సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.1201512 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

ఆదర్శప్రాయమైన జీవితం ఎలా గడపాలని అనుకుంటూ వాల్డెన్ ష్మిట్, ఆలన్ హార్పర్ తమ మాలిబు బీచ్ హౌస్ లో మరో సంవత్సరం గడిపేస్తారు. పన్నెండు, ఆఖరి సీజన్ లో వాల్డెన్, ఆలన్ - స్వచ్ఛమైన ప్రేమ, సంతృప్తి,జీవిత సారాశం కోసం అనేషిస్తారు.వారు కోరుకున్న వాటిలో వారికి ఒకటో రెండో తీరే అవకాశం కూడా ఉంది.

నటులు:
Ashton Kutcher, Jon Cryer, Amber Tamblyn
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (16)

 1. 1. ద ఓల్ మెక్సికన్ స్పినాచ్

  21 నిమిషాలు3 అక్టోబర్, 201216+సబ్‌టైటిల్స్

  హ్యాలోవీన్ తాలుకు ఆరోగ్య సమస్య తరువాత, ఆలన్ సహాయంతో తన జీవితాన్ని తిరిగి సరి అయిన పద్ధతిలో పెట్టుకోవాలని, పన్నెండవ సీజన్ ప్రీమియర్ లో, వాల్డెన్ నిర్ణయించుకొంటాడు.ఐషా టేలర్ వాల్డెన్ న్యాయవాది గా గెస్ట్ స్టార్ గా కనిపిస్తుంది

 2. 2. ఏ చిక్ బార్ ఇన్ ఇబిజా

  21 నిమిషాలు10 అక్టోబర్, 201216+సబ్‌టైటిల్స్

  పెళ్ళికి ముందు కొన్ని షరతులపై ఒప్పంద సంతకం చేయాలని వాల్డెన్, ఆలన్ ని అడుగుతాడు. దీనితో పెళ్లి చేసుకోవాలా వద్దా అని అతను సంశయం లో ఉండడంవల్ల, ఆలన్ మనసు బాధపడుతుంది. మైకేల్ బోల్టన్ తను లాగానే కనిపిస్తాడు

 3. 3. గ్లాంపింగ్ ఇన్ ఏ యుర్ట్

  21 నిమిషాలు17 అక్టోబర్, 201216+సబ్‌టైటిల్స్

  దత్తత పనులు చూసే సోషల్ వర్కర్ తో ఆలన్, వాల్డెన్ కలిసినపుడు, వారి అన్యోన్యం చూసి స్వలింగ సంపర్కులు అనుకొంటారు. లిండ్సీ అరవై రోజుల పాటు పునరావాసం లో ఉండి తిరిగి వస్తుంది.

 4. 4. థర్టీ-ఎయిట్, సిక్స్టి-టూ, థర్టీ- ఎయిట్

  21 నిమిషాలు24 అక్టోబర్, 201216+సబ్‌టైటిల్స్

  తన బిడ్డని దత్తత ఇవ్వడానికి సుముఖత చూపుతున్న పెంపుడు తల్లిని వాల్డెన్, ఆలన్ కలుస్తారు. వీళ్లు దత్తత తీసుకొనే వ్యవహారం లో సహాయపడుతుంది సోషల్ వర్కర్ పాత్ర లో గెస్ట్ స్టార్ గా కనిపించే మ్యాగీ లాసన్.

 5. 5. ఊంట్స్, ఊంట్స్, ఊంట్స్

  21 నిమిషాలు31 అక్టోబర్, 201216+సబ్‌టైటిల్స్

  ఆరేళ్ళ పిల్లవాడి ఆలనా పాలనా చూసుకొనేందుకు వాల్డెన్ నిర్ణయం తీసుకొన్నాకూడా, ఆ తరువాత వారిద్దరూ అనుకున్న విధంగా అన్యోన్యంగా లేకపోవడంతో అతని మీద అతనికే సందేహం వస్తుంది. ఆరేళ్ళ పెంపుడు పిల్లవాడిలా , ఈడన్ అలెగ్జాండర్ తారాగణం లో కి ప్రవేశిస్తాడు.

 6. 6. ఆలన్ షాట్ ఏ లిటిల్ గర్ల్

  20 నిమిషాలు7 నవంబర్, 201216+సబ్‌టైటిల్స్

  తాను చాలా కూల్ అని ఎప్పుడైతే లూయిస్ అనుకుంటున్నాడని ఆలన్ తెలుసుకొంటాడో, అప్పటి నుంచి వాల్డెన్ పెట్టిన నియమాలను అతిక్రమిస్తూ కూల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తాడు ఆలన్. సిరీస్ స్టార్, జాన్ క్రయర్ దర్శకత్వం వహించారు.

 7. 7. సెక్స్ విత్ ఎన్ యానిమేటెడ్ ఎడ్ అస్నెర్

  21 నిమిషాలు14 నవంబర్, 201216+సబ్‌టైటిల్స్

  ఆలన్, వాల్డెన్, కిడ్స్ జిమ్ లో ముగ్గురు తల్లులతో దోస్తీ వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే వాల్డెన్ వారిలో ఒకరి పట్ల ఆకర్షితుడవుతాడో పరిస్థితి గందర గోళంగా మారుతుంది. మరో వైపు ఆలన్ ఈ స్త్రీలతో కలిసి గాల్స్ నైట్ అవుట్ లో పాల్గొంటాడు.

