ఫాట్ ట్యూజ్‌డేస్: ది ఎరా ఆఫ్ హిప్ హాప్ కామెడీ
freevee

ఫాట్ ట్యూజ్‌డేస్: ది ఎరా ఆఫ్ హిప్ హాప్ కామెడీ

సీజన్ 1
ఆంథోనీ ఆండర్సన్, టిఫనీ హాడిష్, స్టీవ్ హార్వీ, రెజీనా కింగ్ ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే, ద కామెడీ స్టోర్‌లో అసాధ్యమైన ఆల్-బ్లాక్ కామెడీ నైట్‌ను ప్రారంభించడాన్ని గై టోరీ అనే వ్యక్తి ఎలా సుసాధ్యం చేశాడో వివరించేదే ఈ ఫాట్ ట్యూజ్‌డేస్. 90వ దశకంలో లాస్ ఏంజిల్స్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, నేటి గొప్ప కమెడియన్ల జన్మస్థలంగా మారి, తమ వంతు కోసం నల్లజాతీయులు తమ గళాన్ని వినిపించే వేదికగా అయింది.
IMDb 7.320223 ఎపిసోడ్​లుX-RayUHD18+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - హుడ్ టు హాలీవుడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    55నిమి
    18+
    ఫాట్ ట్యూజ్‌డేస్ మొదటి ఎపిసోడ్ 90వ దశకంలో "తెల్ల జాతీయుల" కామెడీ క్లబ్‌లలో నల్లజాతి కమెడియనల్లకు ఎలా ప్రవేశం లేదో ఇంకా ఎలా దక్షిణ ఎల్ఏలో మార్టిన్ లారెన్స్, డీ.ఎల్. హ్యూలీ ఇంకా రాబిన్ హారిస్‌లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికలు కనుగొన్నారో తెలియజేస్తుంది. ఎల్ఏ అల్లర్ల తర్వాత, కమెడియన్ గై టోరీ ప్రపంచ ప్రఖ్యాత కామెడీ స్టోర్‌లో ఆల్-బ్లాక్ కామెడీ నైట్ అయిన ఫాట్ ట్యూస్‌డేస్‌ను ప్రారంభించాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - దిస్ ఈజ్ హౌ వియ్ డూ ఇట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    58నిమి
    18+
    ప్రిన్స్, మ్యాజిక్ జాన్సన్ ఇంకా ఎడ్డీ మర్ఫీ లాంటి సూపర్‌స్టార్లను ఆకర్షించిన ప్రఖ్యాత క్లబ్ ఫాట్ ట్యూజ్‌డేస్ ఎదిగింది. అంతేకాకుండా నిక్ కానన్, క్రిస్ టక్కర్, బిల్ బెలామీ, హోస్ట్ గౌ టోరీ లాంటి గొప్ప కమెడియన్లకు సినిమా, టెలివిజన్‌లో మంచి అవకాశాలు కల్పించింది. కానీ విజయం సాధించేకొద్దీ గొడవలు పెరుగుతూనే ఉన్నాయి గౌ టోరీకు అతని అన్నయ్య జో...
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - హూ గాట్ నెక్ట్?

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    47నిమి
    18+
    తాము ఎదుర్కొన్న లింగవివక్షతను వివరించే మహిళా కామెడియన్లకు ఫాట్ ట్యూజ్‌డేస్ ఒక మార్గంగా మారింది. స్టీవ్ హార్వీ వంటి దిగ్గజాలు సరదాగా ఉండటానికి ఏమి అవసరమో దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని వివరించారు. ఇంతలో కొత్త తరం కామెడీ స్టార్‌లు సోషల్ మీడియాలో ప్రారంభించారు. ఫాట్ ట్యూజ్‌డేస్‌లోని స్టార్‌లు జే.బీ. స్మూవ్, సెడ్రిక్ ది ఎంటర్‌టైనర్, లుయెనెల్ ఇంకా అనేకులు ప్రత్యేక నివాళులు అర్పించేందుకు తిరిగి వచ్చారు.
    ఉచితంగా చూడండి