సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

ది ఒరిజినల్స్

8.22014X-Ray16+

ది వాంపైర్ డైరీస్ కార్యనిర్వాహక నిర్మాత మరియు మానవాతీత అంశాలతో కూడినటువంటి, ఈ క్రొత్త సెక్సీ సిరీస్ అతీంద్రియ అంశాలతో అసలైన రక్త పిశాచ కుటుంబంతో కూడీ ఉంది, ప్రమాద పిశాచ / తోడేలు లాంటి , క్లాస్ (జోసెఫ్ మోర్గాన్), న్యూ ఓర్లియాన్సుకు తిరిగి వస్తున్నాడు – శతాబ్దాల క్రితం ఆ పట్టణ నిర్మాణానికి అతను సహాయపడ్డాడు – తన కౄర పూర్వ నాయకుడి నియంత్రణ వారసుడు మార్సెల్ (చార్లెస్ మైఖేల్ డేవిస్)ను కనుగొనడానికి.

నటులు:
డానియల్ కాంప్ బెల్జోసెఫ్ మోర్గాన్చార్లెస్ మైఖెల్ డేవిస్
శైలీలు
ఫాంటసీహారర్డ్రామా
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (22)

 1. 1. ఎల్లప్పుడూ మరియు ఎప్పటికీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 3, 2013
  43నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జోసెఫ్ మోర్గాన్ క్లాస్ గా నటించారు, ది వాంపైర్ డైరీస్ ద్వారా స్ఫూర్తి పొందిన ఈ క్రొత్త సెక్సీ న్యూ సిరీస్ లో, న్యూ ఓర్లియాన్స్ కు తిరిగి వచ్చిన అసలైన రక్త పిశాచం / హైబ్రిడ్ తోడేలు.
 2. 2. హౌస్ ఆఫ్ ది రైసింగ్ సన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 8, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆమె సోదరుడు ఎలిజా పట్టుబట్టడంతో, రెబెకా న్యూ ఓర్లియాన్స్ కు వస్తుంది, కానీ. క్లాస్ మంచివాడు కాదని, ఆమె అయిష్టంగా ఉన్న సోఫీ నుండి సహాయాన్ని కోరుకొంటుంది. డెవినాయొక్క సహాయాన్ని మార్సెల్ భర్తీ చేస్తాడు.
 3. 3. టాంగిల్డ్ అప్ ఇన్ బ్లూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 15, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మాస్క్వెరేడ్ బాల్ వద్ద విశ్వాసద్రోహం? ఎలిజా ఆందోళన చెందినప్పటికీ, మార్సెల్ యొక్క సామ్రాజ్యపు చిక్కులను విడదీయు ప్రయత్నములకు క్లాస్ మరియు రెబెకా కలిసి వచ్చారు. వారు సోఫీ నుండి సహాయాన్ని భర్తీ చేసుకొన్నారు.
 4. 4. న్యూ ఓర్లియాన్స్ లో ఒక అమ్మాయి.
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 22, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎలిజాతో ముడిపడివున్నటువంటి ఇటీవల జరిగిన అసాధారణ సంఘర్షణ దిగువవైపుకు ఎలా చేరుకోవాలో కనుగొన్న రెబెకా ఆ పనిమీద ఉంది. వార్షిక వీధి సంగీత ఉత్సవానికి హాజరయ్యేలా మార్సెల్ ను డెవినా ఒప్పిస్తాడు.
 5. 5. పాపులు మరియు సన్యాసులు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 29, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్ మరియు రెబెకాలకు, సోఫీ తన గతజీవితంలోని ఒక ఇబ్బందికరమైన రహస్యాన్ని తెలియజేస్తుంది. భయపెట్టే అవశేషాలను కనుగొన్న తర్వాత బాయోకు తనతో పాటు కలిసి వెళ్ళేందుకు రావాలని, క్లాస్ ను మార్సెల్ అడుగుతాడు.
 6. 6. విషపూరిత చెట్టు యొక్క పండు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 5, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  హేలే జీవితాన్నిగురించి బెదిరించడాన్ని కనుగొన్నప్పుడు, క్లాస్ ఆమెను మరియు ఆమెకు పుట్టబోయే శిశువును కాపాడటానికి తీవ్రంగా ప్రయాస పడ్డాడు. క్యామి తన తండ్రి కైరన్ (టాడ్ స్టాష్ విక్) సలహాను అడుగుతుంది.
