Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఇండియన్ పోలిస్ ఫోర్స్

సీజన్ 1
తీవ్రవాదం బాట పట్టిన జరార్ ఆగడాలని అంతమొందించడానికి పూనుకున్న ఢిల్లీ పోలిస్ ఆఫీసర్ కబీర్ మాలిక్ కధే ఈ యాక్షన్ థ్రిల్లర్ "ఇండియన్ పోలిస్ ఫోర్స్" న్యాయం కోసం చేసే పోరాటం లో చేయాల్సిన త్యాగాలను కళ్ళకు కడుతుంది ఐపీఎఫ్. పట్టుదల, త్యాగం, అలుపెరుగని పోరాట స్ఫూర్తి గురించిన కధే ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఇది చూసాక ప్రేక్షకుల్లో ఒక నూతన ఉత్సాహం, ఆశ మొలకెత్తుతాయి.
IMDb 5.020247 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - డిల్లీ పోలిస్ రైసింగ్ డే
    17 జనవరి, 2024
    35నిమి
    13+
    ఇండియా కాపిటల్ ఢిల్లీ ఒకరోజు బాంబు దాడులతో మేల్కుంటుంది. జనాల్లో భయాందోళనలు కమ్ముకోగా, ఊరు విధ్వంసం చూస్తుంది. ఇప్పుడు నేరస్ధులని పట్టుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీస్ ఫోర్స్ మీద పడింది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - వన్ రాంగ్ కాల్
    18 జనవరి, 2024
    48నిమి
    13+
    ఎంత ప్రయత్నించిన ఎదో ఒక అడ్డంకి రావడంతో ఇన్వెస్టిగేషన్ పెద్దగా ముందుకి పొని కారణంగా ఒక నిరాశ ఆవహిస్తుంది. ఒక పక్క గుజరాత్ ఏటీఎస్ చీఫ్ తారా షెట్టీ నుంచి తగినంత సహాయం దొరుకుతున్నా పెద్ద ఆధారాలేవి దొరకవు. ఎపిసోడ్ చివరకు వచ్చేసరికి అనుకోని విషయం ఒకటి జరుగుతుంది. టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి వచ్చిన ఒక కాల్ ఈ కేస్ పరిష్కరించడానికి ఒక బలమైన ఆధారాన్ని ఇస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ద హంట్
    18 జనవరి, 2024
    31నిమి
    16+
    అలుపెరగక చేసిన ప్రయత్నం తర్వాత కబీర్ మరియు విక్రం చివరకి ఈ టెర్రరిస్ట్ ఎక్కడున్నాడో కనుక్కుంటారు. ఢిల్లీ పోలీస్ చేసిన భీకర కాల్పుల్లో రెండు వైపులకీ ప్రాణనష్టం కలుగుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - ద ఘోస్ట్ ఈస్ బాక్
    18 జనవరి, 2024
    49నిమి
    13+
    ఒక ఎడాది తర్వాత, మళ్ళీ విధ్వంసం శృష్తించడానికి సిద్ధంగా ఉన్న జరార్ మనకి కనిపిస్తాడు. ఈసారి జైపూర్ లో. ఈ దుర్మార్గపు చర్యల్లో మళ్ళీ సఫలమవుతాడు జరార్. ఎలాగైనా బాధితులకి న్యాయం చేకూరాలని ఎవరికీ తెలికుండా జైపూర్ బయలుదేరతాడు కబీర్.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - ద లాస్
    18 జనవరి, 2024
    33నిమి
    13+
    ఈసారి తన ఆగడాలు సాగించడానికి గోవా చేరుకుంటాడు జరార్. జరార్ ఒక కెఫే ని టార్గెట్ చేయగా, తన తమ్ముడు సిక్కు ఒక కార్నివల్ ని టార్గెట్ చేస్తాడు. అనుకోకుండా పోలీసుల దాడిలో తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ సిక్కు మరణిస్తాడు. మరోపక్క కబీర్ జరార్ కి సంబంధించిన ఇద్దరు కీలక సహచరులని బంధించి వాళ్లద్వారా నఫీసా తల్లి గురించి వివరాలు సేకరిస్తాడు. ఈ ఆధారాలు జరార్ కి మరింత దగ్గరగా తీస్కెళ్తాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - ద ట్రూత్
    18 జనవరి, 2024
    36నిమి
    16+
    నిజాన్ని తెలుసుకోడానికి కబీర్ దర్భంగా చేరుకుని నఫీసా ని విచారిస్తాడు. నఫీసా తన భర్త, తండ్రి తీవ్రవాదులు అని తెలిసిషాక్ కి గురవుతుంది. కబీర్ తనని వెంటనే హాస్పిటల్ చేరుస్తాడు. జరార్ నిజస్వరూపం గురించి తెలుసుకుని పోలిసులకి లొంగిపోతుంది. ఈ సమాచారం తో బాంగ్లాదేష్ లో జరార్ ని వెతికి పట్టుకోడానికి ఒక ఆపరేషన్ చేయడానికి తన సీనియర్ తారా షెట్టీ అనుమతి కోరతాడు కబీర్.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - హోం కమింగ్
    18 జనవరి, 2024
    37నిమి
    16+
    ఇండియన్ పోలీస్ ఫోర్స్ లోని ఈ చివరి ఎపిసోడ్ లో కబీర్ మరియూ రాణా భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ అయిన జరార్ ని పట్టుకోడానికి వేట మొదలెడతారు. కబీర్ మరియూ రాణా ఢాకా లో అడుగుపెట్టడం తో ఎపిసోడ్ మొదలవుతుంది. వాళ్ళ రహస్య సహచరుడు జగ్పత్ కీలక సమాచారం తో వాళ్ళకోసం ఎదురుచూస్తుంటాడు. బార్డర్ చేరుకున్న కబీర్ మరియూ జగ్పత్ అత్యంత చాకచక్యంగా తప్పించుకుని చివరికి క్షేమంగా జరార్ ని భారతదేశానికి చేరుస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగుEnglishമലയാളംहिन्दी [ऑडियो विवरण]Español (España)PortuguêsEspañol (Latinoamérica)Français日本語Italianoಕನ್ನಡதமிழ்DeutschالعربيةPolskiTürkçeहिन्दी
సబ్‌టైటిల్స్
తెలుగుالعربيةČeštinaDanskDeutschΕλληνικάEnglishEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दी [CC]MagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
రోహిత్ షెట్టీసుశ్వంత్ ప్రకాష్
నిర్మాతలు
రోహిత్ షెట్టీ
నటులు:
సిద్ధార్త్ మల్హోత్రాషిల్పా షెట్టీ కుంద్రావివేక్ ఆనంద్ ఓబెరాయ్
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.