1991 వేసవి. గాస్పర్ కుటుంబం విహారానికి వెళుతుంది, కానీ తండ్రితో వాదన తరువాత లులూ బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోతుంది. అంతలో పడవ ప్రయాణంలో వారి కుటుంబం తుఫానులో చిక్కుకుంటుంది. వాళ్లు తీరం చేరేసరికి, వారు 2022కు వచ్చినట్టు తెలుసుకుంటారు. స్మార్ట్‌ఫోనులు, సెల్ఫీలు, ట్రాప్ సంగీతపు విచిత్ర భవిష్యత్తులోకి. వాళ్లు తిరిగి 90లకు వెళ్లగలరా?
IMDb 5.51 గం 48 నిమి202216+