సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02011X-Ray16+

ఎమ్మి పురస్కారానికి ఎంపికైన టూ అండ్ అ హాఫ్ మెన్ అనేది మగవాళ్ళు, ఆడవాళ్లు, శృంగారం, విడాకులు , తల్లులు ,ఒంటరి పెంపకం, దత్తత కుటుంబాలు, డబ్బులు మరియు అన్నిటి కంటే ముఖ్యముగా ప్రేమ గురించి చేసిన ఒక ప్రాచుర్యమైన హాస్య సిరీస్. సినిమాలు,టెలివిజన్ మరియు సోషల్ మీడియాలలో విజయం సాధించిన బహుప్రతిభలుగల ఆష్టన్ కుచెర్ ఈ యొక్క సిరీస్ నటీనటులుతో ఇంటర్నెట్ కోటీశ్వరుడు వాల్డెన్ ష్మిట్గా కలుస్తాడు..

నటులు:
Jon CryerAshton KutcherAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. నైస్ టు మీట్ యు, వాల్డెన్ ష్మిట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 24, 2014
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  గుండె పగిలిన ఇంటర్నెట్ కోటీశ్వరుడు వాల్డెన్ ష్మిట్గా ఆష్టన్ కుచెర్ తొమ్మిదో సీజన్లో నటీనటులను కలిసినప్పుడు అన్ని బహిర్గతం అవుతాయి.
 2. 2. పీపల్ హూ లవ్ పీప్హోల్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 1, 2014
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తొమ్మిదవ సీజన్ ప్రీమియర్ లో గెస్ట్ స్టార్ జూడి గ్రీర్ ని, వాల్డెన్ ఎక్స్- వైఫ్ బ్రిడ్జెట్ గా పరిచయం చేశారు
 3. 3. బిగ్ గర్ల్స్ డోంట్ థ్రో ఫుడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 8, 2014
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బ్రిడ్జెట్ తో డేట్ కోసం వాల్డెన్ ని,ఆలన్ తయారు చేస్తాడు. స్కూల్ ఎగ్గొట్టే ప్రయత్నంలో జేక్, వాల్డెన్ ని అనుకరిస్తాడు.
 4. 4. నైన్ మ్యాజిక్ ఫింగర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 24, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఈ మధ్యే విడిపోయిన వాల్డెన్, మళ్ళీ పుంజుకునేందుకు సరి అయిన జోడి కోసం వెతుకుతున్నాడు. మరో వైపు తన ప్రస్తుత ఆన్-అగైన్, ఆఫ్ -అగైన్ గల్ ఫ్రెండ్ లిండ్సీ ( గెస్ట్ స్టార్ : కోర్ట్నీథార్న్ స్మిత్ ) తో సంబంధం పునరుద్ధరించేందుకు ఆలన్ కి అవకాశం ఉంది.
 5. 5. ఏ జయింట్ క్యాట్ హోల్డింగ్ ఏ ఛుర్రో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 1, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  అడల్ట్ మూవీ లాంటి లిండ్సీ గతాన్ని జీర్ణించుకొనేందుకు ఆలన్ కష్టపడుతుంటే, అతనిలో ఉత్సాహం నింపేందుకు వాల్డెన్ ఇస్తాడు
 6. 6. ది స్క్వాట్ అండ్ హోవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 8, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బ్రిడ్జెట్ నుంచి డైవోర్స్ పేపర్స్ అందుకున్న వాల్డెన్, బ్రిడ్జెట్ పోలికలు ఉన్న అమ్మాయిని కలిసినపుడు, ఆ దిగులుని మర్చిపోతాడు.
 7. 7. దోస్ ఫ్యాన్సీ జాపనీస్ టాయిలెట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 15, 2007
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  అప్పటికే వాల్డెన్ మీద మనసు పడ్డ తన కెమిస్ట్రీ టీచర్ ( గెస్ట్ స్టార్: మేసి క్రూథర్డ్ ) పై మనసు పారేసుకుంటాడు జేక్.ఈ లోగా ఆలన్ తన సోదరుడు తన కోసం వీలునామాలో వదిలి వెళ్లిన జర్నల్ మోజులో పడిపోతాడు.
