ఈ సీరీసులో చిన్న పిల్లలను వేర్వేరు సర్ప్రైజ్ ఎగ్స్ అభ్యాస వీడియోల ద్వారా నిమగ్నం చేయడం జరుగుతుంది. ఇందులో చుచూ, చచా, చీకూ ఇంకా చీకా మంత్ర శక్తులు కలిగిన "మిస్టర్. హార్లో - ఒంటికొమ్ము ఏనుగు" తో వివిధ ప్రదేశాలు/చోట్లు/వస్తువులను గురించి శోధించి అక్షరాలు, అంకెలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, జంతువులు ఇంకా చాలా నేర్చుకుంటారు. ఈ వీడియోలు మీ పిల్లలకు వినోదాత్మకమైన రీతిలో నేర్పిస్తాయని ఆశిస్తున్నాము.