సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

హానా

IMDb 7.52019X-RayHDR16+
అత్యంత ఉద్రిక్త థ్రిల్లర్, ఈ తరపు డ్రామా సమాన భాగాల్లో కల, అరణ్యాలలో పెరిగిన ఓ అసాధారణ యువతి ఓ కనికరం లేని సీఐఏ ఏజెంట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం, అసలు ఆమె ఎవరు, ఆమె వెనుక ఉన్న నిజం ఏమిటి అనే వాస్తవాన్ని ఆమె తెలుసుకునే ఆమె జీవిత ప్రయాణాన్ని హానా చూపిస్తుంది.
నటులు:
మిరెల్ ఈనోస్జొయెల్ కిన్నామన్ఎస్‌మీ క్రీడ్-మిల్స్
శైలీలు
యాక్షన్డ్రామా
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. అడవి
  28 మార్చి, 2019
  48నిమి
  16+
  ఒక రహస్య రొమేనియా ఫెసిలిటీ నుండి చిన్నారి హనాని ఎరిక్ హెల్లర్ కాపాడిన తరువాత, ఇద్దరూ దట్టమైన పోలాండ్ అడవిలో 15 ఏళ్ళు ఉంటారు. హనాని అసాధారణ హంతకురాలు, వేటగత్తె అయ్యేలా ఎరిక్ శిక్షణ ఇస్తాడు. కానీ, తన ఒంటరి లోకాన్ని మించి ఎదగాలనే కోరికతో తన ప్రాంతానికి వెలుపల హనా అన్వేషిస్తుంది. ఇది హనా పుట్టిననాటి నుండి వేటాడుతున్న సిఐఎ ఏజెంట్ మెరీసా వీగ్లర్ దృష్టిని ఆకర్షిస్తుంది.
 2. 2. స్నేహితురాలు
  28 మార్చి, 2019
  47నిమి
  18+
  మరీస్సా మనుషులకు చిక్కిన తరువాత, హనా మొరాకో సిఐఎ సౌలభ్యం నుండి పోరాడి తప్పించుకుని, బెర్లిన్‌లో ఎరిక్‌ని కలవాలి. ఆ ప్రయాణంలో, బ్రిటిష్ టీనేజర్ సోఫీని వారి కుటుంబ సెలవు పర్యటనలో కలుస్తుంది. వాస్తవ ప్రపంచం యొక్క మొదటి రుచిని, యవ్వన అనుభవాన్ని హనాకు సోఫీ అందిస్తుంది. సాధారణతను చవి చూసినా, మరీస్సా మరియు ఆమె వ్యక్తుల నుంచి ప్రమాదం వెంటాడుతూనే ఉంది.
 3. 3. నగరం
  28 మార్చి, 2019
  54నిమి
  16+
  హనా, ఎరిక్‌లు బెర్లిన్‌లో తిరిగి కలుసుకున్నాక, అతని పాత ఆర్మీ స్నేహితులతో కలిసి దాక్కున్న సమయంలో, ఆమె తండ్రి గతం గురించి మరింత తెలుసుకుంటుంది. సోఫీతో తాను చవి చూసిన సాధారణ జీవితం కోసం తపిస్తున్న హనా, తన సొంత తండ్రి విధిస్తున్న ఆంక్షలతో మరింత చికాకు పడుతుంది. మరీస్సా తమ పైకి వస్తుందని గ్రహించి, ఎరిక్, అతని స్నేహితులు దాడి కొరకు సిధ్ధం అవుతారు.
 4. 4. నాన్న
  28 మార్చి, 2019
  56నిమి
  16+
  మరీస్సాను బంధించిన ఎరిక్, హనాతో కలిసి తను క్షేమంగా బెర్లిన్ దాటి వెళ్లేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ సమయంలో డీటర్, అతని కుటుంబం వద్ద హనా దాక్కుంటుంది. తండ్రి గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన, ఆమెకు తన గతం గురించి పెద్ద రహస్యం తెలిసేలా చేస్తుంది. వీళ్ళు తప్పించుకునే ప్లాన్ రూపుదిద్దుకుంటుండగా, మరీస్సా, తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.
 5. 5. పట్టణం
  28 మార్చి, 2019
  54నిమి
  16+
