సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

అమెరికన్ గాడ్స్

8.020172 సీజన్లు18+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

షాడో మూన్ జైలు నుండి విడుదల అయిన తరువాత, మిస్టర్. వెన్స్డే ను కలుసుకుంటాడు, అప్పుడు వాయుపీడనం మొదలవుతుంది. షాడో కు పూర్తిగా తెలియని కారణంగా, ఇది తన జీవితాన్నే మార్చబోతోంది. తనకు అర్ధం కాని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లో షాడో ఇబ్బంది పడతాడు.

నటులు:
ఎమిలి బ్రౌనింగ్, పాబ్లో శ్రేయిబార్, ఇయాన్ మెక్ షేన్
శైలీలు
డ్రామా, ఫాంటసీ, సస్పెన్స్
సబ్‌టైటిల్స్
العربية, বাংলা, Català, Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, मराठी, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Русский, Svenska, తెలుగు, Türkçe, 中文(简体), 中文(繁體)
ఆడియో భాషలు
Deutsch, English, Español (España), Español (México), Français, Indonesia, Italiano, Português, Türkçe, Русский, العربية, 中文, 日本語
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (8)

 1. 1. ది బోన్ ఆర్చిడ్

  1 గంట, 2 నిమిషాలు29 ఏప్రిల్, 201718+సబ్‌టైటిల్స్

  కొద్ది రోజుల క్రితం షాడో మూన్ జైలు నుండి విడుదల కాగా, తన భార్య హత్య కేసులో, తను మిస్టర్. వెన్స్డే ను కలుసుకుంటాడు, తన బాడిగార్డ్ గా ఉద్యోగం ఖరారు చేసుకుంటాడు.

 2. 2. ది సెక్రెట్ ఆఫ్ ది స్పూన్స్

  58 నిమిషాలు6 మే, 201718+సబ్‌టైటిల్స్

  వచ్చే యుద్ధం కొసం నియామకాలు మొదలు పెట్టిన మిస్టర్.వెన్స్డే, షాడో మూన్ తనతో పాటు చికాగో కు పయనమవుతుంది, పాత స్లావిక్ దేవుడైన జెర్నోబోగ్ తో చెకర్స్ ఆటలో పందెం కాస్తుంది.

 3. 3. హెడ్ ఫుల్ ఆఫ్ స్నో

  59 నిమిషాలు13 మే, 201718+సబ్‌టైటిల్స్

  మిస్టర్. వెన్స్డే బ్యాంక్ ను దోచుకునే తన ప్రణాళిక చెప్పినప్పుడు, షాడో తన ఉద్యోగపు షరతులను ప్రస్నిస్తాడు (ఎందుకంటే, సహజంగానే ప్రతి సేనను నడపడానికి డబ్బులు కావాలి)

 4. 4. గిట్ గాన్

  58 నిమిషాలు22 మే, 201718+సబ్‌టైటిల్స్

  గతము మరియు ప్రస్తుతము లలో మారుతూ, లౌరా యొక్క బ్రతులు పోరాటం సాగిస్తుంది – తను షాడో ను ఎలా కలుసుకుంది, తను ఎలా చనిపోయింది, ఆఖరికి తను ఆ మోటెల్ రూమ్ బెడ్ పై కి ఎలా వచ్చింది అని తెలుసుకుంటుంది.

 5. 5. లెమన్ సెంటెద్ యు

  55 నిమిషాలు29 మే, 201718+సబ్‌టైటిల్స్

  నమ్మకస్తురాలు కాని తన భార్య చనిపోయిన తరువాత ఆ భాదను దిగమింగుతున్న షాడో మరియు మిస్టర్. వెన్స్డే కలిసినప్పుడు, వారిని న్యూ గాడ్స్ కిడ్నాప్ చేస్తారు.

 6. 6. ఏ మర్డర్ ఆఫ్ గాడ్స్

  52 నిమిషాలు3 జూన్, 201718+సబ్‌టైటిల్స్

  న్యూ గాడ్స్ షో ఆఫ్ ఫోర్సు తరువాత, షాడో మరియు మిస్టర్. వెన్స్డే ఇద్దరూ వల్కన్ అనే పాత స్నేహితుని వద్ద ఆశ్రయం పొందుతారు.

 7. 7. ఏ ప్రేయర్ ఫర్ మాద్ స్వీని

  51 నిమిషాలు12 జూన్, 201718+సబ్‌టైటిల్స్

  షాడో తో పాటు గడిపిన క్షణాలు చాలా తక్కువ కాని, లౌరా కు తన పాత జీవితానికి వెళ్లిపోయేందుకు సరైన తోడు దొరకలేదు, కాబట్టి తిరిగి షాడో వద్దకు వచ్చింది. పిచ్చి స్వీని యొక్క విషాద గతాన్ని చూపించారు.

 8. 8. కమ్ టు జీసెస్

  1 గంట19 జూన్, 201718+సబ్‌టైటిల్స్

  యుద్ధం కారణంగా, మిస్టర్. వెన్స్డే మరొక పాత దేవుణ్ణి తీసుకోవాల్సి ఉంటుంది: ఒస్తారా, నే ఈస్టర్, డాన్ యొక్క దేవత. కాని తనని గెలుచుకోవడానికి మంచి ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మిస్టర్. నాన్సీ రంగం లోకి దిగుతాడు.

 9. బోనస్: అమెరికన్ గాడ్స్ సీజన్ -1: ట్రైలర్

  1 నిమిషం16 ఏప్రిల్, 201718+సబ్‌టైటిల్స్

  షాడో మూన్ జైలు నుండి విడుదల అయినప్పుడు, తను మిస్టర్. వెన్స్డే ను కలుసుకుంటాడు. అప్పుడు స్టారం బ్రీవ్ అవ్వడం మొదలుపెడతాడు. అప్పుడే తన భార్యను కోల్పోయిన షాడో, మిస్టర్. వెన్స్డే కు బాదిగార్డ్ గా చేరతాడు. మాయ నిజమయ్యే ఒక రహస్య ప్రపంచం గురించి తెలుసుకుంటాడు. మిస్టర్. వెన్స్డే తను కోల్పోయిన గ్లోరిని తిరిగి పొందడానికి ఒక సేనను ఏర్పాటు చేసుకుంటున్నాడు.

Additional Details

Director
Adam Kane, Vincenzo Natali, David Slade, Floria Sigismondi, Craig Zobel
Studio
Starz
Amazon Maturity Rating
18+ Adults. Learn more
Supporting actors
Bruce Langley, Emily Browning, Yetide Badaki