గొలాయత్
freevee

గొలాయత్

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
పాత స్నేహితురాలి ఊహించని మరణం బిల్లీ మెక్‌బ్రైడ్‌ను కరువు నిండిన సెంట్రల్ వ్యాలీకి వెళ్ళి, అక్కడ ఒక కొత్త గొలాయత్‌ని, అంటే ఒక కోటీశ్వరుడైన రైతు, అతని సోదరి మరియు కాలిఫోర్నియాలోని అత్యంత విలువైన వనరు - నీటిని దొంగిలించడానికి వారు వేస్తున్న పథకాన్ని ఎదుర్కుంటాడు. బిల్లీ, అతని బృందం సత్యాన్ని శోధిస్తున్నప్పుడు, పాత శత్రువులు, తనలోని దుష్టత్వాలు పైకి లేవడంతో, తన సొంత ప్రాణాలతో పోరాడాల్సి వస్తుంది.
IMDb 8.120198 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - కుప్పకూలిన సాహసం

    3 అక్టోబర్, 2019
    47నిమి
    TV-MA
    పాత స్నేహితురాలి ఊహించని మరణం బిల్లి మెక్‌బ్రైడ్‌ను కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీ వెళ్ళేలా చేస్తుంది, అక్కడ గరిష్ట స్థాయిలో ఉన్న కరువు, నీళ్ళను మనిషి ప్రాణంకంటే ఎంతో విలువైనవిగా మారుస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ3 ఎపి2 - క్రింది స్థాయి నుండి సంతోషం

    3 అక్టోబర్, 2019
    55నిమి
    TV-MA
    సెంట్రల్ వ్యాలీ నీటి సమస్యపై బిల్లి పరిశోధన డయానా బ్లాక్‌వుడ్ యొక్క బాదం ఆధారిత జీవనశైలి బ్రాండ్ ప్రారంభానికి ముప్పు కలిగిస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ3 ఎపి3 - శుభోదయం, సెంట్రల్ వ్యాలీ

    3 అక్టోబర్, 2019
    59నిమి
    TV-MA
    బిల్లి, ప్యాటిలు కార్పొరేట్ రైతుల పైన తరగతి చర్య దావా వేశాక, బ్లాక్‌వుడ్‌లు బిల్లితో సహా తమ దారికి అడ్డుతగిలన ప్రతి ఒక్కరి సంగతి చూసుకుంటారు.
    ఉచితంగా చూడండి
  4. సీ3 ఎపి4 - పూర్తి వలయం

    3 అక్టోబర్, 2019
    38నిమి
    TV-MA
    సీజన్‌లో పూర్వ సంఘటనలోకి వెళితే, బిల్లి వారాంతంలో రైజింగ్ సన్ హోటల్ మరియు కసీనోలో తాగుతాడు, అక్కడ బ్లాక్‌వుడ్‌ల గురించి ఇంకా వారి నీటి అపహరణ కుట్రల గురించి తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  5. సీ3 ఎపి5 - ఆర్గస్ 2: బ్యాటిల్‌డోమ్

    3 అక్టోబర్, 2019
    55నిమి
    TV-MA
    బిల్లి, ప్యాటిలు కోర్టులో మొదటిసారి హాజరవుతారు, బ్లాక్‌వుడ్‌లు వారికోసం పన్నిన ఉచ్చులో చిక్కుకునప్పుడు వారి తరగతి చర్యకు ముప్పు కలుగుతుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ3 ఎపి6 - ఫర్-డి-లాన్స్

    3 అక్టోబర్, 2019
    47నిమి
    TV-MA
    బిల్లి, ప్యాటిలు బ్లాక్‌వుడ్‌ల సాక్ష్యాలను నిలదీయటంతో, వారి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధం ఇంకా వాళ్ళు ఎలా కౌంటీ నీటిని కైవసం చేసుకున్నది బయటపడుతుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ3 ఎపి7 - తెలివైన విభజన

    3 అక్టోబర్, 2019
    56నిమి
    TV-MA
    వేడ్ బ్లాక్‌వుడ్‌ను బిల్లి బోనులో నిలబెట్టి ప్రమాణం తీసుకొని, రాష్ట్ర నీటిని దొంగలించటానికి పన్నిన కుట్ర వివరాలన్నీ తెలియపరిచేలా చేస్తాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ3 ఎపి8 - సంతోషకరమైన విభజన

    3 అక్టోబర్, 2019
    51నిమి
    TV-MA
    బిల్లి, ప్యాటీలు బ్లాక్‌వుడ్‌ల వాస్తవాలకు దగ్గరవుతుండగా, వేడ్ తమ నేరాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తాడు, ఇంతలో డయానా తెగింపుతో, తన దారికి అడ్డువచ్చిన వారిని పట్టించుకోకుండా చివరి ఎత్తును వేస్తుంది.
    ఉచితంగా చూడండి