బటర్ ఫ్లై
prime

బటర్ ఫ్లై

సీజన్ 1
దక్షిణ కొరియాలో దాక్కున్న రహస్య మాజీ యూఎస్ నిఘా కార్యకర్త డేవిడ్ జంగ్, తన గతానికి చెందిన అసాధ్యమైన నిర్ణయ౦ వలన అయిన పరిణామాలు, తిరిగి అతనిని వెంటాడటానికి వచ్చినప్పుడు తన జీవితం చెల్లాచెదురు అవుతుంది. అయితే ఒక ఒక దుష్ట గూఢచారి సంస్థ కాడిస్‌లో పనిచేస్తున్న యువ హంతకురాలయిన రెబెక్కా అతన్ని వేటాడుతో౦ది.
IMDb 6.720256 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్

    12 ఆగస్టు, 2025
    51నిమి
    16+
    "బటర్ ఫ్లై" పైలట్ ఎపిసోడ్‌లో, తొమ్మిదేళ్ల క్రితం తన మరణి౦చాడని నమ్మించిన కొరియన్-అమెరికన్ వ్యక్తి డేవిడ్ జంగ్, ప్రస్తుతం ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన కాడిస్‌కు హంతకురాలిగా పనిచేస్తున్న తన కూతురు రెబెక్కాను, హత్యలు చేయడానికి పంపినప్పుడు, అతను తన గతంతో తలపడాల్సి వస్తు౦ది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - డీగు

    12 ఆగస్టు, 2025
    49నిమి
    16+
    పోలీస్ చెక్‌పాయింట్ దగ్గర ఏర్పడిన ఉద్విగ్నమైన పోరాటం తరువాత డేవిడ్, రెబెక్కాలు కాడిస్ నుండి పారిపోతుంటారు. అయితే అనూహ్యంగా వాళ్లు మళ్లీ కలిసినా, తన తండ్రి గతంలో తనను వదిలేయడంపై రెబెక్కా తీవ్ర ఆగ్రహంతో ఉంటుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - బూసాన్

    12 ఆగస్టు, 2025
    52నిమి
    16+
    రెబెక్కా, డేవిడ్ ఇంకా అతని కుటుంబం కలిసి తీరప్రాంత నగరమైన బుసాన్‌లోని సురక్షితమైన ఇంటికి పారిపోతారు. తండ్రి కొత్త కుటుంబంతో రెబెక్కా ఇబ్బంది పడుతుండగా, ఆ కుటుంబంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. మెరీనాలో జరిగిన హింసాత్మక ఘర్షణ సమయంలో, జూనోతో డేవిడ్ గతానికి చెందిన దిగ్భ్రాంతికర వెల్లడి అవుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - పోహాంగ్

    12 ఆగస్టు, 2025
    45నిమి
    16+
    ఆలివర్‌ను కిడ్నాప్ చేశాక డేవిడ్, రెబెక్కాలు అతని నుండి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి జూనోను వెంబడించడానికి ప్రణాళికను రూపొందించగా, అది వాళ్లను సోల్కు తిరిగి తీసుకువెళ్లాక, అక్కడ గన్ ఇంకా కాడిస్ వాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - సోల్

    12 ఆగస్టు, 2025
    49నిమి
    16+
    ఆలివర్‌ను విచారించిన జూనో, డేవిడ్ దగ్గర బందీగా ఉన్నప్పుడు అతను ఆమెను మోసం చేశాడని తెలుసుకుంటుంది. ఈ సమయంలో డేవిడ్, రెబెక్కాలు జూనోకు వ్యతిరేకంగా మానసిక యుద్ధాన్ని చేపడతారు. ఆమెను ఆలివర్ నుండి విడదీసి, కాడిస్‌ను శాశ్వతంగా నాశనం చేయాలనేది వాళ్ల లక్ష్యం.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - అన్నెయోంగ్

    12 ఆగస్టు, 2025
    49నిమి
    16+
    జూనో, కాడిస్ ఆపరేటివ్‌లు రెబెక్కాను పట్టుకున్న తర్వాత డేవిడ్ ఆమెను వెంబడించగా, పాడుబడిన ఫ్యాక్టరీ స్థలంలో మెరుపు వేగంతో వెంటాడడం, అత్యంత క్రూరాత్మకమైన అనుకోని దాడికి దారితీస్తుంది.
    Primeలో చేరండి