 8. 8. థాంక్స్ ఫర్ ది ఇంటెర్కోర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 22, 2007
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ సముద్ర తీరాన ఉన్న ఇంటిని తిరిగి అలంకరిస్తున్నప్పుడు, ఆలన్ చాలా ఉద్వేగనకు గురవుతాడు.....మరియు అతడు విచ్ఛిన్నం అవుతాడు.
 9. 9. ఫ్రోడోస్ హెడ్షాట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 29, 2007
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  హాస్పిటల్ నుంచి విడుదలైనప్పుడు, అతడి సహనశక్తిని పరీక్షించే చాలా సవాళ్ళను ఆలన్ ఎదురుకుంటాడు.....గ్యారీ బూసే తో సహా !
 10. 10. ఏ ఫిష్బౌల్ ఫుల్ అఫ్ గ్లాస్ ఐజ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 5, 2007
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ ఒక బ్రిటిష్ భామతో(అతిథి నటి సోఫీ వింకెల్మన్) వెంటనే సన్నిహితం అవుతాడు కానీ అతడు డేటింగ్ ప్రపంచంలో అడుగుపెట్టడానికి తయారై ఉన్నాడని వారిద్దరికి ఖచ్చితంగా తెలియదు.
 11. 11. ఏ లవ్లీ లాండింగ్ స్ట్రిప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 12, 2007
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ తన కొత్త ప్రేయసి జోయిని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, బ్రిడ్జెట్ అతడి జీవితంలోకి తిరిగి వస్తుంది. మెలని లిన్స్కి రోజ్గా తిరిగి వస్తుంది.
 12. 12. వన్ ఫాల్స్ మూవ్, జింబాబ్వే!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 19, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ యొక్క తల్లి, రాబిన్(అతిథి నటి మిమి రోజర్స్) వస్తుంది మరియు ఆలన్ ఆమెను వాంఛిస్తాడు-- ఆమె వాల్డెన్ యొక్క రహస్యాన్ని బయటపెట్టి అతడిని క్రుంగింపజేసిన తర్వాత కూడా.
 13. 13. స్లొలీ అండ్ ఇన్ ఏ సర్క్యూలర్ ఫ్యాషన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 26, 2007
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ యొక్క మాజీ భార్య మరియు తల్లి కలిసి అతడి కంపెనీ ఆధిపత్యాన్ని తీసుకుని మరియు అతడిని బోర్డు నుండి ఓటు ద్వారా తీసేయడానికి ప్రయత్నించినప్పుడు,బోర్డు గదిలో జరిగే యుద్ధానికి తోడు ఉండే స్నేహితుడిగా ఆలన్ని వాల్డెన్ పెట్టుకుంటాడు
 14. 14. ఏ పొసమ్ ఆన్ కీమో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 17, 2008
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జుట్టు కత్తిరించుకోవడానికి మరియు క్షవరం చేయించుకోవడానికి వాల్డెన్ను ఒప్పించటానికి జొయి ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు ఆలన్ లిండ్సీతో అతడి సంబంధాన్ని పునరావృత్తం చేసుకుంటాడు,
 15. 15. ది డచెస్ ఆఫ్ డల్ - ఇన్- స్యాక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 24, 2008
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బెర్టా చేసిన స్పెషల్ బ్రౌనీస్ ని పంచుతూ, జోయ్ ని రిలాక్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు వాల్డెన్. నైజెల్ వేషంలో జాయ్ మాజీ భర్తగా మాత్యు మార్స్డెన్ గెస్ట్ స్టార్ గా కనిపిస్తారు.
 16. 16. సిప్స్, సొనెట్స్ అండ్ సోడొమి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 31, 2008
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్, ఆలన్, జోయ్, లిండ్సీ వాలెంటైన్స్ డే రోజున పెద్ద తుఫాన్ కారణంగా ఒక దగ్గర ఇరుక్కుపోతారు. దీని ఫలితమే దెబ్బతిన్న బంధాలు, ఆడాళ్ళ మధ్య గొడవలు.
