సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

హంటర్స్

సీజన్ 1
IMDb 7.22020X-RayHDR18+
కార్యనిర్వాహక నిర్మాత జోర్డాన్ పీలే నిర్మించిన, హంటర్స్, 1977 న్యూయార్క్ నగరంలో ధర్మబద్ధమైన ప్రతీకార అన్వేషణలో నాజీ హంటర్ల దళ బృందాన్ని అనుసరిస్తుంది.
నటులు:
లోగన్ లెర్మనజెర్రికా హింటనలీనా ఒలిన
శైలీలు
సాహసండ్రామా
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPolskiPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. సొరచేప కడుపులో
  20 ఫిబ్రవరి, 2020
  1గ 30నిమి
  18+
  ప్రారంభంలో, హైడెల్‌బామ్ ఇల్లు ఒక మహమ్మారికి బలయ్యింది. ఆ ఇంట్లో అతి పిన్న వయస్కుడైన జోనా పరిస్థితి సొరచేప కడుపులో పడినట్టు అవుతుంది, కానీ కాపరిలా దారి చూపే మాయర్ ఆఫర్మాన్ ద్వారా చీకటి నుండి బయటికి లాగబడతాడు. పురాతన మాన్‌హ్యాటన్ నేలపై ఎక్కడో, తన నమ్మకం పరీక్షకు గురైన చట్ట సంరక్షకురాలు మిల్లీ మారిస్ ఒక వృద్ధురాలి మరణంతో దక్షిణానికి ప్రయాణిస్తుంది.
 2. 2. దుఃఖితుల సంతాపం
  20 ఫిబ్రవరి, 2020
  1గ 2నిమి
  16+
  రెండవ రోజున, దేవుడు హంటర్లను సృష్టించాడు, వారు మాయర్ ఆదేశానుసారం జోనాను తమ తెగలోకి తీసుకొచ్చారు. వేటగాళ్ళు కోపంగా ఉన్నారు “కుదరదు!” అని “ఈ వేట పిల్లలుండే చోటు కాదు!” అని అరిచారు. కాని జోనా తన విలువను వారికి తెలియజేసి, కొత్త శత్రువు యొక్క చీకటి శ్లోకాలను బయటపెట్టాడు. వృద్ధ మహిళ మరణం తరువాత, మిల్లీ యొక్క కాంతి పాపపు సత్యాలపై ప్రకాశించగా, ఒక గొప్ప దుష్టత్వం వాటిని నీడలలో దాచడానికి కుట్ర పన్నింది.
 3. 3. అమ్మమ్మ కలలు అతని మనసులో నాట్యం చేసినప్పుడు
  20 ఫిబ్రవరి, 2020
  1గ 4నిమి
  18+
  మిల్లీ న్యాయం కోసం అన్వేషణ కొనసాగించగా, దుష్టత్వపు దూతలు మిల్లీని వెంబడించారు. వేట యొక్క విచారణల కారణంగా విశ్వాసం దెబ్బ తిన్న జోనాకు మాయర్ విఙ్ఞప్తి చేసాడు; జోనా సలహా కోసం తన సహచరుల ప్రత్యేకతలు మరియు తన అమ్మమ్మ భండాగారం యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఒక దుష్ట ప్రకటన యొక్క రహస్య పదాలను అర్థం చేసుకోవడానికి హంటర్స్ కష్టపడ్డారు.
 4. 4. పవిత్రమైన దొంగలు
  20 ఫిబ్రవరి, 2020
  1గ
  16+
  డబ్బు పట్ల ప్రేమే అన్ని చెడులకు మూలం. సంకేతాల బాట హంటర్స్‌ను ఒక వ్యాపారి రహస్య అరలోకి నడిపించింది, అక్కడ గతం యొక్క అవశేషాలు వర్తమాన చెడులను ప్రతిధ్వనించాయి. మిల్లీ యొక్క దిక్సూచి ఆమెను ఆఫర్మాన్ ఇంటి వద్దకు తీసుకువచ్చింది, అక్కడ ఆమెకు జోనా కనిపించగా, అతని పై ఒక బాధ్యతను మోపింది: “నేను నిన్ను సత్యంతో నడుచుకోమని వేడుకుంటున్నాను!”
 5. 5. చీకట్లో, అన్ని పక్షులూ నలుపే
  20 ఫిబ్రవరి, 2020
  1గ
  18+
  మాయర్ జోనాకు ఒక సామెతను చెప్పాడు, దానితో జోనా తనను తాను బలపరచుకున్నాడు. పదునైన నాలుకగల పాము హంటర్స్ సంకల్పంలో విషం నింపడానికి ప్రయత్నించింది. అలబామా దేశంలో చెడు పాతుకుపోయింది, దానిని పెకిలించడానికి హంటర్స్ రంగంలోకి దిగారు. నేల అంతటా వ్యాపించిన దుష్టత్వం యొక్క బాధాకర అలలు ఒక ప్రకటన ద్వారా మిల్లీని తాకాయి.
 6. 6. రూత్ 1:16
  20 ఫిబ్రవరి, 2020
  1గ
  18+
  అంతా వినండి! అసమ్మతి సమయంలో హంటర్లను ఏకం చేసే ఒక వివాహ పాట వినిపించింది. మాయర్ జోనాతో "వేట మరణం గురించి మాత్రమే కాదు," అంటూ, "ఇది జీవితం గురించి!" అని అరిచి చెప్పాడు. కాని వారి ఆనందం అకాల దాడి మరియు వారి మధ్యలోని ఒక యూదుకు వచ్చిన అనుమానం వలన ముగిసిపోయింది. చెడు యొక్క మూలాన్ని వెతుకుతూ, మిల్లీ ఒక త్యాగం చేసింది.
 7. 7. శాంతించు పిచ్చిదానా
  20 ఫిబ్రవరి, 2020
  1గ
  18+
  కానీ ఇదిగో! చెడు ప్రవచనం ద్వారా ముందే చెప్పిన తేదీ వారి దగ్గరకు వచ్చేసింది. రోజు ముగిసి, చీకటి దాడి చేయడానికి సిద్ధమైనప్పుడు గతపు దుష్ట దెయ్యాలచే హంటర్స్ హింసించబడ్డారు. ధర్మ మార్గంలో పయనాన్ని వేగవంతం చేయడానికి మిల్లీ న్యాయానికి అవలంబించే విధానాలను వదులుకుంది.
 8. 8. యూదుపరమైన ప్రశ్న
  20 ఫిబ్రవరి, 2020
  1గ 4నిమి
  16+
  భూమి అంతటా దట్టమైన చీకటి అలుముకుంది. మరణపు నీడల లోయలో హంటర్స్ సంచరిస్తూ, తమకు మార్గం చూపించడానికి నక్షత్రాల సహాయం కోరుకున్నారు. అయినప్పటికీ, జోనా హృదయంలో చీకటి అలుముకుంది, అది అతన్ని పాపం వైపు ప్రలోభపెట్టింది; మరియు కాపరి అయిన మాయర్ మిల్లీని తమ మందలో చేరమని విజ్ఞప్తి చేశాడు.
 9. 9. 77 నాటి గొప్ప పురాతన నాజీ కుట్ర
  20 ఫిబ్రవరి, 2020
  57నిమి
  16+
  ఒక భయంకరమైన మహమ్మారి భూమిపైన తిరుగుతుంది, అది ప్రజలను మ్రింగివేసే సూచన కనిపించగా, హంటర్స్ దాన్ని నివారించడానికి గొప్ప యుద్ధం చేశాడు. ధర్మ ద్వారపు గడపలో, మిల్లీ అసహ్యకరమైన ద్రోహాన్ని భరించింది ఇంకా జోనాను ప్రతీకారం మరియు అవినీతి నుండి విడిపించడానికి ప్రయత్నించింది.
 10. 10. రెండూ దేవుడి మాటలే
  20 ఫిబ్రవరి, 2020
  1గ 8నిమి
  16+
  నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.

