Prime Video
  1. మీ ఖాతా

లాఖోన్ మేన్ ఏక్

శుక్లము క్యాంపు గురించి సీత్లాపూర్ కు డాక్టర్ శ్రేయ పంపబడుతుంది. కానీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ గ్రామీణులు అంతగా నమ్మరు, సరఫరాలు రాజకీయాలకు అతీతం కాదు, ఇంకా అక్కడి సిబ్బంది కలల జట్టూ కాదు. డాక్టర్ శ్రేయ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, కానీ తను వ్యవస్థను మారుస్తుందా, లేదా వ్యవస్థే తనని మారుస్తుందా అనేది ప్రశ్న.
20198 ఎపిసోడ్​లు
16+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. లాఖోన్ మే ఏక్ సీసన్ 2 - ట్రైలర్
    11 ఏప్రిల్, 2019
    2నిమి
    7+
    శుక్లము క్యాంపు గురించి సీత్లాపూర్ కు డాక్టర్ శ్రేయ పంపబడుతుంది. కానీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ గ్రామీణులు అంతగా నమ్మరు, సరఫరాలు రాజకీయాలకు అతీతం కాదు, ఇంకా అక్కడి సిబ్బంది కలల జట్టూ కాదు. డాక్టర్ శ్రేయ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, కానీ తను వ్యవస్థను మారుస్తుందా, లేదా వ్యవస్థే తనని మారుస్తుందా అనేది ప్రశ్న.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ2 ఎపి1 - హార్ట్ అటాక్ ఇన్ శంభాజీ నగర్
    10 ఏప్రిల్, 2019
    25నిమి
    16+
    శుక్లము క్యాంపులకు వెళ్లాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ పట్వర్ధన్ మీద వత్తిడి తెస్తాడు, కానీ ఎవ్వరూ గ్రామానికి వెళ్ళను ఆసక్తి చూపారు. డాక్టర్ శ్రేయ కి కూడా వెళ్లాలని ఉండదు. ఐసియు లో రోగులను చూస్తూ, డాక్టర్ మాధవి దగ్గర నేర్చుకోవడంతోనే సంతోషంగా ఉంటుంది. ఈ మధ్యలో, స్థానిక గూండ రాజా బాబు ఐసియు లో చేరాలనుకుంటాడు. ఐసియు లో పడకలు ఖాళీలు ఉండవు. డాక్టర్ శ్రేయ ఒక నిర్ణయం తీసుకోవాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ2 ఎపి2 - చక్మా
    10 ఏప్రిల్, 2019
    25నిమి
    13+
    సీత్లాపూర్ గ్రామీణ ఆసుపత్రి, ఒక మూలపడిన గ్రామీణ ఆసుపత్రి, ఎక్కడైతే ఎక్కువ రోగులు ఉండరో ఇంకా సిబ్బందిలో ఉత్సాహం కొరవడిందో. ఆ ఆసుపత్రిని పునరుద్ధరించే సవాలు శ్రేయ ఎదురుకోవాల్సి వస్తుంది - సిబ్బంది నుంచి ఉన్న సదుపాయాల వరకు. తనకు రావాల్సిన చెల్లింపుల విషయంలో ఈశ్వర్ అసంతృప్తితో ఉంటాడు. ఈశ్వర్ చెల్లింపులు రాబట్టను, రాజా బాబు మరియు ఈశ్వర్ ఒక కుటిల పధకం రచిస్తారు. ఆపై ఒక విపత్తు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ2 ఎపి3 - ప్రచార్ ప్రసార్
    10 ఏప్రిల్, 2019
    24నిమి
    13+