 17. 17. నాట్ ఇన్ మై మౌత్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 14, 2008
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చావుని చాలా దగ్గరగా చూసిన తరువాత వాల్డెన్ మరియు జోయ్ మధ్య అనుబంధం సరికొత్త మలుపులు తిరుగుతుంది.... వాల్డెన్ తన మనసులో భావాలను వ్యక్తపరుస్తాడు. ఈ లోగా లిండ్సీ తాగుడు అలవాటు గురించి ఆలన్ ఆసక్తి కనబరుస్తాడు.
 18. 18. ది వార్ ఎగైన్స్ట్ జింజివైటిస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 21, 2008
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ వదిలిపెట్టిన ఒకప్పటి బిజినెస్ పార్టనర్, బిల్లీ ( గెస్ట్ అప్పియరెన్స్ : ప్యాటన్ ఓస్వాల్ట్), డబ్బు సంపాదించే ఉపాయంతో ఊడిపడతాడు. దీనితో మాలిబు హౌస్ లో ఆందోళన నెలకొంటుంది.
 19. 19. పామ్డేల్ , ఎచ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 28, 2008
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ , లిండ్సీ ఇరువురు తమ తల్లులను ఒకరినొకరిని పరిచయం చేస్తారు. తాము కనిపెట్టలేని ఒక హై స్కూల్ హౌస్ పార్టీ కి వారిని డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సిందిన జేక్, ఎల్డ్రిడ్జ్ వాల్డెన్ కి పురమాయిస్తారు.
 20. 20. గ్రాండ్మాస్ పై
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 5, 2008
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాల్డెన్ తన ఎక్స్- వైఫ్ తో బిజినెస్ చేయబోతున్న వార్త జోయ్ కి చెప్తాడు. ఈ లోగా,ఆలన్, లిండ్సీ, వారి తల్లుల కొత్త సంబంధాలు జీర్ణించుకొనే ప్రయత్నం చేస్తారు.
 21. 21. మిస్టర్ హోస్ సేస్ 'యస్'
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 12, 2008
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జోయ్, ఆమె కూతురు, వాల్డెన్ నిబద్ధత పరీక్ష చేయడం కోసం కొద్ది రోజులు అతనితో ఉండేందుకు వస్తారు. ఈ లోగా కోరుకున్న దానికి మించి, లిండ్సీ తో నివసించే అవకాశం కొట్టేస్తాడు ఆలన్.
 22. 22. వై వి గేవ్ అప్ వుమన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 19, 2008
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  . ఆలన్ కి మైనర్ హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లో ఉన్నపుడు అతన్ని చూసేందుకై అతని బెడ్ పక్కగా చార్లీ హార్పర్ ఆత్మ వస్తుంది. ఈ పాత్రని అకాడెమీ అవార్డు విజేత క్యాతి బేట్స్ పోషించారు.
 23. 23. ది స్ట్రా ఇన్ మై డోనట్ హోల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 19, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  200 వందల ఎపిసోడ్ లో హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆలన్ కి ప్రేమాభిమానాలు దొరుకుతాయి. కానీ ఇందుకు ఇతను అర్హుడా అనే అనుమానం జోయ్ కి వస్తుంది. షాన్ ఫీల్డ్ నటుడు జేసన్ అలెగ్జాండర్ గెస్ట్ స్టార్
 24. 24. ఓహ్ లుక్! అల్ కాయిదా!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 26, 2011
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తొమ్మిదవ సీజన్ ఫినాలే లో తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా జేక్ పై ఒత్తిడి తెస్తారు. వాల్డెన్ ఎక్స్ - బిజినెస్ పార్ట్నర్ బిల్లి పాత్రలో కమెడియన్ ప్యాటన్ ఓస్వాల్ట్ తిరిగి ఎంట్రీ ఇస్తారు..

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Conchata FerrellHolland TaylorMarin HinkleRyan StilesCourtney Thorne-SmithJudy Greer