ఇన్ సైడ్ జోక్స్
prime

ఇన్ సైడ్ జోక్స్

సీజన్ 1
మాంట్రియల్ లో జరిగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ లో, గుర్తింపు లేని హాస్యనటులు తమ స్టాండప్ హాస్యం ద్వారా పోటీ పడే వేడుకను "హాస్యం రహస్యం" అనుసరిస్తుంది. న్యూఫేసెస్ అయిన పీట్ హోమ్స్, కోలి జోస్ట్ మాదిరిగా తమ కెరీర్ ను సూపర్ స్టార్‌డం గా మలచుకుంటారా లేదా ఒత్తిడికి గురవుతారా చూపుతుంది? ఈ కల కోసం ఎన్నో త్యాగాలను చేసిన ఈ హాస్య నటులకు, ఇంతకంటే మరేదీ ముఖ్యమైన సమయం కాదు.
IMDb 7.220186 ఎపిసోడ్​లుX-RayUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - లాస్ ఏంజెల్స్ లో పరిస్థితి ఏంటి?

    29 నవంబర్, 2018
    54నిమి
    18+
    ప్రతిష్టాత్మకమైన, కెరీర్ నిర్మించగల సత్తా ఉన్న, మాంట్రియల్ లో జరిగే జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ లో, ఫైనల్ ఆడిషన్‌లో పోటీకి గుర్తింపు లేని లాస్ ఏంజెల్స్ కు చెందిన స్టాండ్-అప్ కామిక్స్ సిద్దం అవుతారు. డాఫ్నిక్ స్ప్రింగ్స్ ఆత్మ-విశ్వాసంతో ఉండగా, ఎంకే పాల్సెన్ హాస్య స్వరం అన్వేషిస్తున్నారు. కెల్లెన్ ఎర్‌స్కైన్ తన నిర్మాణాత్మకతపై ఆశ్చర్యపోతుండగా, తను సత్తా చాటగలనని సైమన్ గిబ్సన్ భావిస్తున్నారు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - "నాకు న్యూయార్క్ అంటే అందుకే ప్రేమ."

    29 నవంబర్, 2018
    53నిమి
    18+
    ప్రతిష్టాత్మకమైన, కెరీర్ నిర్మించగల సత్తా ఉన్న, మాంట్రియల్ లో జరిగే జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ లో, ఫైనల్ ఆడిషన్‌లో, కష్టాలలో ఉన్న న్యూయార్క్ కు చెందిన స్టాండ్-అప్ కామిక్స్ పోటీ పడతారు. రోజ్ బడ్ బేకర్ ఆమె అభద్రతలను అధిగమించగలరా? తన ఎనిమిదవ ఏడాది ప్రయత్నంలో రాబర్ట్ డీన్ విజయం సాధించగలరా? తన నిజ జీవితంలో ఉన్నంత సరదాగా వేదికపై ఆల్జో స్లేడ్ ఉండగలరా?
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - "నా మొత్తం కెరీర్ దీనిపై ఆధారపడి ఉంది"

    29 నవంబర్, 2018
    51నిమి
    18+
    మాంట్రియల్ లో జరిగే ప్రతిష్టాత్మకమైన జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ లో ఎంపిక అయ్యామా లేదా అని మా లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ స్టాండ్-అప్ కామిక్స్ చూస్తూ ఉంటారు. ఊహించని సమయంలో నోటిఫికేషన్ కాల్స్ వస్తాయి: ఇంట్లో, ఉద్యోగ స్థలంలో, వేదిక మీదకు వెళ్లేందుకు సిద్ధమయ్యే, స్నేహితులతో ఉన్న సమయంలో ఇవి వస్తాయి. సంవత్సరాల తరబడి చేసిన కృషి, త్యాగానికి తగిన మూల్యంపై.. ఇది విన్న సమయంలోవారు ఎలా ప్రతిస్పందిస్తారు?
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ‘‘ఏమిటీ, మీరు ఆనందాన్ని ద్వేషిస్తారా?‘‘

    29 నవంబర్, 2018
    54నిమి
    18+
    జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ కు కేవలం ఏడు రోజుల సమయమే ఉంది. హాస్యనటులలో కొందరు తిరిగి కుటుంబంతో గడపాలని నిర్ణయించుకుంటున్నారు. ఎంపిక కాని వారికి, తిరిగి సమూహంగా ఏర్పడేందుకు ఇది తగిన సమయం. వారు హాస్యంతోనే ఉంటారా? ఇక ఎంపిక అయిన వారికి తమ సెట్లను ఖరారు చేసుకునేందుకు, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ తమ జీవితంలో అతి ముఖ్యమైన రాత్రి కోసం తమను తాము సిద్ధం చేసుకునే సమయం ఉంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - "బతికి బయటపడు."

    29 నవంబర్, 2018
    41నిమి
    18+
    జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ మొదలయింది. మాంట్రియల్‌లోని వీధులు వేల కొద్దీ హాస్య అభిమానులతో నిండి ఉన్నాయి. అంతగా గుర్తింపు లేని హాస్యనటులు ప్రదర్శనలకు న్యూ ఫేసెస్ షోకేస్ వేదిక సిద్ధమయింది. 800 మంది సీట్లు కలిగిన ఈ ప్రదేశంలో, సగం మంది నెట్వర్క్ కార్యనిర్వాహకులు, ఏజెంట్లు ఇంకా హాస్య ప్రపంచంలోని దిగ్గజాలతో నిండిపోతుంది. వారి జీవితాలలో అతి పెద్ద వేదికపై మా కామిక్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - "అతను కెరీర్ కోరుకునే మనిషి!"

    29 నవంబర్, 2018
    53నిమి
    18+
    కొత్త ఫేసెస్ షోకేస్ చివరకు సిద్ధం అయింది. గుర్తింపు లేని కామిక్స్ వారి మానసిక శక్తిని ఏకీకృతం చేసి "అదరగొట్టు" అనిపించేలా చేస్తారో లేక ఒత్తిడికి గురయి విఫలం అవుతారో? ఏళ్లకు ఏళ్లు పడిన కష్టం, చేసిన త్యాగం అన్నీ కలిసి, ఆరు-నిమిషాల సెట్ ద్వారా వారి భవిష్యత్తును నిర్ణయించే వరకూ తీసుకు వచ్చింది.
    Primeలో చేరండి