 7. 7. రక్తశుద్ధి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 12, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వారి పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, క్లాస్ మరియు ఎలీజా తప్పిపోయిన హేలీని కనుగొనడానికి సహాయం కోసం సబినే (షన్నాన్ కేన్) వైపు తిరుగుతారు. మార్సెల్ రెబెకా కొరకు ఒక మనోహరమైన ప్రతిపాధనను చేస్తాడు.
 8. 8. ది రివర్ ఆఫ్ రివర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 26, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్ కు సంబంధమున్న తలక్రిందులయ్యే సమాచారం, దేనికీ సందేహించని మార్సెల్ కనుగొంటాడు, ఆ ఘర్శణ ఆసక్తికరమైన మలుపులతో ముగుస్తుంది. రెబెకా, తన తండ్రి కియారాన్ (టాడ్ స్టాష్ విక్) సహాయాన్ని కోరుతుంది.
 9. 9. న్యూ ఓర్లియాన్స్ లో నొప్పి పాలన
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 3, 2013
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్ వెళుపలికి వచ్చినప్పుడు మార్సెల్ ఆశ్చర్యపోతాడు. క్యామి, నిగూఢ సందేశాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మానవ గుంపులు పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా హింసాత్మక ఘర్షణ జరుగుతుంది.
 10. 10. కాస్కెట్ అమ్మాయిలు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 14, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఫ్రెంచ్ క్వార్టర్, కాస్కెట్ అమ్మాయిల పండుగయొక్క వార్షిక వేడుకకు సిద్ధమవుతోంది. డేవినాను తిరిగి పొందడానికి, క్లాస్ చలన ప్రణాళికను సిద్ధం చేస్తున్నందున, ఎలిజా మరియు మార్సెల్ ఇష్టం కానటువంటి మైత్రిని సృష్టించారు.
 11. 11. ఆప్రెస్, లె డెల్యూజ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 21, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  డెవినా హింసాత్మకమైన అనారోగ్యానికి పాలవుతున్నప్పుడు, పూర్తి ఫ్రెంచ్ క్వార్టర్ లో దానికి వెంటనే ప్రతిధ్వని పరిణామాలు ప్రారంభమయ్యాయి, మార్సెల్, క్లాస్, ఎలిజా మరియు రెబెకా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు.
 12. 12. సమాధి నుండి నృత్యాలు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 28, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  అతను తన గత వివరాలను మనస్పూర్తిగా వివరించి ఆమెతో పంచుకున్నందుకు, మార్సెల్ క్యామిని ఆకట్టుకుంటాడు కాని ఊహించని విధంగా ఒక సందర్శకుడు రావడం వలన పరిస్థితులు వేగంగా నియంత్రణను తప్పి పోయాయి. రెబెకా అప్రమత్తంగా ఉన్నాడు.
 13. 13. క్రెసెంట్ సిటి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 4, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తండ్రి కైరన్ (టాడ్ స్టాష్ విక్ ) తనకు తాను కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటాడు.మార్సెల్ మరియు రెబెకాలలో ఎవరో ఒకరికి గతంలో తెలిసినటువంటివి మరియు దాదాపు ఒక శతాబ్దం పాటు ఖననం చేసిన రహస్యాలను బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు.
 14. 14. నరకానికి చాలా దూరం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 25, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  రెబెకా తనను తాను బంధించినట్లు తెలుసుకొన్నప్పుడు, ఆమె జెనివైవ్ అనే పేరుతో ఉన్న ఒక మంత్రగత్తె (ఎలిస్ లెవెస్క్యూ) పగ తీర్చుకోవడానికి రావడం గుర్తిస్తుంది. అతను విలువైన సమాచారాన్ని కలిగి ఉండవచ్చునని మార్సెల్ తెలుసుకుంటాడు.
