సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

అమెరికన్ గాడ్స్

2019X-Ray18+
పాత దేవుళ్ళు మరియు కొత్త దేవుళ్ళ మధ్య యుద్ధముమరుగుతూ ఉంటే, మిస్టర్ వెడ్నెస్డే యుద్ధము ప్రకటించిన కొన్ని గంటల్లో మరియుఈస్టర్ పార్టీలో జరిగిన ఘటనములో మనం ఆయనని కలుస్తాము. మిస్టర్ వెడ్నెస్డేచేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మిస్తర్ వరల్డ్ ఆలోచిస్తుండగా,మిస్టర్ వెడ్నెస్డే షాడో, లారా మరియు మాడ్ స్వీనీలతో కలసి యుద్ధం అవసరాన్నిపాత దేవుళ్ళకు చెబుతాడు.
శైలీలు
ఫాంటసీడ్రామాసస్పెన్స్
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةবাংলাCatalàDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어मराठीNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishDeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisIndonesiaItalianoPortuguêsTürkçeРусскийالعربية中文日本語
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

ఎపిసోడ్‌లు (8)

 1. 1. హౌస్ ఆన్ ది రాక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 10, 2019
  54నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  ఈస్టర్ విందులో జరిగిన సంఘటనల నడుమ, మిస్టర్ వెడ్నెస్డే షాడోతో కలిసి పురాతన దేవుళ్ళని ఏకం చేసి యుద్ధం చేయాలని పనిని గొనసాగిస్తుంటాడు, లారా ఇంకా మాడ్ స్వీనీ వెంబడిస్తుంటారు. ఇంతలో, మిస్టర్ వరల్డ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు, టెక్నికల్ బాయ్ మీడియాని వెంబడిస్తుంటాడు.
 2. 2. మభ్యపెట్టే మానవుడు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 17, 2019
  53నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  ప్రియమైన పురాతన దేవుడి మరణానికి ప్రతీకారంగా, మిస్టర్ వెడ్నెస్డే గొప్ప యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు. ఇంతలో లారా ఇంకా మాడ్ స్వీనీ క్షీణిస్తున్న షాడో కాంతిని వెంబడిస్తారు. షాడో మిస్టర్ వరల్డ్ యొక్క సహచరుడిని కలుస్తాడు.
 3. 3. మునిన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 24, 2019
  56నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  అతను మిస్టర్ వరల్డ్ వెంబడించి పట్టుకున్నా, షాడో కైరోకి వెళ్ళడానికి దారి వెతుక్కుంటాడు, శామ్ బ్లాక్ క్రో సహాయానికి ధన్యవాదాలు. శక్తివంతమైన కూటమిని ఏర్పరచటానికి మిస్టర్ వెడ్నెస్డే లారా సహాయాన్ని తీసుకుంటాడ్య్. మిస్టర్ వరల్డ్ టెక్నికల్ బాయ్ ని న్యూ మీడియాకి పరిచయం చేసి వాళ్ళకి ముఖ్యమైన పనిని అప్పజెబుతాడు.
 4. 4. ఇప్పటి వరకు చెప్పిన అతి గొప్ప కథ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 31, 2019
  55నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 日本語
  షాడో ఇంకా మిస్టర్ వెడ్నెస్డే సెయింట్ లూయిస్ లో రహస్యంగా సమావేశంలో పాల్గొంటున్న సమయంలో, బిలిక్విస్ కైరోలోని అంత్యక్రియల ఇంటికి వస్తుంది, అక్కడ తను మిస్టర్ నాన్సీతో ఇంకా మిస్టర్ ఐబిస్ తో చర్చ మొదలుపెడుతుంది. లారా తిరిగి మాడ్ స్వీనీతో కలుస్తుంది, ఇంకా టెక్ బాయ్ తన మొదటి భక్తుడిని కలుస్తాడు.
 5. 5. మృతుల పద్ధతులు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 7, 2019