 8. 8. ఫ్యామిలీ, బూబ్లే, డీప్ ఫ్రయిడ్ టర్కీ

  21 నిమిషాలు28 నవంబర్, 201216+సబ్‌టైటిల్స్

  సాంటా క్లాజ్ నిజమైనదే అని లూయిస్ ని ఒప్పించడానికి వాల్డెన్, ఆలన్ నిర్ణయించుకొంటారు. వాల్డెన్ వెంటపడే మెలని లిన్స్కి, రోజ్ పాత్రలో తిరిగి దర్శనమిస్తుంది.

 9. 9. బౌన్సీ, బౌన్సీ, బౌన్సీ లిండ్సీ

  21 నిమిషాలు5 డిసెంబర్, 201216+సబ్‌టైటిల్స్

  లూయిస్ ఇంట్లో ఉండడం కారణంగా స్త్రీలతో ఆ ఇంట్లో గడపడం ఎంత కష్టమైనా పనో తీసుకొంటాడు వాల్డెన్. లిండ్సీ( కోర్ట్నీ థార్న్ స్మిత్) తో డేట్ కి వెళ్ళగలడేమో అని ఆలన్ ని అడుగుతాడు హెర్బ్. ( రయాన్ స్టైల్స్)

 10. 10. హియర్ ! కం, పాంట్స్!

  21 నిమిషాలు12 డిసెంబర్, 201216+సబ్‌టైటిల్స్

  తాను, వాల్డెన్ నిజంగా స్వలింగ సంపర్కులు కాదని సోషల్ వర్కర్, మెక్ మార్టిన్ తెలుసుకొంటుంది. తరువాత లూయిస్ ని, వాల్డెన్ కి చేరవేసే బాధ్యత తన మీదకి తీసుకొంటాడు ఆలన్.

 11. 11. ఫర్ హుం ద బూటీ కాల్స్!

  21 నిమిషాలు2 జనవరి, 201316+సబ్‌టైటిల్స్

  పెంపుడు తండ్రుల గ్రూప్ లో చేరిన వాల్డెన్ కి ఆలన్ నుంచి తప్పించుకోవడానికి అదొక మంచి ఉపాయంలా తోస్తుంది.

 12. 12. ఏ బీర్ బాటెర్డ్ రిప్ ఆఫ్

  21 నిమిషాలు9 జనవరి, 201316+సబ్‌టైటిల్స్

  సోషల్ వర్కర్ తో బ్రేక్ అప్ చేసి లిండ్సీ వద్దకి చేరుకుంటాడు ఆలన్. దీని ప్రభావం లూయిస్ దత్తత తీసుకోవడం పై ఉండొచ్చని వాల్డెన్ దిగులు చెందుతాడు

 13. 13. బూమ్పా లవ్డ్ హిస్ హుకర్స్

  21 నిమిషాలు30 జనవరి, 201316+సబ్‌టైటిల్స్

  లూయిస్ దత్తత విషయంలో ఇబ్బందులు వస్తాయని భావించి మిస్.మెక్ కార్టిన్ తో బ్రేక్ అప్ చేసేందుకు వాల్డెన్ భయపడతాడు. అంతే కాదు, తనతో ఉండమని లిండ్సీ పిలిచినపుడు ఆలన్ మొహమాటపడతాడు.

 14. 14. డోంట్ గివ్ ఏ మంకీ ఏ గన్

  20 నిమిషాలు6 ఫిబ్రవరి, 201316+సబ్‌టైటిల్స్

  విడాకుల కాగితాలు సంతకం చేసిన తరువాత, ఆలన్ కోరుకున్న బహుమతి ఇవ్వచూపుతాడు వాల్డెన్. కానీ ఆలన్ యొక్క స్వార్ధపూరితమైన , అసమంజస చాయిస్ కారణంగా లిండ్సీ తో అతని సంబంధం మరింత చిక్కుల్లో పడుతుంది.

 15. 15. అఫ్కోర్స్ హి ఈస్ డెడ్ -పార్ట్ 1& 2

  18 నిమిషాలు13 ఫిబ్రవరి, 201316+సబ్‌టైటిల్స్

  చార్లీ హార్పర్ బ్రతికే ఉన్నాడు. ఉన్నాడా? ప్రత్యేక గంట పాటు సిరీస్ ఫినాలే లో అదే తెలుసుకొనబోతున్నారు. విజయవంతమైన ఈ కామెడీ పన్నెండవ & ఆఖరు సీజన్ ముగింపు ఎపిసోడ్ లో మీ ప్రియమైన గెస్ట్ స్టార్స్ కనిపిస్తారు.

 16. 16. అఫ్కోర్స్ హి ఈస్ డెడ్ పార్ట్ - 2

  21 నిమిషాలు18 ఫిబ్రవరి, 201516+సబ్‌టైటిల్స్

  చార్లీ హార్పర్ బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? ప్రత్యేక సిరీస్ ఫినాలె గంట ఎపిసోడ్ లో తెలుసుకోండి. పన్నెండు & ఆఖరి సీజన్ ఫినాలే లో ప్రత్యేక గెస్ట్ స్టార్స్ దర్శనమివ్వబోతున్నారు.

Additional Details

Studio
WB
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Conchata Ferrell