సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్

IMDb 8.02019X-RayHDR16+
తుది అంకం ఫైనల్ సీజన్‌లో, బెల్ మాలొరీ నాయకత్వంలో ఆవిర్భవిస్తున్న నల్లజాతి తిరుగుబాటులో జూలియానా మరియు వయాట్ కలవడంతో అమెరికా ఇరు తీరాల నుండి తిరుగుబాటును ఎదుర్కుంటుంది. తన గతంలోని చెడుతో టకేషి కిడో తలపడవలసి వస్తుంది, ఇంకా డై నెబెన్‌వెల్ట్ పోర్టల్ వైపు స్మిత్ అడుగులు వేయడంతో జాన్, హెలెన్ స్మిత్‌ల జీవితాలు శాశ్వతంగా మారిపోయి, ఎవరూ వెళ్ళని మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది.
నటులు:
అలెక్సా డవాలోసజోయెల్ డె లా ఫ్యూయంటేజేసన్ ఓ'మారా
శైలీలు
సస్పెన్స్యాక్షన్డ్రామావైజ్ఞానిక కల్పన
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPolskiPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

ఎపిసోడ్‌లు (10)

 1. 1. హెక్సాగ్రామ్ '64
  November 15, 2019
  58నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  జూలియానా క్రెయిన్ కొత్తలోకంలో కళ్ళు తెరుస్తుంది. వాణిజ్య మంత్రి టగోమీ పై దాడి జరిగాక, ఛీఫ్ ఇన్స్పెక్టర్ కిడో అనుమానిత నేరస్తుల వేటలో పడతాడు: బిసిఆర్. వయాట్ ప్రైస్, అతని తిరుగుబాటుదారులను పట్టుకోవటానికి జాన్ స్మిత్ తటస్థ మండలంలో సైనిక దాడి చేస్తాడు. జాన్ తన కూతుళ్ళను తీసుకువెళ్ళటానికి రావడంతో హెలెన్ స్మిత్ స్వేచ్ఛకు సవాలు ఎదురవుతుంది.
 2. 2. బయటికెళ్ళే ప్రతి ద్వారం...
  November 15, 2019
  1గ
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  డై నేబెన్‌వెల్ట్ భవనంలోని అధికారుల నుండి జాన్ స్మిత్ కీలక సమాచారం అందుకుంటాడు, ఇంట్లో మారుతున్న పరిస్థితులతో ఇబ్బందిపడుతుంటాడు. వయాట్ ప్రైస్ తిరుగుబాటుదారులతో బెల్ మాలరీ, బిసిఆర్‌లు చేరుతారు. కిడో దూరమైన కొడుకుకు దగ్గరవ్వడానికి చూస్తుంటాడు. చిల్డన్ తన జపనీస్ సహాయకురాలితో బంధం పెంచుకుంటాడు. జూలియానా ఒక లోకంలో శత్రువు, ఒక లోకంలో మిత్రుడు అవుతాడని తెలుసుకుంటుంది.
 3. 3. బాక్స్
  November 15, 2019
  45నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  రాబర్ట్ చిల్డన్ వేలం వద్ద టోక్యో ఉన్నతుల పై దాడి చేయడానికి వయాట్ తిరుగుబాటుదారులు, బిసిఆర్‌లు చేతులు కలుపుతారు. హెలెన్ తన పిల్లలను కాపాడుకోవటానికి రైక్‌కు తిరిగి వస్తుంది. కిడోకు యకూజా నుండి ఊహించని ఫోన్ వస్తుంది. జూలియానాను చంపటానికి స్మిత్ హంతకుడిని పంపిస్తాడు.
 4. 4. సంతోషకరమైన బాటలు
  November 15, 2019
  47నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  హిమ్లర్‌కి, అతని భార్యకు, బెర్లిన్ నుండి వచ్చిన కొత్త ప్రమాదం ఓబెర్‌గ్రుప్పెన్‌ఫ్యూరర్ గర్ట్జ్‌మ్యాన్‌కు కూడా జాన్, హెలెన్ ఆతిథ్యం ఇస్తారు. జూలియానా హై క్యాజిల్ లోకానికి, ప్రస్తుతం “కలుషిత జిల్లా”గా పిలవబడే శిథిలాల వద్దకు వస్తుంది. కీడోను జనరల్ యువరాణికి వ్యతిరేకంగా పని చేయిస్తాడు. హై క్యాజిల్ యొక్క కొత కథలను హాథ్రోన్ ఆబెండ్సన్ అనే బంధితుడు అందిస్తాడు.
 5. 5. చెడు విశ్వాసం
  November 15, 2019
  50నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  జాన్ స్మిత్ తన చర్యల ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. బిసిఆర్‌తో సామ్రాజ్యం రహస్య శాంతి సంప్రదింపులు చేస్తుంది. కిడో జపనీయులను విడదీసే నమ్మకద్రోహిని అరెస్టు చేస్తాడు. హెలెన్‌ పై కొత్త రక్షక పర్యవేక్షకురాలు నియమించబడుతుంది. జూలియానా అమెరికన్ రైక్ పతనానికి వయాట్‌తో కలిసి తిరిగి పన్నాగం పన్నుతుంది.
 6. 6. తీవ్రమైన సాహసం
  November 15, 2019
  46నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  ఎవరూ వెళ్ళని దారిలో వెళితే తప్పిపోతామని జాన్ స్మిత్ తెలుసుకుంటాడు. జూలియానా అబెండ్సన్ రహస్య సందేశాల చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తుంది. తిరుగుబాటు స్వరాల మధ్య బెల్ బిసిఆర్ కోసం కొత్త పథకం రచిస్తుంది. రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ కిడో నిజమైన విశ్వాసం ఎవరికన్నది నిర్ణయించుకోవలసి వస్తుంది.
 7. 7. మనమే మన యజమానులం
  November 15, 2019
  45నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  బిసిఆర్ జెపిఎస్ అంతటా అతి పెద్ద దాడికి ఉపక్రమించగా సామ్రాజ్యపు భవిష్యత్తు కిడో చేతులలోకి వస్తుంది. చిల్డన్ కెంప్‌టాయ్‌కి బందీగా చిక్కుతాడు. హెలెన్ ప్రజా జీవనంలోకి అడుగుపెట్టడం ద్వారా, తన భర్తకు మద్దతునివ్వాలని నిర్ణయించుకుంటుంది. జూలియానా, వయాట్‌లు స్మిత్‌కు వ్యతిరేకంగా అతి సాహస పన్నాగం పన్నడానికి న్యూయార్క్ వస్తారు.
 8. 8. హిట్లర్‌కు కొంతే ధైర్యం ఉంది
  November 15, 2019
  50నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  హెలెన్ పై జూలియానాకున్న నమ్మకం పరీక్షకు గురవుతుంది. సాన్ ఫ్రాన్సిస్కో ఖాళీ అవుతుండగా, కీడో తన కొడుకును వెతుకుతూ వెళ్ళి, బందీగా మారుతాడు. ఒక ఉత్తరం వచ్చి, చిల్డన్, యూకికోల జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది. బిసిఆర్‌కు యాకుజా నుండి ఊహించని సహాయ ప్రతిపాదన అందుతుంది. అబెండ్సన్ తన ఆఖరి భవిష్యవాణితో స్మిత్‌ను ఖండిస్తాడు.
 9. 9. తాడు కోసం పోతే, ఆవు పోయింది
  November 15, 2019
  50నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  స్మిత్ మరియు హెలెన్‌ల విధేయతను పాత శత్రువులు విచారణకు ఈడుస్తారు. జెపిఎస్‌లో శాంతిని నిర్వహించడానికి బిసిఆర్ కష్టపడుతుంటుంది. కీడో బలవంతంగా తన అరాచకాలను ఎదుర్కోవలసి వస్తుంది. గస్తీ కాస్తున్న నిఘా వ్యక్తుల సమూహాలు చిల్డన్, యుకికోలను బెదిరిస్తారు.
 10. 10. మానవాళికి సహాయం చేయడం
  November 15, 2019
  58నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  తప్పనిసరి నాజీ దాడి జరిగే తరుణంలో, బిసిఆర్ పోరుకు సిద్ధం అవుతుంది, కాగా కీడో తన కొడుకును కనుగొనడానికి సమయంతో పోటీ పడతాడు. యుకికోను చేరడానికి చిల్డన్ తన వద్ద ఉన్నదంతా ఇస్తాడు. హెలెన్ ఇంకా స్మిత్ పోర్టల్‌కు వెళ్ళే హైస్పీడ్ రైలులో ప్రయాణిస్తుండగా, ఆమె తన భర్తను మోసం చేయాలో, వద్దో నిర్ణయించుకోవలసి వస్తుంది – జూలియానా, వయాట్‌లు వల పన్ని ఎదురు చూస్తుండగా.

