సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

ద విడో

సీజన్ 1
IMDb 6.92019X-RayHDR16+
అనుమానాస్పదంగా అదృశ్యమైన భర్త గురించి రహస్యాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఆమె కాంగోకి వెళ్లాల్సి వస్తుంది, అక్కడ ఆమె తాను ప్రేమించిన వ్యక్తికి ఏం జరిగిందనే నిజాన్ని బలవంతంగా తెలుసుకోవలసి వస్తుంది.
నటులు:
కేట్ బెకిన్‌స్లేచార్లెస్ డాన్స్అలెక్స్ కింగ్స్‌టన్
శైలీలు
సస్పెన్స్డ్రామా
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share
 1. 1. మిస్టర్ టెకీలా
  February 28, 2019
  49నిమి
  13+
  మూడేళ్ళ క్రితం కూలిపోయిన విమానంలో మరణించాడని ప్రకటించబడ్డ తన భర్త ఇంకా బ్రతికే ఉన్నాడన్న సంభావ్యత ఉందని అనుమానించటంతో ఒక విధవ జీవితం గందరగోళంలో చిక్కుకుపోతుంది.
 2. 2. ఆకుపచ్చ సింహం
  February 28, 2019
  45నిమి
  13+
  తన భర్త గురించి నిజం తెలుసుకోవటానికి జార్జియా ముందు ఇమాన్యువల్‌తో పని చేయాలి, వారిద్దరూ కలిసి అనుమానితుడైన పీటర్ బెల్లోని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ఏరియల్ కంటిచూపు పోగొట్టుకోవటానికి కారణమైన ఆశ్చర్యకర కథనాన్ని బియాట్రిక్స్ తెలుసుకుంటుంది.
 3. 3. బతికి బయటపడ్డవారు
  February 28, 2019
  45నిమి
  13+
  జార్జియాని ఒక వైద్య సహాయక బృందం ఆమె కోరిన ప్రాంతానికి బండిలో దింపే ఏర్పాటు జూడిత్ చేస్తుంది, కానీ ఆ ప్రాంతపు అస్థిరత్వం వారి ప్రయాణాన్ని ఇబ్బందులలో పడేస్తుంది. పీటర్ అడిడ్జాని ఘోరమైన పనులు చేయమని బలవంతం చేస్తుండగా, ఏరియల్‌ తన గతపు నీలినీడలని ఎదుర్కోవాల్సి వస్తుంది.
 4. 4. వయొలెట్
  February 28, 2019
  45నిమి
  16+
  మార్టిన్ ఇంకా ఏరియల్ కలిసి విమానం పేలుడుతో సంబంధం ఉన్న ఆర్మీ జనరల్ పేరు తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు, అదే సమయంలో జార్జియా అదృశ్య పీటర్‌కి దగ్గరయ్యే క్రమంలో తనని తాను ప్రమాదంలో పడేసుకుంటుంది.
 5. 5. సంఙ్ఙ
  February 28, 2019
  46నిమి
  16+
  చివరికి ఆమె పీటర్‌కి నేరుగా ఎదురయ్యే క్రమంలో, జార్జియా విల్స్ అదృశ్యం గురించి తెలుసుకోవటానికి విపరీత మార్గాలను ఎంచుకుంటుంది. జూడిత్ ఇంటికి తిరిగి వచ్చి గతపు జ్ఞాపకాలలో చిక్కుకుంటుంది, కానీ భవిష్యత్తు మలుపులని తను ఊహించలేదు.
 6. 6. సాలీడు, దాని గూడు
  February 28, 2019
  47నిమి
  16+
  జార్జియా ఇంకా అడిడ్జా కాంగోలీస్ కీకారణ్యాలలోకి కొనసాగించిన ప్రయాణం అనుకోని ఫలితాలని అందిస్తుంది. అదే సమయంలో విమానం కూలిపోవడానికి సమాధానాలని వెతికే సమయంలో, మార్టిన్ తనని, ఏరియల్‌ని ఇద్దరినీ అజికివే ప్రమాదకర దారిలో పడేలా చేసుకుంటాడు.
 7. 7. విల్
  February 28, 2019
  45నిమి
  16+
  విల్‌ను వెతుకుతూ జార్జియా ర్వాండా చేరుతుంది. అక్కడికి వచ్చీ రాగానే ఆమె తన భర్తకి నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి సిద్ధమవుతుంది, కానీ అక్కడి నిజాలని ఎదుర్కోవటానికి ఆమె సిధ్ధంగా ఉండదు.
 8. 8. నైజెల్
  February 28, 2019
  46నిమి
  16+
  విల్ గురించిన నిజాలతో కళ్ళు బైర్లు క్రమ్మిన జార్జియా కిన్షాసాకి తిరిగి వస్తుంది. కానీ ఆమె గతపు తప్పులని సరి చేసే ముందే, ఆమె నిజాన్ని బయటపెట్టకుండా ఆపాలని చూస్తున్న వారిని ఎదుర్కోవాలి.

బోనస్ (1)

 1. బోనస్: Season 1 Official Trailer
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  January 14, 2019
  2నిమి
  13+
  Has she lost everything or is she chasing a ghost? Kate Beckinsale stars as Georgia Wells, and is on the hunt to uncover answers surrounding her husband’s mysterious disappearance. The Widow releases on March 1, 2019, only on Prime Video.