సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మిస్టర్. రోబో

20173 సీజన్లు18+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

సీజన్ 2 ఉత్కంఠత అయిన వెంటనే, సీజన్ 3 ప్రతి పాత్ర యొక్క ప్రేరణలు మరియు ఈలియట్, మిస్టర్ రోబో మధ్య విచ్ఛేదనను పరిశోధిస్తుంది.

నటులు:
Rami Malek, Christian Slater, Portia Doubleday
శైలీలు
డ్రామా
సబ్‌టైటిల్స్
العربية, Български, Bosanski, Čeština, Dansk, Deutsch, Ελληνικά, English, English [CC], Español, Suomi, עברית, Hrvatski, Magyar, 한국어, Македонски, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Română, Русский, Slovenščina, Shqip, Српски, Svenska, Türkçe
ఆడియో భాషలు
English, Español, Magyar, Polski, Português, Čeština, Русский, 한국어
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (10)

 1. 1. ఎపిసోడ్3.0_పవర్-సేవర్-మోడ్.ఎహ్

  53 నిమిషాలు10 అక్టోబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఎలియట్ నిద్ర లేస్తాడు, తన మిషన్‌ని గుర్తిస్తాడు. ఏంజెలా నుంచి సహాయం అవసరమవుతుంది. డార్లెన్ వాళ్ళు మచ్చలేకుండా బయటపటడం గూర్చి చపలచిత్తంతో ప్రవర్తిస్తుంది. మరియు ఈ ఇర్వింగ్ అంటే ఎవరు?

 2. 2. ఎపిసోడ్3.1_అన్ డు.జిజెడ్

  47 నిమిషాలు17 అక్టోబర్, 201718+సబ్‌టైటిల్స్

  ఫైవ్/నైన్ ను కంట్రోల్ + జెడ్ చేయాలన్న లక్ష్యం ఎలియట్ ను రగిలిస్తుంది. డార్లిన్ రాక్ + హార్డ్ ప్రదేశమును కలుస్తుంది. మిస్టర్ రోబో భయాందోళన కలిగిస్తాడు.

 3. 3. ఎపిసోడ్3.2_లెగసె.సో

  49 నిమిషాలు24 అక్టోబర్, 201718+సబ్‌టైటిల్స్

  హాయ్, నేను టైరెల్ వెల్లిక్, ఈ కార్ప్ యొక్క మాజీ మధ్యంతర సిటివో. నేను కొంత కాలంగా కనుమరుగైనన్ను. ఇప్పుడు ఏఎమ్ఏ కు సమయం!

 4. 4. ఎపిసోడ్3.3_మెటాడేటా.భాగం2

  46 నిమిషాలు31 అక్టోబర్, 201718+సబ్‌టైటిల్స్

  డోమ్‌కు తృటిలో తప్పుతుంది. వెతుకులాటలో డార్లెన్‌తో పాటుగా ఎలియట్ తనను తాను తరుముకుంటాడు. మిస్టర్ రోబోకు స్వీడ్ యొక్క అవసరం ఉండదు. యాంజిలా క్రూరమైన ఎఎఫ్‌ని పట్టుకుంటుంది.

 5. 5. ఎపిసోడ్3.4_రన్ టైం-ఎర్రర్.ఆర్00

  44 నిమిషాలు7 నవంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఈ కార్ప్ గందరగోళంలో ఉంది, ఎలియట్ తప్పించుకు తిరుగుతున్నాడు,డార్లిన్ సాయం చేస్తుంది, అయితే ఎఫ్‌టిడబ్ల్యు ఆపలేదు.

 6. 6. ఏపిసోడ్3.5_కిల్-ప్రాసెస్.ఇంక్

  45 నిమిషాలు14 నవంబర్, 201716+సబ్‌టైటిల్స్

  గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, 29 సెప్టెంబర్, ఎలియట్, మిస్టర్ రోబోను ఎదురుపడతాడు. డోమ్ రెడ్ టేప్‌తో అలిసిపోతుంది, అయితే తప్పించుకోవడం కొరకు ప్రయత్నిస్తుంది. టైరెల్ కొత్త ప్లాన్ మర్చిపోబడదు.

 7. 7. ఎపిసోడ్3.6_ఫ్రెడ్రిక్+తాన్య.సిహెచ్కే

  47 నిమిషాలు21 నవంబర్, 201716+సబ్‌టైటిల్స్

  మిస్టర్ రోబోకు సమాధానాలు కావాలి. ప్రైస్ < వైట్ రోజ్. ఫైబిఐ చాలా దగ్గరగా వస్తుంది. ఎడారిలో సాహసం. ఏంజిలా రివైండ్ బటన్నొక్కుతుంది. ఎక్కువగా.

 8. 8. ఎపిసోడ్3.7_డోంట్-డిలీట్-మీ.కో

  46 నిమిషాలు28 నవంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఎలియట్ కనపడకుండా ఉండను ప్రయత్నిస్తాడు. ఎఫ్డబ్ల్యూఐడబ్ల్యూ అన్ని రోజులలో అసలైన రోజు ఇదే

 9. 9. ఎపిసోడ్3.8_స్టేజీ3.టొరెంట్

  48 నిమిషాలు5 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఎలియట్ తన పూర్వపు మిత్రునికోసం వెతుకుతాడు. మిస్టర్ రోబో గూఢమైన టెక్స్ట్ వదిలివెళతాడు. టైరెల్ కు కొత్త ఆదేశాలు వస్తాయి. నిజాయితీగా, డార్లేన్ ప్రణాళిక తదుపరి స్థాయి వ్యవహారం.

 10. 10. షట్ డౌన్ -ఆర్

  57 నిమిషాలు12 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఎలియట్ డార్లిన్‌ని కాపాడాలని అనుకుంటాడు, అయితే ప్రణాళిక ప్రకారం జరగదు, మిస్టర్ రోబో తప్పక ముందడుగు వెనకడుగు వేయాల్సివస్తుంది. యాంజిలా మిస్టర్ ప్రైస్ ను పరిగణనలోకి తీసుకుంది.

Additional Details

Director
Sam Esmail
Studio
NBCUniversal
Amazon Maturity Rating
18+ Adults. Learn more
Supporting actors
Carly Chaikin, Martin Wallstrom, Grace Gummer, Michael Cristofer, Stephanie Corneliussen