సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

స్నీకీ పీట్

IMDb 8.12019X-RayHDR16+
మారియస్ జోసిపోవిక్ ఎవరు? మారియస్ కూడా తెలుసుకోవాలనుకుంటాడు. అతను బెర్న్‌హార్ట్ కుటుంబం వైపు లాగబడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అతను కుటుంబంలో భాగం కాదు. అతను ఒక మోసగాడు.ఒక సాధారణ వ్యక్తిగా మారే అవకాశం బాగుంది. ఇదతన్ని భయంతో చంపేస్తోంది. ఈ స్నీకీ పీట్ సీజన్‍లో కుటుంబంలోని సభ్యులందరూ వారి వారి గుర్తింపును అన్వేషిస్తారు. ఇది ఒక ప్రమాదకరమైన ప్రయాణం. అందులో తమను తామో లేక వారి జీవితాలను కోల్పోవచ్చు.
నటులు:
లైబ్ బేరరమారిన్ ఐర్లాండషేన్ మెక్‌రే
శైలీలు
డ్రామా
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. ద డబుల్ అప్ & బ్యాక్
  9 మే, 2019
  49నిమి
  16+
  బెర్న్‌హార్డ్‌లతో తన లోతైన బంధాన్ని కనుగొనేందుకు మారియస్ తిరిగి ఫార్మ్‌కి వస్తాడు, కానీ అతి త్వరలోనే మోసగాడి జీవితం అతడిని వెంటాడుతుంది, తిరిగి వెనక్కి వెళ్లేలా చేస్తుంది. ఓ పెద్ద రహస్యాన్ని దాచిపెడుతున్నట్లు తెలుసుకున్న జూలియా అదే సమయం తీవ్రమైన చట్టబద్ధ సమస్యలలో తన జీవితాన్ని పడవేసుకుంటుంది మరియు ఆ కుటుంబ వ్యాపారం సందిగ్ధంలోకి జారుకుంటుంది.
 2. 2. ద హకిల్‌బెర్రీ జోన్స్
  9 మే, 2019
  50నిమి
  16+
  ప్రమాదకరమైన మోసకారి మహిళతో మారియస్ తిరిగి జత కడతాడు. ఆడ్రే ద్వారా ఉద్యోగం నుంచి తొలగించబడిన జూలియా, కొత్త ఉద్యోగం వెతుకుతూ ఉంటుంది. ఆడ్రే మరియు ఓటాలు తమ వ్యాపారాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. తన తల్లిదండ్రుల మరణం పై కార్లీ తన వెతుకులాట కొనసాగించడం, బెర్న్‌హార్డ్ కుటుంబంలో భావోద్వేగాలను రెచ్చగొడుతుంది.
 3. 3. ద స్టామ్‌ఫోర్డ్ ట్రస్ట్ ఫాల్
  9 మే, 2019
  51నిమి
  16+
  జూలియాకు సహాయం చేయడం కోసం ఆమెకు చెందిన ఓ పని చేయాల్సి రావడంతో, లిజీతో తన ఒప్పందాన్ని మారియస్ తప్పనిసరి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. లొరైన్ అనే పేరు గల తన స్నేహితురాలి కూతురును కాపాడేందుకు సహాయం చేయమని, టేలర్‌కు ఓటో చెబుతుంది. కార్లీ కనిపెట్టిన ఓ కుటుంబ రహస్యం ఆమెను కేలిఫోర్నియాకు దారి తీసేలా చేస్తుంది మరియు తను వదిలేసిన ఓ బాధాకరమైన గతానికి ఆడ్రీ చేరువ అవుతుంది.
 4. 4. ద వెర్మంట్ విక్టిమ్ & ద బేకర్స్‌ఫీల్డ్ హజిల్
  9 మే, 2019
  49నిమి
  16+
  తన మోసగాడి జీవితానికి ముగింపు పలకాలని భావించిన మారియస్, జూలియాతో కలిసి వెర్మంట్‌కు వెళ్లి, అయిష్టంగా ఓ కళకు నకిలీ చేయడానికి ఒప్పుకుంటారు. టేలర్‌ను పోలీస్ ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించగా, అతను లొరైన్ నుంచి ఓదార్పు కోరుకుంటాడు. కేలిఫోర్నియాలో, లీలా గురించి కార్లీ నిజం తెలుసుకోవడానికి కార్లీ సహాయం చేస్తానని ఒప్పుకోవడంతో, ఆడ్రే తన విడిపోయిన తండ్రిని తప్పనిసరి పరిస్థితిలో ఎదుర్కోవాల్సి వస్తుంది.
 5. 5. ద ఇన్విజిబుల్ మేన్
  9 మే, 2019
  49నిమి
  16+