  ఎరిక్ గురించి తెలిసిన విషయాలతో తలతిరిగిపోయిన హనా, సోఫీతో లండన్ సబర్బన్‌లో దాక్కుంటుంది. తన కొత్త స్నేహితురాలి గురించి సోఫీ తన తల్లిదండ్రుల నుండి దాస్తుంది. ఓ స్కూల్ పార్టీకి హనాను సోఫీ తీసుకెళ్లగా, అక్కడ టీనేజ్‌ ప్రేమలో ఆకర్షణ మొదటిసారిగా హనాకు అనుభవంలోకి వస్తుంది. అదే సమయంలో, పారిపోతుండగా ఎరిక్‌కు అయిన ప్రాణాంతకమైన గాయాల నుండి కాపాడడానికి అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు.
 6. 6. తల్లి
  28 మార్చి, 2019
  52నిమి
  16+
  ఆంటన్‌పై సోఫీ, హనాలు ఇద్దరూ ఆసక్తి పెంచుకోవడంతో, వారి మధ్య అనుబంధం ఇరకాటంలో పడుతుంది. ఇది జరుగుతుండగా, సోఫీ ఇంటికి హనా తల్లిని అంటూ మరీస్సా వస్తుంది. సోఫీకి, ఆమె కుటుంబానికి తన కారణంగా ముప్పు కలిగించడమా, లేదా తన స్వేచ్ఛను వదిలిపెట్టి మరీస్సాతో వెళ్ళడమా అనే పరిస్థితిలో హనా చిక్కుబడుతుంది. ఈ సమయంలో సాయర్, అతని మనుషులు తమ వద్ద బందీగా ఉన్న ఎరిక్‌ను దారుణంగా హింసించి ఇంటరాగేషన్ చేస్తారు.
 7. 7. రోడ్డు
  28 మార్చి, 2019
  50నిమి
  16+
  పూర్తి నిజం తప్ప మరేదీ వినే పరిస్థితిలో హనా లేదని గ్రహించిన ఎరిక్, ఆమెకు తన గతం గురించి మరింత తెలిపేందుకు రొమేనియాకు తిరిగి తీసుకువెళతాడు. ఈ సమయంలో యుట్రాక్స్ గురించి సాయర్ తనకు పూర్తి నిజం చెప్పడం లేదనే విషయాన్ని మరీస్సా గ్రహిస్తుంది.
 8. 8. యుట్రాక్స్
  28 మార్చి, 2019
  48నిమి
  16+
  యుట్రాక్స్ గురించి హనాకు ఎరిక్ వాస్తవాన్ని తెలియజెప్పడంతో, ఆమె తను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో, సాయర్ నుంచి యుట్రాక్స్ సౌలభ్యంలో వాస్తవంగా ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు మరీస్సా ప్రయత్నిస్తుంది.

బోనస్ (3)

 1. బోనస్: హనా పోరాటాల వెనక
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  29 మార్చి, 2019
  2నిమి
  16+
  హనా నిర్మాణం సమయంలో చిత్రీకరించిన దృశ్యాలు.
 2. బోనస్: సీజన్ 1 అధికారిక ట్రెయిలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  13 ఫిబ్రవరి, 2019
  2నిమి
  16+
  హెన్నా అడవిలోఒక అసాధారణమైన అమ్మాయిగా పెరుగుతుంది, తను ఎవరో అన్న సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించే ఒక అనధికార సీఐఏ ఏజెంట్ తీవ్ర అన్వేషణ నుండి తప్పించుకుంటుంది.
 3. బోనస్: 2019 సూపర్ బౌల్ ప్రకటన
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4 డిసెంబర్, 2018
  1నిమి
  ALL
  ఎవరూ ఊహించని అమ్మాయిలా ఉండు. హనా సూపర్ బౌల్ ప్రకటన చూడండి. మార్చిలో పూర్తి సీజన్ వస్తోంది.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
కంటెంట్ సలహాదారు
అసభ్యకర భాషమాదక ద్రవ్యాల వాడకంశృంగారంహింస