బోనస్ (4)

 1. బోనస్: Hunters - Official Red Band Trailer
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  27 జనవరి, 2020
  2నిమి
  18+
  Justice is coming. Watch the official Red Band trailer to see the Hunters go full throttle on their mission of righteous revenge.
 2. బోనస్: హంటర్స్ - సూపర్ బౌల్ కమర్షియల్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  27 జనవరి, 2020
  1నిమి
  18+
  బొగ్గులు వేడిగా ఉన్నాయి, డ్రింక్స్ చల్లగా ఉన్నాయి, ఇది మరొక అమెరికన్ బార్బీక్యూ...
 3. బోనస్: సీజన్ 1 - అధికారిక ట్రైలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  2 జనవరి, 2019
  3నిమి
  18+
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జోర్డాన్ పీల్ అందిస్తున్న హంటర్స్, ఒక ఐతిహాసిక కుట్రల థ్రిల్లర్, ఇందులో 1977లో న్యూయార్క్ నగరంలో నాజీ హంటర్‌ల యొక్క అస్తవ్యస్త బృందానికి నాయకుడుగా అల్ పాసినో నటించాడు. వెంటనే అధికారిక ట్రైలర్‌ను వీక్షించండి మరియు నీతివంతమైన ప్రతీకారం కోసం అన్వేషణ ప్రారంభించిన వేటగాళ్ళను కలిసి, వారి ఘనకీర్తిని తెలుసుకోండి.
 4. బోనస్: సీజన్ 1 - అధికారిక ట్రైలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  31 అక్టోబర్, 2019
  2నిమి
  18+
  మనమందరం వెలుగు మరియు చీకటి మధ్య ఎంచుకోవలసిన సమయం వస్తుంది. వేటకు స్వాగతం.

మరిన్ని వివరాలు

నిర్మాతలు
జోర్డాన్ పీలనిక్కి టోస్కానోడేవిడ్ వైలఆల్ఫాన్సో గోమెజ్-రైహాననెల్సన్ మెక్‌కార్మికవిన్ రోసెన్‌ఫెల్డటామ్ లెసెన్‌స్కీడేవిడ్ ఎలెండరజెన్నా సాంటియానాడేవిడ్ రోసెనఎడ్వార్డో హావియర్ కాంటోరాయన్ మాల్డోనాడోజెర్రీ కప్పరక్రిస్ బాకామమార్క్ బ్యాన్‌కల్లిగ్లెన్ కెస్లరబిల్ సెలవిలియం ఎం. కానరక్రిస్ రోసాటిమంకీపా ప్రొడక్షన్ససోనార్ ఎంటర్టైన్మెంటబిగ్ ఇండీ పిక్చర్స
Amazon మెచ్యూరిటీ రేటింగ్
18+ పెద్దలు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
సాల్ రుబినెకకారల్ కేనజాష్ రాడ్నోరగ్రెగ్ ఆస్టినటిఫనీ బూనలూయిస్ ఓజావాకేట్ ముల్వానీడిలన్ బేకరఅల్ పాచినో