  మారియస్ మరియు జూలియాలు ఒప్పుకున్న పని కారణంగా కేలిఫోర్నియా వదిలి వెళతారు. లీలా ఎక్కడ ఉందో తెలుసుకోవడంలో ఎదురయ్యే సమస్యలకు, ఆడ్రీ మరియు కార్లీలు పలు ఆధారాలతో జవాబులను వెతుకుతుంటారు. ఇక బ్రిడ్జ్‌పోర్ట్‌లో, బెర్న్‌హార్డ్ కుటుంబ వ్యాపారంలో లిజీ తనకు తానే చిక్కులు తీసుకురావడం ద్వారా, మారియస్‌ను తన నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.
 6. 6. ద కేలిఫోర్నియా స్ల్పిట్
  9 మే, 2019
  49నిమి
  16+
  లీలా కోసం వెతకడంలో మారియస్ సహాయాన్ని ఆడ్రే కోరుతుంది. తాము ఆశించిన దానికంటే ఆమె జీవితం మరింత సంక్లిష్టమైన స్థితిలో ఉందని వారు త్వరలోనే తెలుసుకుంటారు. లిజీని వెతకడం కోసం దేశాంతర రోడ్డు ప్రయాణం చేయడానికి ఓటో మరియు టేలర్‌లు సిద్ధం కావడంతో, లొరైన్ గురించి ఒక లోతైన సంఘర్షణ వెలుగులోకి వస్తుంది.
 7. 7. ద లిటిల్ సిస్టర్
  9 మే, 2019
  44నిమి
  16+
  లీలాను కనుగొనడంలో దాదాపుగా దగ్గరకు రాగా, ఆమె బతికి ఉండవచ్చని మరియు తీవ్రమైన ప్రమాదంలో ఉండవచ్చనే ఆలోచనపై ఆ కుటుంబం ఒకే మాట పైకి రావడం సంక్లిష్టంగా మారుతుంది. మారియస్ చేస్తున్న రెండు పనులలో ఆడ్రీ మరియు ఓటోలు తమకు తెలియకుండానే భాగం అవుతారు.
 8. 8. ద సన్‌షైన్ స్విచరూ
  9 మే, 2019
  42నిమి
  16+
  జూలియా కిడ్నాప్‌నకు గురవుతుంది మరియు తను చేసే రెండు పనులు జరుగతూ ఉండేలా చేస్తూ తన విశ్వాసాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి మారియస్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. జూలియాను రక్షించడానికి ఆ కుటుంబం తప్పనిసరిగా ఓ ప్రణాళిక సిద్ధం చేయాలి, కానీ ఊహించిన దానికంటే ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగాను మరియు ప్రమాదకరంగాను ఉందని వారు త్వరగానే తెలుసుకుంటారు.
 9. 9. ద మాస్క్ డ్రాప్
  9 మే, 2019
  38నిమి
  16+
  లిజీపై విధేయతను మారియస్ తప్పక అధిగమించాల్సి వస్తుంది మరియు బెర్న్‌హార్డ్‌ల కుటుంబం నమ్మకాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. జూలియాను కాపాడడానికి టేలర్ మరియు ఓటోలు ధృడ సంకల్పంతో కృషి చేస్తుండగా, వారి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించడానికి వారు ఓ మార్గం కనుగొంటారు. రహస్యాలు వెల్లడి అవుతాయి, మరియు లీలా గురించి చివరకు ఆ కుటుంబం వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
 10. 10. ద బ్రూక్లిన్ పొటాష్
  9 మే, 2019
  40నిమి
  16+
  జూలియాను విడిపించడం కోసం మారియస్ మరియు బెర్డ్‌హార్డ్‌లు ఓ పనిలో భాగం అవుతారు. జూలియా జీవితం తక్కెడలో వేలాడే పరిస్థితిలోకి రావడంతో మారియస్ మరియు లిజీ తమ పనిలో వెనకడుగు వేసేందుకు అంగీకరిస్తారు.

బోనస్ (2)

 1. బోనస్: సీజన్ 3 అధికారిక ట్రెయిలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  7 ఏప్రిల్, 2019
  2నిమి
  13+
  సీజన్ 3 అధికారిక ట్రెయిలర్ ఇప్పుడే చూడండి!
 2. బోనస్: సీజన్ 3 అధికారిక ట్రెయిలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  21 ఏప్రిల్, 2019
  1నిమి
  13+
  సీజన్ 3 అధికారిక ట్రెయిలర్ ఇప్పుడే చూడండి!

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
పీటర్ జెరెటీమార్గో మార్టిన్‌డేలజియోవన్నీ రిబిసీ