మీ ఫేవరేట్ కాస్ట్‌అవేలు తిరిగి వచ్చాయి - ఇంకా కలిసే, ఇంక తప్పిపోయే ఉన్నాయి! ఏడాదిలో టాప్ సినిమాలలో ఒకటైన, డ్రీం వర్క్స్ యానిమేషన్ వారి Madagascar: Escape 2 Africa మొదటిదానికంటే ఇంకా మెరుగైనది! వేరే ఏ చిత్రాలు తీసుకెళ్ళని విధంగా మిమ్మల్ని ఆఫ్రికన్ సాహస యాత్రకి తీసుకువెళ్ళే ఈ అద్భుతమైన కామెడీ చూస్తూ మీరు కడుపుబ్బా నవ్వుతారు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Filled1,625