ద పవర్
prime

ద పవర్

సీజన్ 1
నయోమీ ఆల్డర్ మన్ రాసిన, అవార్డ్ పొందిన నవల ఆధారంగా తీసిన ద పవర్ ఓ థ్రిల్లర్. ద పవర్ ప్రపంచం మన ప్రపంచమే కానీ ఒక చిన్న ప్రకృతి మెలిక తేడాతో. టీనేజీ అమ్మాయిలు అభీష్టానుసారం మనుషులకు విద్యుత్ షాక్ ను ఇవ్వగలరు. లండన్ నుండి సియాటెల్, నైజీరియా నుండి తూర్పు యూరప్ దాకా పాత్రలను అనుసరించే ద పవర్, టీనేజీ అమ్మాయిల కంటెయెముకల్లో స్పందనగా మొదలై ప్రపంచంలో అధికార సంతులనాన్ని పూర్తిగా తిరగేసే దాకా పరిణమిస్తుంది.
IMDb 6.720239 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ‘‘ ఎ బెటర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్’’

    30 మార్చి, 2023
    55నిమి
    16+
    ప్రపంచమంతా, కిశోరవయస్సులో ఉన్న ఆడపిల్లలు తమ కాలర్ బోన్ల క్రింద, తమ చేతులలోనూ, ఒక వింత అనుభూతిని పొందుతారు, తమ వేళ్ల కొనల నుండి విద్యుత్తు ఆకస్మికంగా ప్రవహించడం చూస్తారు. ఈ కొత్త పవర్ స్వేచ్ఛకి, నాశనానికి రెండింటికీ కారణం అవచ్చు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ‘‘ ద వర్ల్డ్ ఈజ్ ఆన్ ఫకింగ్ ఫైర్ ’’

    30 మార్చి, 2023
    57నిమి
    16+
    కిశోరవయస్సులో ఉన్న ఆడపిల్లలు తమ ఈ కొత్త సామర్థ్యతలతో సతమతమౌతూ ఉంటే, తల్లిదండ్రులు, రాజకీయవేత్తలు, ఈ ఆకస్మిక విద్యుత్ ఆఘాతాలకి, పవర్ ఔటేజ్ లకీ, పేలిపోయిన ఎలెక్ట్రికల్ గ్రిడ్లకి, రహస్యమైన కాలిన గుర్తులకీ కారణం కనుక్కుందామనుకుంటారు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ‘‘ ఎ న్యూ ఆర్గన్ ’’

    30 మార్చి, 2023
    54నిమి
    16+
    ఆకస్మికంగా జరిగిన విమాన ప్రమాదం తర్వాత, పవర్ యొక్క నూతన పరిణామాన్ని వెలికి తీస్తుంది. రాజకీయ గోప్యత మరియు తప్పుడు సమాచారాలు వమ్మవుతాయి మరియు మనకి తెలిసిన ప్రపంచం మళ్లీ అలా ఉండబోవడం లేదు.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ‘‘ ద డే ఆఫ్ ద గర్ల్స్ ’’

    6 ఏప్రిల్, 2023
    1h
    16+
    పవర్ ప్రపంచమంతటా ఉన్న యథాస్థితిని సవాలు చేస్తూ ఉండగా, మన పాత్రలలో ముగ్గురు తమ వ్యక్తిగత విప్లవాలలో చిక్కుకోవడం మనం చూస్తాం..
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ‘‘ స్కార్లెట్ మిన్నో ’’

    13 ఏప్రిల్, 2023
    1 గం 3 నిమి
    16+
    ఇఓడి వయోజనులైన స్త్రీలలో ప్రపంచమంతా బదిలీ అవుతోంది. కొత్త గొంతులు ఆవిర్భవిస్తున్నాయి- పవర్ ని మరింత సమాంతరమైన భవిష్యత్తుకి వాగ్దానంలాగ.. ఇంకా, మరికొందరు. తమ అస్తిత్వానికే ఇది ముప్పు అని చూస్తున్నవాళ్ళూ ఉంటారు. ఈ వ్యతిరేకశక్తులు అతి గాఢమైన బంధాలని పెకలించి వెయ్యచ్చు.. లేదా ఏమాత్రం అనుకోని స్నేహితాలనీ కలపచ్చు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ‘‘ స్పార్కిల్ ఫింగర్స్ ’’

    20 ఏప్రిల్, 2023
    54నిమి
    16+
    ప్రభుత్వాలు ఇఓడి పరీక్షల గురించి కొత్త చట్టాలను ప్రవేశపెడుతూ ఉంటాయి. డాక్స్ అనుచరులు మరింత ప్రమాదకరంగా తయారవుతూ ఉంటారు.. ఇందువల్ల కొంతమంది తమ పవర్ని దాచి పెట్టుకుని ఉంటారు. తద్వారా ఇతరులని ప్రమాదానికి లోను చేస్తూ ఉంటారు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ‘‘ బాప్టిజమ్ ’’

    27 ఏప్రిల్, 2023
    54నిమి
    16+
    ఇఓడి వ్యతిరేకవాదులు మరింత పెరుగుతున్న బెదిరింపులను పెంచుతూ ఉంటే, పవర్ ఉన్న వ్యక్తులు శక్తికోసం, సంరక్షణ కోసం మరియు కొత్త నాయకత్వం కోసం ఒకరినొకరు సాయం కోసం చూస్తూ ఉంటారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - ‘‘ జస్ట్ ఎ గర్ల్ ’’

    4 మే, 2023
    1 గం 2 నిమి
    16+
    రహస్యాలు బయటపడతాయి.. కొత్త బంధాలు ఏర్పడతాయి. మరికొన్ని విచ్ఛిన్నమౌతాయి.. మన పాత్రల ప్రయాణాలు సతతమూ మారుతున్న ప్రపంచంలో అంతటా ఒకదానితో ఒకటి ముడిపడుతూ ఉండగా. .
    Primeలో చేరండి
  9. సీ1 ఎపి9 - ‘‘ ద షేప్ ఆఫ్ ద పవర్ ’’

    11 మే, 2023
    59నిమి
    16+
    ఈ నూతన ప్రపంచ వ్యవస్థలో, అసంభవమైన పొత్తులు ఏర్పడతాయి. కొత్త నాయకులు పైకి వస్తారు. వాళ్లు తమ విశ్వసనీయమైన సైన్యాన్ని సేకరిస్తూ ఉంటారు.. తమ శత్రువులకు విరుద్ధంగా ఎదుర్కుంటారు.. అంటా పవర్ కోసం జరిగే యుద్ధంలో.
    Primeలో చేరండి