    శుక్లము క్యాంపు ప్రోత్సహిస్తుండగా, సీత్లాపూర్ లో బాగానే శుక్లము కేసులు ఉన్నాయని, అలాగే ఆ ఊరి వారు అక్కడి గ్రామీణ ఆసుపత్రి అంటే ఇష్టపడరని డాక్టర్ శ్రేయ తెలుసుకుంటుంది. ఈ అయిష్టతనే తనకు అనుకూలంగా మలచుకుంటాడు, ఆ ఊరి దొంగ డాక్టర్ జగ్ మోహన్. గ్రామీణుల నుంచి అంతగా స్పందన లేక పోవడంతో, డాక్టర్ శ్రేయ, జగ్ మోహన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుని, పరిష్కారం కోసం చూస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ2 ఎపి4 - ఐచ దారు
    10 ఏప్రిల్, 2019
    23నిమి
    13+
    శుక్లము క్యాంపులో పాల్గొనను గ్రామీణులను ఒప్పించను విఫలమయ్యాక, డాక్టర్ శ్రేయ ఓటమి అంగీకరించి, డాక్టర్ పలాష్ కు శుక్లము క్యాంపును విరమిస్తున్నట్లు చెపుతుంది. గ్రామంలో జరిగిన ఒక సంఘటన తను ఒక ప్రాణం కాపాడేలా చేస్తుంది, దేని తరువాతైతే తనకి క్యాంపు పెట్టటానికి మొదటి మెట్టుకు దగ్గరవుతుందో - అదే నమ్మకం.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ2 ఎపి5 - రూహ్
    10 ఏప్రిల్, 2019
    28నిమి
    16+
    డాక్టర్ శ్రేయ సి ఎమ్ ఓ గా పదవి చేపడుతుంది. కానీ మందుల సరఫరా క్రమరహితమని, అలాగే కొదవ ఉందని ఆమె త్వరగానే తెలుసుకుంటుంది. డాక్టర్ పట్వర్ధన్ తో మాట్లాడను ఆమె జిల్లా ఆసుపత్రికి వెళుతుంది. ప్రభుత్వం పిక్సోమెడ్ అను కేంద్రీయ ఔషధ కొనుగోలు కారకత్వం ను ప్రకటించినందున, ఆ సమస్య రెండు రోజులలో పరిష్కరింపబడుతుందని అతను ఆమెకు చెపుతాడు. ఇంతలో, సచిన్ మళ్ళీ జబ్బున పడతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ2 ఎపి6 - లంక దహన్
    10 ఏప్రిల్, 2019
    33నిమి
    13+
    శుక్లము తొలగింపు క్యాంపులో చేరికకు రోజు సమీపిస్తుండడంతో, శ్రేయ దానికి సన్నద్ధం కావడంలో ఏ విషయం దాటేయదు. ముందుకు వెళ్ళమని శ్రేయకు ఆదేశం వచ్చినా, మందుల సరఫరా లేకపోవడం క్యాంపు జరిపించడంలో ముఖ్యమైన అడ్డంకి. క్యాంపు రోజు సమీపిస్తుండడం, సరఫరాల కోసం పెనుగులాటలో, శ్రేయ సహనం అంచులకు చేరుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ2 ఎపి7 - క్యాంప్
    10 ఏప్రిల్, 2019
    30నిమి
    16+
    ఆచరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుక్ల తొలగింపు క్యాంపు ముందుకు సాగుతుంది. క్యాంపు మొదటి రోజు ముగింపును శ్రేయ సంబరం చేసుకుంటుండగా, వివిధ సంఘటనలు ఎదురౌతాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ2 ఎపి8 - ఇన్-కన్క్లూషన్
    10 ఏప్రిల్, 2019
    37నిమి
    13+
    జరిగిన సంఘటనల నడుమ అందరూ అమాయకులమనే చెప్పడంతో, తన చర్యలకు తానె భాద్యత తీసుకుంటుంది, డాక్టర్ శ్రేయ. భోళ సమర్ధనతో నిజం వైపు నిలబడుతుంది ఆమె. కానీ, ఆమె నిజాయితీ భారీ మూల్యం చెల్లించుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
అభిషేక్ సేన్ గుప్త
నిర్మాతలు
ఓఎమ్ఎల్ ప్రొడక్షన్
నటులు:
సుయాష్ జోషిసందీప్ మెహతరూపేష్ టిల్లు
స్టూడియో
OML
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.