వారీనో వాటర్‌మ్యాన్జో హోర్టువామిషెల్ బదిల్లోబ్రియాన్ ఒటానోఅలెగ్జాండర్ క్రూనర్విక్టోరియా వుడ్స్టీనా గ్రేవాల్
నటులు:
జస్టినా మచాడోఅలెహాండ్రో హెర్నాండెజ్ఇంకా ఇతరులు
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.