  55నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  షాడో మిస్టర్ ఐబిస్ ఇంకా మిస్టర్ నాన్సీ సహాయంతో మృతుల పద్ధతులని నేర్చుకుంటాడు. న్యూ ఆర్లిన్స్ లో, పాత స్నేహితురాలిని లారాకి మాడ్ స్వీనీ పరిచయం చేస్తాడు తను వూడూ ద్వారా నయం చేసే ప్రపంచాన్ని వారితో పంచుకుంటుంది. మిస్టర్ వెడ్నెస్డే తన యాత్రని సలీం ఇంకా జిన్ తో కలిసి మొదలుపెడతాడు.
 6. 6. అద్వితీయ డోనర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 14, 2019
  53నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  షాడో మరియు మిస్టర్ వెడ్నెస్డేలు కలిసి డ్వాలిన్ ని గంగ్నిర్ ఈటెని మరమ్మత్తు చేయమని కోరుతారు. కానీ యుద్ధభూమికి వెళ్ళడానికి ముందే, ఆ పనికి ప్రతిఫలంగా ఆ మరుగుజ్జు మనిషికి ఓ శక్తివంతమైన కళాఖండం అవసరమవుతుంది. ఆ ప్రయాణంలో వెడ్నెస్డే షాడోకి, అద్వితీయ డోనర్ కథని చెబుతాడు.
 7. 7. యుద్ధ వ్యూహం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 21, 2019
  53నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  కైరోలో, మిస్టర్ వెడ్నెస్డే షాడోని నమ్మి గంగ్నిర్ ఈటెను అప్పగిస్తాడు. మాడ్ స్వీనీ, తను పరితపిస్తున్న యుద్ధం కోసం వేచి చూస్తూనే, యుగాల తరబడి సాగిన తన ప్రయాణాన్ని నెమరువేసుకుంటాడు. మరోసారి, అతను వెడ్నెస్డే విషయంలో షాడోని హెచ్చరిస్తాడు. ఇంతలో, లారా మామా-జి నుండి జ్ఞానబోధ పొందుతుంది.
 8. 8. మూన్ షాడో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 28, 2019
  50నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, বাংলা, Català, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
  స్వీనీ మరణానంతరం, వెడ్నెస్డే అదృశ్యమైన తరువాత, రాత్రి జరిగే సంఘటనల వలన షాడో బాధపడతాడు. ఆకస్మికంగా బహిర్గతమైన న్యూ మీడియా శక్తికి మిగిలిన వారు సాక్ష్యంగా నిలుస్తారు, మిస్టర్ వరల్డ్ తన కుయుక్తులతో దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తాడు.

బోనస్ (2)

 1. బోనస్: అమెరికన్ గాడ్స్ - సీజన్ 1 రీక్యాప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 22, 2019
  14నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English, العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español, Français, Italiano, Português
  ఈస్టర్ పార్టీ వద్ద సంభవించిన చారిత్రాత్మక షోడౌన్ మరియు మి. వెడ్నస్‌డే తన యుద్ధాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లో మనం అతన్ని కలుస్తుండగా, పాత దేవుళ్ళు, కొత్త దేవుళ్ళ మధ్య యుద్ధం రాజుకుంటుంది. ఈలోగా వెడ్నస్‌డే చేసిన దాడికి మి. వరల్డ్ ప్రతీకారం ప్లాన్ చేస్తుండగా, షాడో, లారా, మాడ్ స్వీనీతో కలిసి పాత దేవుళ్ళని యుద్ధం కోసం, టో ప్రాంతంలో మి. వెడ్నస్‌డే అన్వేషిస్తుంటాడు.
 2. బోనస్: అమెరికన్ గాడ్స్ - సీజన్ 2: అధికారిక ట్రెయిలర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 21, 2018
  2నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English, العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, Deutsch, Español (España), Español (Latinoamérica), Italiano, Português