బోనస్ (2)

 1. బోనస్: సీజన్ 4 అధికారిక ట్రైలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  October 16, 2019
  2నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English (UK) [CC], English (US), English (US) [CC]
  ఆడియో భాషలు
  English
  చరిత్రలో గొప్ప యుద్ధాలుగా నిలిచిపోయిన వాటిలో ఒక యుద్ధానికి ఐతిహాసిక ముగింపు వీక్షించండి.
 2. బోనస్: సీజన్ 3 అధికారిక రీక్యాప్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  October 29, 2019
  3నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC]
  ఆడియో భాషలు
  English
  అధికారిక రీక్యాప్ చూడండి, గత సీజన్‌లో ఏం జరిగిందో తెలుసుకోండి.

Customers who watched this item also watched

 • Defiance Season 1
 • Science and the Swastika
 • Upload - Season 1
 • The Boys Season 1
 • Hanna - Season 1
 • Hunters - Season 1 (4K UHD)
 • Goliath Season 1 (4K UHD)
 • Carnival Row - Season 1
 • Bosch Season 1 (4K UHD)
 • Tom Clancy's Jack Ryan - Season 1
 • Vikings Season 1
 • Tin Star Season 1
 • Britannia
 • Sneaky Pete - Season 1 (4K UHD)
 • Good Omens - Season 1 (4K UHD)
 • Absentia - Season 1 (4K UHD)
 • Homecoming - Season 1
 • Philip K. Dick's Electric Dreams - Season 1
 • Agatha Christie: The Pale Horse - Season 1
 • Tales from the Loop