 15. 15. లె గ్రాండ్ గైగ్నోల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 4, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  1919 వరకు జరిగిన గత వరుసక్రమాలలో, రెబెకా మరియు మార్సెల్ అతని నుండి దూరంగా ఉంచబడిన వినాశకరమైన రహస్య వివరాలను, క్లాస్ వెల్లడించాడు. ఎలీజా అసంభవ కూటమిని ఏర్పరుస్తుంది.
 16. 16. స్టోరివిల్లెకు వీడ్కోలు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 11, 2014
  43నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్ ప్రకారం, ఎలిజా మరియు రెబెకా, ఒక మంత్రగత్తె యొక్క సరిహద్దు వశీకరణం ద్వారా చనిపోయిన స్మశాన నగరంలో చిక్కుకుంటాదు, దీన్ని ఎలిజా, కుటుంబపు గతం లోని దీర్ఘకాలం రహస్యంగా వెల్లడిస్తాడు.
 17. 17. బార్బన్ వీధిలో చంద్రుడు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 18, 2014
  43నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎలిజా వ్యవహారములన్నింటినీ తన చేతుల్లోకి తీసుకొని వెళుతున్నప్పుడు, ఒక శక్తివంతమైన స్థానిక కుటుంబానికి చెందిన మహిళ (పెటా సెర్జంట్) నుండి ఒక ఉత్తేజకరమైన ప్రతిపాదనను అందుకుంటాడు. జాక్సన్ (నాథన్ పర్సన్స్)కు క్లాస్ వ్యవహార ప్రస్తావనను ఇస్తుంది
 18. 18. అతి పెద్ద చింత
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 15, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  దీవెనల విందు కార్యక్రమంలో, మోనిక్ (యాస్మైన్ అల్ బుస్తామి) మరియు జెనెవైవ్ (ఎలైస్ లెవెస్క్) కలిసి డేవినాకు ఒక గుణపాఠం నేర్పడానికి ప్రయత్నిస్తారు, ఐతే ఇందులో జోక్యం చేసుకొంటాడు.
 19. 19. దురదృష్ఠ మరణం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 22, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్యామి యొక్క మంచి ఉద్దేశ్యాలు, కైరన్ (టాడ్ స్టాష్ విక్)కు ఒక హింసాత్మక సంఘటనకు దారితీస్తుంది. ఎలిజా బాయౌకు పర్యటిస్తాడు. హేలే తన కుటుంబపు చరిత్రలోని ఆశ్చర్యకరమైన విషయాలను మార్సెల్ నుండి తెలుసుకుంటాడు.
 20. 20. నీతో దగ్గరగా నడవడం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 29, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్, తన తండ్రి పీటర్ మైకెల్ (సెబాస్టియన్ రోచీ) దుష్ఠ కృత్యాలు పీడకలల్లాగా బాధిస్తుండగా, అతను తన సొంత పెంపుడు కుమారుడైన మార్సెల్ తో అతనికి గల కలత సంబంధాన్ని పరిశీలించాల్సి వచ్చింది.
 21. 21. న్యూ ఓర్లియాన్స్ యుద్ధం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 6, 2014
  42నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్లాస్ యొక్క ప్రణాళికను తెలుసుకున్న కారణాలు, అన్ని ఫ్రెంచ్ క్వార్టర్ పిశాచాల సమూల నాశనానికి దారి తీస్తుంది, మైకెల్ సన్స్ ను తొలగించి, నగరం యొక్క నియంత్రణలను తిరిగి పొందడానికి మార్సెల్ సైన్యాన్ని సమకూర్చుకొంటాడు.
 22. 22. బాల్యం నుండి సమాధి వరకు
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 13, 2014
  43నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మార్సెల్ పై ఆశ్చర్యకరమైన దాడి జరిగిన తర్వాత, డేవినా మరియు క్యామి, క్లాస్ ను తమతో పాటు తీసుకెళ్ళేందుకు ఒక్కటవుతారు. అపుడు నిరాశాజనకంగా ఉన్న క్లాస్, తనకు ముఖ్యమైనవారిని రక్షించుకునేందుకు గుండెలుపగిలే నిర్ణయాన్ని తీసుకొంటాడు.

మరిన్ని వివరాలు