Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

A House On The Bayou

వారి సంబంధాన్ని మెరుగుపరుచుకొని తిరిగి కలవాలనుకొనే జెస్సికా, జాన్‌లు (ఏంజెలా సారాఫైన్, పాల్ స్నైడర్) కూతురు అన్నా(లియా మెక్‌హ్యూ)తో కలిసి మంచి విహారస్థలమని లూసియానా గ్రామసీమలలోని మారుమూల మాన్షన్‌కు వెళతారు. అక్కడ అనుమానాస్పదరీతిలో స్నేహం చూపిస్తున్న పొరుగువారు పిలవకుండానే డిన్నర్‌కు రాగా, ఆ వారాంతం వికృత మలుపులు తీసుకొని సున్నితమైన కుటుంబ బంధాలను తెంచే రహస్యాలను వెలుగులోకి తెస్తుంది.
IMDb 5.61 గం 28 నిమి2021
R
EPIX ఉచిత ట్రయల్

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English
సబ్‌టైటిల్స్
English [CC]
దర్శకులు
Alex McAulay
నిర్మాతలు
Jason BlumChris McCumberJeremy GoldMary-Margaret Kunze
నటులు:
Angela SarafyanPaul SchneiderLia McHugh
స్టూడియో
Viacom
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.