


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - సృష్టికర్త
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202333నిమికాంప్వేర్ సీఈఓకి చెప్పలేని విషాదం జరిగిన తర్వాత, ఒక మార్మిక కన్సల్టెంట్ అక్కడికి చేరుకొని, బాధ్యతలు తీసుకుంటాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - మామా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202330నిమితన కుమారుడి మరణానికి సమాధానం వెతుకుతు, మామా శాంగ్ కాంప్‌వేర్‌ను సందర్శిస్తుంది. ఎలేన్, రీజెస్ ఉద్దేశాలను ప్రశ్నిస్తుంది, క్రెగ్ ఒక కొత్త గేమ్‌లో ఊహించని పురోగతిని సాధిస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - శుక్రవారం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202333నిమిరీజెస్, క్రెగ్‌తో బయటకు వెళ్లడానికి సిద్ధపడతాడు, ఈ విషయం అందరికి తెలుస్తుంది. ఇంతలో, డేట్ కోసం తయారవుతుండగా ఎలేన్‌కు రికార్డుల రూమ్ తాళం దొరుకుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - శాంగ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202333నిమిశాంగ్-వూ, రీజెస్ పాటాఫ్‌ను కలుసుకోవడం వారి తప్పనిసరి ఒప్పందం గురించి ఫ్లాష్‌బ్యాక్‌లో చూస్తాము, ప్రస్తుతం, క్రెగ్ ఇప్పటికీ తన బాస్‌తో నైట్ అవుట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, క్యాంప్‌వేర్‌ను మునిగిపోకుండా ఉంచడానికి ఎలేన్ అడుగులు వేస్తోంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - సిక్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202332నిమినిగూఢమైన ఫ్రాంక్ ఫ్లోరెజ్ గురించి వెల్లడించడానికి నిశ్చయించుకొని, క్రెగ్ పోమోనాకు వెళతాడు. అక్కడ ఆఫీసులో, మేనేజిరియల్ సూట్ పొందడానికి అందుబాటులో ఉంది అని రీజెస్ పాటాఫ్ ప్రకటించినప్పుడు, గందరగోళం ఏర్పడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - గాజు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202332నిమికాంప్వేర్ కొత్త గేమ్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వినియోగదారులపై దాని భయానక ప్రభావం గురించి ఎలేన్ భయపడుతుంది. చర్చ్ వద్ద క్రెగ్ ఎంతగానో ప్రయత్నించినా, రీజెస్ పాటాఫ్ పట్ల తనకు కలిగిన ఆకర్షణను ప్యాటి అనుభూతి చెందుతుంది, ఇది తన భర్తను దూరం చేసేలా ఉంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ఏనుగు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202335నిమికొన్ని రోజుల తరువాత, ప్యాటి ఇప్పటికీ ఇంటికి రాలేదు, ఇది క్రెగ్ పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చుతుంది. ఒక అసాధ్యమైన పని చేయవలసి ఉన్న ఎలేన్, సహాయం కోసం తన మాజీ ప్రియుడిని పిలుస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - సుత్తి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 202336నిమిమిస్టర్ శాంగ్ జంగిల్ ఆడిసీ, గణనీయమైన సంఖ్యతో మార్కెట్‌లో విజయం సాధిస్తుంది. ఎలేన్ తన మోరల్ కంపాస్‌ను సవాలు చేయడం కొనసాగిస్తుంది, సీజన్ అంతటా తనని వెంటాడుతున్న దాన్ని క్రెగ్ ఎదుర్కొంటాడు, రీజెస్ తన తదుపరి పనిపై దృష్టిసారిస్తాడు.ఉచితంగా చూడండి