

ద రిగ్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1
5 జనవరి, 202350నిమికిన్లోక్ బ్రావో సిబ్బంది తమ ప్రొడక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై చిక్కుకుపోయినప్పుడు, మొదట వాళ్ళ హెలికాప్టర్ మళ్లించబడినప్పుడు మరియు తరువాత మొత్తం చమురు క్షేత్రాన్ని ప్రభావితం చేసే అంతుచిక్కని పొగమంచు కారణంగా, రిగ్ అధినేత మాగ్నస్ ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయగా, ఒక భయంకరమైన ప్రమాదం మరియు రిగ్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అది బెడిసి కొడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - ఎపిసోడ్ 2
5 జనవరి, 202354నిమిరిగ్ యొక్క అదనపు ఓడ కనిపించడంతో జట్టులో తప్పించుకోవచ్చనే ఆశ చిగురిస్తుంది. సిబ్బంది పారిపోయే ముందు అక్కడ పడిన అంతుచిక్కని బూడిద శాస్త్రీయ స్వభావాన్ని తెలుసుకోవడానికి సూర్యోదయం వరకు జియాలజిస్ట్ రోజ్‌ను తన మానాన తనను వదిలివేస్తారు. కానీ ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో, కొందరు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవలసి వస్తుంది. దాంతో వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎపిసోడ్ 3
5 జనవరి, 202354నిమిబాజ్ తప్పిపోయి, ప్రమాదకరమని భావించడంతో, సిబ్బంది బృందాలుగా విడిపోయి ప్రొడక్షన్ మాడ్యూల్‌ను శోధించి అతన్ని కనిపెడతారు. ఫుల్మర్‌ను ఒంటరిగా ఉంచేందుకు రోజ్ బాధాకరమైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ రోజ్ అయోమయానికి గురిచేసే పురోగతిని సాధిస్తుంది. విద్యుత్ వైఫల్యాలు, మృత్యుభయాల కారణంగా సిబ్బంది దెబ్బతిన్నప్పుడు వెతుకులాట మరింత భయానకంగా, రహస్యంగా మారుతుంది. వారు తమ శక్తికి మించిన విషయాలు తెలుసుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఎపిసోడ్ 4
5 జనవరి, 202347నిమిబాజ్, గారోలు పంప్ కంట్రోల్ రూమ్‌ను అన్వేషిస్తుండగా తాము చేయాల్సిన పనిని అర్థం చేసుకోవడానికి దగ్గరవుతారు. వారికి సహాయం చేయడానికి ఫుల్మర్ అవసరాన్ని గ్రహిస్తారు. ఫుల్మర్ మతిస్థిమితం కోల్పోకుండా ఉండడానికి కష్టపడుతుండగా బాధాకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. అవుతుందనుకున్న పని కాకపోవడంతో, సిబ్బందిలో ఆందోళన పెరిగి తీవ్ర స్థాయికి చేరడంతో, మాగ్నస్ తన పట్టును కోల్పోతాడు.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఎపిసోడ్ 5
5 జనవరి, 202355నిమికిన్లోక్ చార్లీ నుండి కొత్తగా వచ్చిన వారు వెంటనే తమ ఉనికిని చాటుకుంటారు. పిక్టర్ అధినేత కోక్ బలహీనమైన మాగ్నస్‌ను అణగదొక్కడానికి, బలవంతంగా పంప్‌ను నియంత్రించడానికి ఒక సమూహాన్ని చేర్చుకున్నాడు. కానీ కోక్ ఉద్దేశాలు తెలిసాక, అతను తమకు అసలు నిజం చెప్పడం లేదని సిబ్బంది గ్రహిస్తారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితిలో చిక్కుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎపిసోడ్ 6
5 జనవరి, 202348నిమికోక్ అక్కడికి రావడానికి గల కారణం వివరించమని తనను ఒత్తిడి చేయడంతో, పిక్టర్ ప్రణాళిక, అతను వచ్చిన పని బట్టబయలు అవుతుంది, లెక్క సరి అవుతుంది. రోజ్, ఫుల్మర్‌లు వారు కనిపెట్టిన మర్మ సందేశాల భయానక అర్థం ఏమిటో తెలుసుకుంటారు. మాగ్నస్ తన వ్యక్తిగత భయాలను పక్కనపెట్టి, సిబ్బంది మనుగడ కోసం చివరకు తను ఏదో ఒకటి చేయాలి.Primeలో చేరండి