ఇది ప్రపంచాన్నే అట్టుడికించేసిన ఒక నిజమైన కథపై ఆధారం. ‘థర్టీన్ లైవ్స్’’ అనేది, థాయిల్యాండ్లోని థాం లువాంగ్ గుహలో, విపరీతమైన వర్షం మరియు భయంకరమైన వరద కారణంగా చిక్కుపడిపోయిన ఒక ఫుట్ బాల్ టీంని రక్షించిన, గగుర్పాటు కలిగించే గాథ.
Star FilledStar FilledStar FilledStar FilledStar Filled1,693